ఏపీలో బీజేపీ బీ టీమ్స్ వర్సెస్ కేసీఆర్ పార్టీ !
కేసీఆర్ రేపు ప్రకటించే జాతీయ పార్టీపై ఏపీలో రకరకాల ఊహాగానాలకు తెరదీసింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో కేంద్రీకరిస్తారని కొన్ని విశ్లేషణలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక్కడ కొప్పుల వెలమ నాయకులతోపాటు గతంలో తనతోపాటు పనిచేసిన నేతలను సంప్రదిస్తున్నట్లు మరికొన్ని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈపాటికే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్‌ను కలిశారు. జాతీయ పార్టీ ఏర్పాటు గురించి చర్చించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఏపీలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి బీ టీమ్స్‌గా…
Read More “ఏపీలో బీజేపీ బీ టీమ్స్ వర్సెస్ కేసీఆర్ పార్టీ !” »