తప్పులు చేయని వారు, ఓడిపోని వారు ఎవరూ ఉండరు. ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకుని మళ్లీ ప్రయత్నించే వారే అంతిమంగా విజయం సాధిస్తారు.