ఓట్స్ వెజిటబుల్ సూప్

Oats Vegetable Soup
గిన్నెలో నిండిన ఆరోగ్యకరమైన రుచి!
A healthy hug in a bowl!

ఓట్స్ సూప్ ఆధునిక కాలంలో ప్రాచుర్యం పొందిన ఒక ఆరోగ్యకరమైన ఆహారం. సంప్రదాయ గంజికి ఇది ఒక కొత్త వెర్షన్ లాంటిది. ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి తేలికపాటి భోజనంగా ఇది ఎంతో బాగుంటుంది.

Oats soup is a modern nutritional twist to traditional congees. It became highly popular as a quick breakfast or a light dinner option for health enthusiasts looking for a comforting yet low-calorie meal.

తయారి సమయం

10
వండే సమయం

15 minutes
పరిమాణం

2
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • ఓట్స్ Oats (Rolled or Quick-cooking) 1/2 cup
  • క్యారెట్ Carrot (Finely chopped) 1/4 cup
  • ఫ్రెంచ్ బీన్స్ French Beans (Finely chopped) 1/4 cup
  • పచ్చి బఠాణీలు Green Peas (Fresh or Frozen) 1/4 cup
  • స్వీట్ కార్న్ Sweet Corn 1/4 cup
  • ఉల్లిపాయ Onion (Finely chopped) 1 small
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger Garlic Paste 1 teaspoon
  • నూనె Oil (or Butter) 2 teaspoons
  • మిరియాల పొడి Black Pepper Powder 1/2 teaspoon
  • ఉప్పు Salt To taste
  • నీళ్లు Water 3 cups
  • కొత్తిమీర Coriander Leaves (Finely chopped) 1 tablespoon

తయారీ విధానం

  1. ఒక పాన్‌లో నూనె లేదా వెన్న వేసి వేడి చేయండి.
    Heat oil or butter in a large pan over medium heat.
  2. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
    Add the finely chopped onions and ginger-garlic paste, and sauté until the onions become translucent and the raw smell disappears.
  3. ఇప్పుడు క్యారెట్, బీన్స్, బఠాణీలు మరియు స్వీట్ కార్న్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు సాట్ చేయండి.
    Add the chopped carrots, beans, green peas, and sweet corn, then sauté for about 2 minutes.
  4. ఇందులో ఓట్స్ వేసి మరొక నిమిషం పాటు దోరగా వేయించండి.
    Stir in the oats and roast them slightly for a minute to enhance the flavor.
  5. తగినన్ని నీళ్లు పోసి బాగా కలపండి మరియు ఎసరు వచ్చే వరకు మరిగించండి.
    Pour in the water, add salt, and bring the mixture to a boil.
  6. మంటను తగ్గించి సుమారు 10 నిమిషాల పాటు లేదా కూరగాయలు మరియు ఓట్స్ మెత్తగా ఉడికే వరకు ఉడికించండి.
    Reduce the heat to low-medium and simmer for about 10 minutes, or until the vegetables are tender and the oats are fully cooked and thickened.
  7. చివరగా మిరియాల పొడి మరియు తగినంత ఉప్పు వేసి కలపండి.
    Stir in the black pepper powder and adjust the salt if necessary.
  8. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి.
    Garnish with freshly chopped coriander leaves and serve hot.

Oats Vegetable Soup

ఓట్స్ వెజిటబుల్ సూప్

గిన్నెలో నిండిన ఆరోగ్యకరమైన రుచి!

కావలసిన పదార్ధాలు
  • ఓట్స్ Oats (Rolled or Quick-cooking) 1/2 cup
  • క్యారెట్ Carrot (Finely chopped) 1/4 cup
  • ఫ్రెంచ్ బీన్స్ French Beans (Finely chopped) 1/4 cup
  • పచ్చి బఠాణీలు Green Peas (Fresh or Frozen) 1/4 cup
  • స్వీట్ కార్న్ Sweet Corn 1/4 cup
  • ఉల్లిపాయ Onion (Finely chopped) 1 small
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger Garlic Paste 1 teaspoon
  • నూనె Oil (or Butter) 2 teaspoons
  • మిరియాల పొడి Black Pepper Powder 1/2 teaspoon
  • ఉప్పు Salt To taste
  • నీళ్లు Water 3 cups
  • కొత్తిమీర Coriander Leaves (Finely chopped) 1 tablespoon
తయారి సమయం

10
వండే సమయం

15 minutes
పరిమాణం

2
కష్టం

Easy

ఓట్స్ సూప్ ఆధునిక కాలంలో ప్రాచుర్యం పొందిన ఒక ఆరోగ్యకరమైన ఆహారం. సంప్రదాయ గంజికి ఇది ఒక కొత్త వెర్షన్ లాంటిది. ఉదయం అల్పాహారంగా లేదా రాత్రి తేలికపాటి భోజనంగా ఇది ఎంతో బాగుంటుంది.

తయారి విధానం
  1. ఒక పాన్‌లో నూనె లేదా వెన్న వేసి వేడి చేయండి.
    Heat oil or butter in a large pan over medium heat.
  2. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
    Add the finely chopped onions and ginger-garlic paste, and sauté until the onions become translucent and the raw smell disappears.
  3. ఇప్పుడు క్యారెట్, బీన్స్, బఠాణీలు మరియు స్వీట్ కార్న్ ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు సాట్ చేయండి.
    Add the chopped carrots, beans, green peas, and sweet corn, then sauté for about 2 minutes.
  4. ఇందులో ఓట్స్ వేసి మరొక నిమిషం పాటు దోరగా వేయించండి.
    Stir in the oats and roast them slightly for a minute to enhance the flavor.
  5. తగినన్ని నీళ్లు పోసి బాగా కలపండి మరియు ఎసరు వచ్చే వరకు మరిగించండి.
    Pour in the water, add salt, and bring the mixture to a boil.
  6. మంటను తగ్గించి సుమారు 10 నిమిషాల పాటు లేదా కూరగాయలు మరియు ఓట్స్ మెత్తగా ఉడికే వరకు ఉడికించండి.
    Reduce the heat to low-medium and simmer for about 10 minutes, or until the vegetables are tender and the oats are fully cooked and thickened.
  7. చివరగా మిరియాల పొడి మరియు తగినంత ఉప్పు వేసి కలపండి.
    Stir in the black pepper powder and adjust the salt if necessary.
  8. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి.
    Garnish with freshly chopped coriander leaves and serve hot.
[real3dflipbook id='1']