మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిని దోచేశారు !
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. కొవిడ్ సమయంలో సుమారు రూ. 50 కోట్ల మేర నొక్కేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ మణి అక్కినేని, ఛీప్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ ఉప్పల శ్రీనివాసరావు, చీఫ్ పైనాన్సింగ్ ఆఫీసర్ నళిని మోహన్ ఓ ముఠాగా ఏర్పడి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. ఎన్ ఆర్ఐ ఆకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిధులతో పాటు కరోనా బాధితుల రోగుల…