వైసీపీ సోషల్ మీడియా బృందాలకు ఎన్ని తిప్పలో !
వైసీపీ సోషల్ మీడియా బృందాలను చూస్తే అయ్యో పాపమనిపిస్తోంది. వాళ్లపై పార్టీ గురుతర బాధ్యతలను మోపింది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయనే ప్రచారం చేయాలని నిర్దేశించింది. క్షేత్రస్థాయిలో వివిధ పథకాల లబ్దిదారులు ఎవరు ? వాళ్లు ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారా ! అసలు వాస్తవంగా అర్హులకు పథకాలు అందుతున్నాయా అనే అంశాలు ప్రభుత్వ భావనకు విరుద్దంగా ఉన్నాయి. దీన్నిబట్టి వైసీపీ సోషల్ మీడియా బృందాల ప్రచార ప్రభావం ప్రజల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు….