వైసీపీలో ముసలం ఎక్కడకు దారితీస్తుందో !
ఒకే భాష.. ఒకే వ్యాపారం.. ఒకే పన్ను.. ఒకే నాయకుడు.. ఇదీ ప్రధాని నరేంద్ర మోడీతత్వం. సరిగ్గా ఇలాగే ఏపీలో కూడా ఒకే నాయకుడుగా చెలామణీ కావాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. అధికార పీఠమెక్కిన దగ్గర నుంచి ఈ దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి. గల్లాపెట్టె దగ్గర పెట్టుకొని మీట నొక్కుడు పథకాలతో ప్రజలకు దగ్గర కావాలనుకున్నారు. మధ్యలో పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రులను డమ్మీలను చేశారు. వలంటీర్లు, కలెక్టర్లతో పాలన సాగించారు. దాని పర్యవసానం ఇప్పుడు…