తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. పొత్తులు, సీట్లు, అభ్యర్థుల గురించే పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి. సర్వేలు జోరుగా సాగుతున్నాయి. ఏపీలో వైసీపీ 2024 ఎన్నికల కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై జగన్ ఫోకస్ చేశారు. బలమైన అభ్యర్థులకు సంబంధించిన రిపోర్ట్ ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సుమారు 50 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు జగన్ హ్యాండివ్వడం ఖాయమంటున్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రిపోర్టు ఆధారంగానే జగన్ ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పీకే రిపోర్ట్ ప్రకారం 50 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆధారంగా చేసుకొని జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఒక వేళ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోతే వీళ్లు రెబల్స్ గా మారొచ్చు. పార్టీకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నియోకవర్గాల్లో వాళ్లు చేసిన అవినీతి చిట్టాలు, చేసిన సెటిల్మెమెంట్స్ కు సంబంధించిన వివరాలన్నీ జగన్ తెప్పించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
అయితే 50 మంది సిటింగ్ లకు టిక్కెట్ నిరాకరించడం అంతా సులువైన పని కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేబినెట్ మార్పులను ఉదాహరణగా చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కొందరు ఎమ్మెల్యేలకు స్పష్టమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ హ్యండ్ ఇస్తే తాము సేఫ్ జోన్ లో ఉండే విధంగా కొందరు టీడీపీ, మరికొందరు బీజేపీ వైపు చూస్తోన్నట్లు వినికిడి.
జగన్ బడ్డీ గాన్ని పాలన చూసి ప్రజలు విరక్తి బుట్టి వాడినే ఇంటికి పంపాలనుకుంటున్నారురా జగన్ బిస్కట్ కుక్క పేటియం గా నీవు నీరాతలు గబ్బునా కొడక తూ నీ బతుకు…వైసీీపీ ఎట్టిపరిస్థితుల్లో అధికారంలోకి రాదు పీకేగాన్ని గుడ్డలు ఉప్పదీసి కొడతారు నెక్ స్టు వాటి మాయల మరాటీలు ఇక పనిచేయవు జనాలు ఫిక్స్ అయి ఉన్నారు రా…ఇక 100మందిని మార్చినా జగన్ గాని నాయకత్వం మారినా వాడి మూర్ఖత్వపు పాలనకు జనాలు విరక్తి పుట్టిఉన్నారు వద్దురే బాబోయి వీడి బాదుడే బాదుడు…పేటియం నీవన్నా చెప్పురా ఆ జగన్ నకిలీ లిక్కర్ గాడికి