మినప రొట్టి

Minapa Rotti
ఆంధ్ర కోస్తా తీరప్రాంతపు సంప్రదాయ, కరకరలాడే రుచికరమైన అల్పాహారం
A thick, crispy, and protein-packed traditional breakfast from Coastal Andhra

మినప రొట్టిని కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో దిబ్బ రొట్టి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణ దోశల కంటే మందంగా, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటుంది. వెనుకటి రోజుల్లో అమ్మమ్మలు మట్టి పాత్రలలో కట్టెల పొయ్యి మీద తక్కువ మంటతో నిదానంగా దీనిని వండేవారు. ఇది ఎంతో పోషకవిలువలు కలిగిన అల్పాహారం.

Minapa Rotti, famously known as Dibba Rotti in the coastal districts of Andhra Pradesh, is a unique crusty flatbread. Unlike thin crepes, this is thick, slow-cooked to perfection, and offers a delightful crunch on the outside while remaining fluffy inside. Traditionally cooked in heavy cast-iron or clay pots, it remains a nostalgic favorite for many families.

తయారి సమయం

12 hours
వండే సమయం

25 minutes
పరిమాణం

2-3 Persons
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • మినప పప్పు Urad Dal (Split or Whole Husked) 1 cup
  • ఇడ్లీ రవ్వ Rice Rava (Cream of Rice) 2 cups
  • ఉప్పు Salt (Adjust to taste) 1 teaspoon
  • నూనె Cooking Oil (Preferably Groundnut Oil) 4 tablespoons
  • నీళ్లు Water (For soaking and grinding) As needed

తయారీ విధానం

  1. మినప పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టండి.ఇడ్లీ రవ్వను కూడా వేరే గిన్నెలో 2 గంటల పాటు నానబెట్టండి.
    Wash the urad dal thoroughly and soak it in enough water for 4 to 5 hours. In a separate bowl, soak the rice rava for about 2 hours.
  2. నానబెట్టిన మినప పప్పును వడకట్టి, గ్రైండర్ లేదా మిక్సీలో తక్కువ నీళ్లు పోస్తూ మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి.
    Drain the water from the urad dal and grind it into a smooth, thick batter using very little water, similar to medu vada batter.
  3. నానబెట్టిన రవ్వలోని నీటిని పూర్తిగా పిండేసి, ఆ రవ్వను గ్రైండ్ చేసిన మినప పిండిలో కలపాలి.
    Squeeze out all the water from the soaked rice rava by hand and add the rava to the urad dal batter.
  4. దీనికి సరిపడా ఉప్పు చేర్చి బాగా కలిపి, సుమారు 6 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి.
    Add salt to the mixture, blend well, and let it ferment for 6 to 8 hours or overnight for the best texture.
  5. వండే ముందు అడుగు మందంగా ఉన్న ఒక లోతైన కడాయి లేదా పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
    To cook, take a thick-bottomed deep kadai or pan and add about 2 tablespoons of oil.
  6. నూనె వేడెక్కిన తర్వాత పిండిని సుమారు 2 అంగుళాల మందంతో పాన్లో వేయాలి. దీనిని దోశలాగా రుద్దకూడదు.
    Once the oil is hot, pour the batter into the pan to a thickness of about 2 inches. Do not spread it thin like a dosa.
  7. మంటను అతి తక్కువగా (Low Flame) ఉంచి మూత పెట్టి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అడుగు భాగం ముదురు బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి.
    Cover with a lid and cook on a very low flame for 15 to 20 minutes until the bottom crust becomes dark golden brown and crispy.
  8. జాగ్రత్తగా రొట్టిని రెండో వైపుకు తిప్పి, చుట్టూ మరో 2 టీస్పూన్ల నూనె వేసి, ఈ సారి మూత పెట్టకుండా 10 నిమిషాల పాటు కాల్చాలి.
    Carefully flip the rotti to the other side using a wide spatula. Add another 2 teaspoons of oil around the edges.
  9. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి కేకు ముక్కల్లా కోసి వేడిగా వడ్డించండి.
    Cook uncovered on a low flame for another 10 minutes until the other side is also crispy. Slice like a cake and serve hot.

