జర్నలిస్టుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా ! మంత్రి పేర్ని నాని హామీ
రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు నిర్మించే విషయంపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హామీనిచ్చారు. ఆ మేరకు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన వెల్లడించారు. త్వరలో ఉత్తర్వులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే నేతలు మంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించారు. గత రెండున్నరేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర…
Read More “జర్నలిస్టుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా ! మంత్రి పేర్ని నాని హామీ” »