సమకాలీన అభివృద్ధి కోసం బడుగుల ముందడుగు
“ నానాటికీ వ్యవస్థలో నేను.. నాది అనే పోకడలు పెచ్చరిల్లుతున్నాయి. మనిషి అసలు ఒంటరిగా బతగ్గలడా ! అందరూ బావుండాలి. అందులో ఒకరిగా జీవించాలనే తత్వం ప్రోదికావాలి. వ్యవస్థలో 80 శాతంగా ఉన్న ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ వర్గాలు కునారిల్లుతుంటే 20 శాతం మిగతా ప్రజలు సుఖంగా మనగలగలేరు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలు తగ్గితేనే సమాజం ముందుడుగు వేస్తుంది. ఇలాంటి లక్ష్యంతో బడుగుల అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నా” అంటూ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు…