మీట నొక్కితే సీఎంకు పేరు.. మరి ఎమ్మెల్యేలకు ?
“ సీఎం జగన్ మీట నొక్కి పథకాల డబ్బులేస్తే ఆయనకు పేరొస్తోంది. మరి ఎమ్మెల్యేల పరిస్థితేమిటి ! గడప గడపకూ వెళ్తుంటే జనం నిలేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలని అడుగుతున్నారు. మూడేళ్ల నుంచి ఓట్లేయించిన కార్యకర్తలను పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు కొన్ని పనులు ఇచ్చాం. వాటికి సంబంధించి వంద కోట్లు ఇప్పటికీ విడుదల చేయలేదు. వాళ్లంతా అప్పులపాలై కుమిలిపోతున్నారు. ఇలాగైతే చాలా కష్టం !” అంటూ ప్రకాశం…