కొబ్బరి పచ్చడి

Coconut Chutney
ప్రతి దక్షిణ భారత అల్పాహారానికి ప్రాణం!
The soul of every South Indian breakfast!

కొబ్బరి పచ్చడి దక్షిణ భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఉండే ప్రధానమైన వంటకం. కొబ్బరికాయలు సమృద్ధిగా లభించే తీర ప్రాంతాలలో ఇది పుట్టింది. మా చిన్నతనంలో, మిక్సీలో కొబ్బరి రుబ్బుతున్న శబ్దం వస్తే వేడి వేడి ఇడ్లీలు సిద్ధమవుతున్నాయని అర్థం.

Coconut chutney is a staple in every South Indian household. It evolved from coastal regions where coconuts were abundant. Growing up, the sound of the mixer grinding fresh coconut meant a delicious breakfast of hot idlis was on its way.

తయారి సమయం

10 minutes
వండే సమయం

5 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • పచ్చి కొబ్బరి ముక్కలు Fresh Coconut Pieces 1 cup
  • పుట్నాల పప్పు Roasted Gram (Dalia) 2 tablespoons
  • పచ్చి మిర్చి Green Chilies 3 to 4
  • అల్లం ముక్క Ginger piece 1 inch
  • ఉప్పు Salt (as per taste) 1/2 teaspoon
  • నీళ్లు Water (for grinding) 1/2 cup
  • నూనె Cooking Oil (for tempering) 1 tablespoon
  • ఆవాలు Mustard Seeds 1/2 teaspoon
  • మినప్పప్పు Split Black Gram (Urad Dal) 1/2 teaspoon
  • జీలకర్ర Cumin Seeds 1/2 teaspoon
  • ఎండుమిర్చి Dried Red Chili 1
  • కరివేపాకు Curry Leaves 1 spring
  • ఇంగువ Asafoetida (Hing) 1 pinch

తయారీ విధానం

  1. ఒక మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, అల్లం మరియు ఉప్పు వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మీకు నచ్చిన విధంగా మెత్తగా లేదా కొంచెం బరకగా రుబ్బుకోండి.
    In a blender jar, add the fresh coconut pieces, roasted gram, green chilies, ginger, and salt. Add a small amount of water and grind to a smooth or slightly coarse paste depending on your preference.
  2. రుబ్బిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
    Transfer the ground chutney into a serving bowl.
  3. తాలింపు కోసం ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత మినప్పప్పు, జీలకర్ర వేసి పప్పు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి.
    Heat oil in a small pan for tempering. Add mustard seeds and let them splutter. Add urad dal and cumin seeds, sautéing until the dal turns golden brown
  4. చివరగా ఎండుమిర్చి, కరివేపాకు మరియు చిటికెడు ఇంగువ వేసి కొన్ని సెకన్ల పాటు వేయించి స్టవ్ ఆపేయండి.
    Add the dried red chili, curry leaves, and a pinch of asafoetida. Fry for a few seconds until fragrant.
  5. ఈ వేడి తాలింపును కొబ్బరి పచ్చడిపై పోసి బాగా కలపండి. .
    Pour this hot tempering over the coconut chutney and mix well before serving.

కొబ్బరి పచ్చడి

ప్రతి దక్షిణ భారత అల్పాహారానికి ప్రాణం!

కావలసిన పదార్ధాలు
  • పచ్చి కొబ్బరి ముక్కలు Fresh Coconut Pieces 1 cup
  • పుట్నాల పప్పు Roasted Gram (Dalia) 2 tablespoons
  • పచ్చి మిర్చి Green Chilies 3 to 4
  • అల్లం ముక్క Ginger piece 1 inch
  • ఉప్పు Salt (as per taste) 1/2 teaspoon
  • నీళ్లు Water (for grinding) 1/2 cup
  • నూనె Cooking Oil (for tempering) 1 tablespoon
  • ఆవాలు Mustard Seeds 1/2 teaspoon
  • మినప్పప్పు Split Black Gram (Urad Dal) 1/2 teaspoon
  • జీలకర్ర Cumin Seeds 1/2 teaspoon
  • ఎండుమిర్చి Dried Red Chili 1
  • కరివేపాకు Curry Leaves 1 spring
  • ఇంగువ Asafoetida (Hing) 1 pinch
తయారి సమయం

10 minutes
వండే సమయం

5 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కొబ్బరి పచ్చడి దక్షిణ భారతదేశంలోని ప్రతి ఇంట్లో ఉండే ప్రధానమైన వంటకం. కొబ్బరికాయలు సమృద్ధిగా లభించే తీర ప్రాంతాలలో ఇది పుట్టింది. మా చిన్నతనంలో, మిక్సీలో కొబ్బరి రుబ్బుతున్న శబ్దం వస్తే వేడి వేడి ఇడ్లీలు సిద్ధమవుతున్నాయని అర్థం.

తయారి విధానం
  1. ఒక మిక్సీ జార్‌లో పచ్చి కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, అల్లం మరియు ఉప్పు వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మీకు నచ్చిన విధంగా మెత్తగా లేదా కొంచెం బరకగా రుబ్బుకోండి.
    In a blender jar, add the fresh coconut pieces, roasted gram, green chilies, ginger, and salt. Add a small amount of water and grind to a smooth or slightly coarse paste depending on your preference.
  2. రుబ్బిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
    Transfer the ground chutney into a serving bowl.
  3. తాలింపు కోసం ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత మినప్పప్పు, జీలకర్ర వేసి పప్పు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి.
    Heat oil in a small pan for tempering. Add mustard seeds and let them splutter. Add urad dal and cumin seeds, sautéing until the dal turns golden brown
  4. చివరగా ఎండుమిర్చి, కరివేపాకు మరియు చిటికెడు ఇంగువ వేసి కొన్ని సెకన్ల పాటు వేయించి స్టవ్ ఆపేయండి.
    Add the dried red chili, curry leaves, and a pinch of asafoetida. Fry for a few seconds until fragrant.
  5. ఈ వేడి తాలింపును కొబ్బరి పచ్చడిపై పోసి బాగా కలపండి. .
    Pour this hot tempering over the coconut chutney and mix well before serving.
[real3dflipbook id='1']