క్వినోవా వెజిటబుల్ సూప్

Quinoa Vegetable soup
గిన్నెలో నిండిన పోషకాల గని
A nutritional powerhouse in a bowl

క్వినోవాను ప్రాచీన కాలంలో ‘ధాన్యాల తల్లి’ అని పిలిచేవారు. సాంప్రదాయ అన్నం ఆధారిత సూప్‌లకు బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఈ వంటకాన్ని నేను మొదటిసారిగా ప్రయత్నించాను. ఇది చలికాలంలో ఎంతో హాయిని ఇస్తుంది.

Quinoa was often referred to as the ‘mother of all grains’ in ancient times. I first discovered this recipe while looking for a protein-packed alternative to traditional rice-based soups. It has since become a comforting staple in my kitchen, especially during chilly evenings.

తయారి సమయం

15 minutes
వండే సమయం

25 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • క్వినోవా Quinoa (rinsed) 1/2 cup
  • ఆలివ్ ఆయిల్ Olive oil 1 tablespoon
  • ఉల్లిపాయ Onion (chopped) 1 medium
  • వెల్లుల్లి Garlic (minced) 2 cloves
  • క్యారెట్లు Carrots (diced) 2 medium
  • సెలేరి Celery (sliced) 1 stalk
  • పాలకూర Spinach (chopped) 1 cup
  • పచ్చి బఠానీలు Green Peas 1/2 cup
  • వెజిటబుల్ బ్రోత్ Vegetable broth 4 cups
  • ఉప్పు Salt 1 teaspoon
  • మిరియాల పొడి Black pepper powder 1/2 teaspoon
  • జీలకర్ర పొడి Cumin powder 1/2 teaspoon
  • నిమ్మరసం Lemon juice 1 tablespoon

తయారీ విధానం

  1. క్వినోవాను చల్లని నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
    Rinse the quinoa thoroughly under cold running water and set it aside.
  2. ఒక పెద్ద పాత్రలో ఆలివ్ ఆయిల్ వేసి మధ్యస్థ మంట మీద వేడి చేయండి.
    Heat olive oil in a large pot or Dutch oven over medium heat.
  3. అందులో తరిగిన ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వేసి, ఉల్లిపాయలు పారదర్శకంగా మారే వరకు వేయించండి.
    Add the chopped onions and minced garlic, sautéing until the onions become translucent.
  4. ఇప్పుడు క్యారెట్ ముక్కలు మరియు సెలేరి ముక్కలు కలిపి మరో 5 నిమిషాల పాటు వేయించండి.
    Add the diced carrots and sliced celery, cooking for about 5 minutes until slightly softened.
  5. వెజిటబుల్ బ్రోత్ లేదా నీటిని పోసి మరిగించండి.
    Pour in the vegetable broth and bring the mixture to a rolling boil.
  6. నీరు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న క్వినోవాను అందులో వేయండి.
    Stir in the rinsed quinoa, reduce the heat to low, and cover the pot with a lid.
  7. మంటను తగ్గించి, పాత్రపై మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు క్వినోవా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
    Simmer for 15 to 20 minutes, or until the quinoa is tender and fully cooked.
  8. ఆ తర్వాత పాలకూర మరియు పచ్చి బఠానీలు వేసి ఆకుకూర మెత్తబడే వరకు మరో 2 నిమిషాలు ఉడికించండి.
    Add the chopped spinach and green peas, stirring until the spinach wilts and the peas are heated through.
  9. చివరగా ఉప్పు, మిరియాల పొడి మరియు జీలకర్ర పొడి వేసి బాగా కలపండి.
    Season the soup with salt, black pepper powder, and cumin powder, adjusting to your taste.
  10. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కలుపుకుని వేడివేడిగా వడ్డించండి.
    Turn off the heat, stir in the fresh lemon juice, and serve hot.

Quinoa Vegetable soup

క్వినోవా వెజిటబుల్ సూప్

గిన్నెలో నిండిన పోషకాల గని

కావలసిన పదార్ధాలు
  • క్వినోవా Quinoa (rinsed) 1/2 cup
  • ఆలివ్ ఆయిల్ Olive oil 1 tablespoon
  • ఉల్లిపాయ Onion (chopped) 1 medium
  • వెల్లుల్లి Garlic (minced) 2 cloves
  • క్యారెట్లు Carrots (diced) 2 medium
  • సెలేరి Celery (sliced) 1 stalk
  • పాలకూర Spinach (chopped) 1 cup
  • పచ్చి బఠానీలు Green Peas 1/2 cup
  • వెజిటబుల్ బ్రోత్ Vegetable broth 4 cups
  • ఉప్పు Salt 1 teaspoon
  • మిరియాల పొడి Black pepper powder 1/2 teaspoon
  • జీలకర్ర పొడి Cumin powder 1/2 teaspoon
  • నిమ్మరసం Lemon juice 1 tablespoon
తయారి సమయం

15 minutes
వండే సమయం

25 minutes
పరిమాణం

4
కష్టం

Easy

క్వినోవాను ప్రాచీన కాలంలో ‘ధాన్యాల తల్లి’ అని పిలిచేవారు. సాంప్రదాయ అన్నం ఆధారిత సూప్‌లకు బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఈ వంటకాన్ని నేను మొదటిసారిగా ప్రయత్నించాను. ఇది చలికాలంలో ఎంతో హాయిని ఇస్తుంది.

తయారి విధానం
  1. క్వినోవాను చల్లని నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
    Rinse the quinoa thoroughly under cold running water and set it aside.
  2. ఒక పెద్ద పాత్రలో ఆలివ్ ఆయిల్ వేసి మధ్యస్థ మంట మీద వేడి చేయండి.
    Heat olive oil in a large pot or Dutch oven over medium heat.
  3. అందులో తరిగిన ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వేసి, ఉల్లిపాయలు పారదర్శకంగా మారే వరకు వేయించండి.
    Add the chopped onions and minced garlic, sautéing until the onions become translucent.
  4. ఇప్పుడు క్యారెట్ ముక్కలు మరియు సెలేరి ముక్కలు కలిపి మరో 5 నిమిషాల పాటు వేయించండి.
    Add the diced carrots and sliced celery, cooking for about 5 minutes until slightly softened.
  5. వెజిటబుల్ బ్రోత్ లేదా నీటిని పోసి మరిగించండి.
    Pour in the vegetable broth and bring the mixture to a rolling boil.
  6. నీరు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న క్వినోవాను అందులో వేయండి.
    Stir in the rinsed quinoa, reduce the heat to low, and cover the pot with a lid.
  7. మంటను తగ్గించి, పాత్రపై మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు క్వినోవా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
    Simmer for 15 to 20 minutes, or until the quinoa is tender and fully cooked.
  8. ఆ తర్వాత పాలకూర మరియు పచ్చి బఠానీలు వేసి ఆకుకూర మెత్తబడే వరకు మరో 2 నిమిషాలు ఉడికించండి.
    Add the chopped spinach and green peas, stirring until the spinach wilts and the peas are heated through.
  9. చివరగా ఉప్పు, మిరియాల పొడి మరియు జీలకర్ర పొడి వేసి బాగా కలపండి.
    Season the soup with salt, black pepper powder, and cumin powder, adjusting to your taste.
  10. స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కలుపుకుని వేడివేడిగా వడ్డించండి.
    Turn off the heat, stir in the fresh lemon juice, and serve hot.
[real3dflipbook id='1']