కౌలు సాగుపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో కౌలు సాగుపై ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఏపీ ప్రొఫెషనల్ ఫోరం తీర్మానించింది. శనివారం విజయవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ‘వ్యవసాయ రంగ సంక్షోభం – పరిష్కారాలు’అనే అంశంపై ఫోరం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సమావేశానికి ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో 70 నుంచి 80 శాతం పంటలు సాగు చేస్తున్నది కౌలు రైతులేనని స్పష్టం చేశారు. అలాంటప్పుడు కౌలు రైతుల…
Read More “కౌలు సాగుపై ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి” »