భౌతికంగా దూరమైనా.. భావోద్వేగాల్లో సజీవమే ! Posted on February 6, 2022February 6, 2022 By Kasi Viswanath Chirala 1 Comment on భౌతికంగా దూరమైనా.. భావోద్వేగాల్లో సజీవమే ! లతమ్మా !కొవిడ్ మిమ్మల్ని తీసుకెళ్లింది.నీ పాట మాత్రం శ్రావ్యంగా మమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది.భాషకందని భావాలను పలికించిననీ అమృత గానం అవనిపై శ్రుతి చేస్తూనే ఉంది.బాధాతప్త హృదయంతో నివాళులు తల్లీ ! Admin Kasiviswanath
లతా మంగేష్కర్ కు నివాళులు.