మినప రొట్టి

ఆంధ్ర కోస్తా తీరప్రాంతపు సంప్రదాయ, కరకరలాడే రుచికరమైన అల్పాహారం

కావలసిన పదార్ధాలు
  • మినప పప్పు Urad Dal (Split or Whole Husked) 1 cup
  • ఇడ్లీ రవ్వ Rice Rava (Cream of Rice) 2 cups
  • ఉప్పు Salt (Adjust to taste) 1 teaspoon
  • నూనె Cooking Oil (Preferably Groundnut Oil) 4 tablespoons
  • నీళ్లు Water (For soaking and grinding) As needed
తయారి సమయం

12 hours
వండే సమయం

25 minutes
పరిమాణం

2-3 Persons
కష్టం

Medium

మినప రొట్టిని కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో దిబ్బ రొట్టి అని కూడా పిలుస్తారు. ఇది సాధారణ దోశల కంటే మందంగా, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటుంది. వెనుకటి రోజుల్లో అమ్మమ్మలు మట్టి పాత్రలలో కట్టెల పొయ్యి మీద తక్కువ మంటతో నిదానంగా దీనిని వండేవారు. ఇది ఎంతో పోషకవిలువలు కలిగిన అల్పాహారం.

తయారి విధానం
  1. మినప పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టండి.ఇడ్లీ రవ్వను కూడా వేరే గిన్నెలో 2 గంటల పాటు నానబెట్టండి.
    Wash the urad dal thoroughly and soak it in enough water for 4 to 5 hours. In a separate bowl, soak the rice rava for about 2 hours.
  2. నానబెట్టిన మినప పప్పును వడకట్టి, గ్రైండర్ లేదా మిక్సీలో తక్కువ నీళ్లు పోస్తూ మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి.
    Drain the water from the urad dal and grind it into a smooth, thick batter using very little water, similar to medu vada batter.
  3. నానబెట్టిన రవ్వలోని నీటిని పూర్తిగా పిండేసి, ఆ రవ్వను గ్రైండ్ చేసిన మినప పిండిలో కలపాలి.
    Squeeze out all the water from the soaked rice rava by hand and add the rava to the urad dal batter.
  4. దీనికి సరిపడా ఉప్పు చేర్చి బాగా కలిపి, సుమారు 6 నుండి 8 గంటల పాటు లేదా రాత్రంతా పులియనివ్వాలి.
    Add salt to the mixture, blend well, and let it ferment for 6 to 8 hours or overnight for the best texture.
  5. వండే ముందు అడుగు మందంగా ఉన్న ఒక లోతైన కడాయి లేదా పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి.
    To cook, take a thick-bottomed deep kadai or pan and add about 2 tablespoons of oil.
  6. నూనె వేడెక్కిన తర్వాత పిండిని సుమారు 2 అంగుళాల మందంతో పాన్లో వేయాలి. దీనిని దోశలాగా రుద్దకూడదు.
    Once the oil is hot, pour the batter into the pan to a thickness of about 2 inches. Do not spread it thin like a dosa.
  7. మంటను అతి తక్కువగా (Low Flame) ఉంచి మూత పెట్టి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు అడుగు భాగం ముదురు బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి.
    Cover with a lid and cook on a very low flame for 15 to 20 minutes until the bottom crust becomes dark golden brown and crispy.
  8. జాగ్రత్తగా రొట్టిని రెండో వైపుకు తిప్పి, చుట్టూ మరో 2 టీస్పూన్ల నూనె వేసి, ఈ సారి మూత పెట్టకుండా 10 నిమిషాల పాటు కాల్చాలి.
    Carefully flip the rotti to the other side using a wide spatula. Add another 2 teaspoons of oil around the edges.
  9. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసి కేకు ముక్కల్లా కోసి వేడిగా వడ్డించండి.
    Cook uncovered on a low flame for another 10 minutes until the other side is also crispy. Slice like a cake and serve hot.
[real3dflipbook id='1']