కార్న్ రైస్

Sweet Corn Rice
తీపి మరియు కారంతో కూడిన అద్భుతమైన రుచి!
A golden symphony of sweetness and spice!

కార్న్ రైస్ అనేది తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే ఒక రుచికరమైన వంటకం. మా ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం పిల్లల కోసం ప్రత్యేకంగా చేసే వంటకం ఇది. స్వీట్ కార్న్ వల్ల వచ్చే తీపి, మసాలాల ఘాటు కలిసి దీనికి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఇది లంచ్ బాక్స్ లోకి కూడా చాలా బాగుంటుంది.

Sweet Corn Rice is a delightful fusion dish that brings together the juicy sweetness of corn with aromatic Indian spices. It is a perfect one-pot meal for busy weekdays or a festive lunch box treat for children. My grandmother used to make this whenever fresh corn was in season, creating memories of warm, buttery rice and shared family laughter.

తయారి సమయం

15 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

2
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • బాస్మతి బియ్యం Basmati Rice (Washed and soaked for 20 minutes) 1 cup
  • స్వీట్ కార్న్ Sweet Corn (Fresh or frozen kernels) 1 cup
  • నీరు Water (For cooking) 2 cups
  • నెయ్యి Ghee (Clarified butter) 2 tablespoons
  • ఉల్లిపాయ Onion (Thinly sliced) 1 medium
  • పచ్చిమిర్చి Green Chilies (Slit lengthwise) 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger-garlic paste 1 teaspoon

తయారీ విధానం

  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
    Wash the basmati rice thoroughly and soak it in water for at least 20 minutes.
  2. కుక్కర్ లో నెయ్యి వేసి వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మరియు జీలకర్ర వేసి వేయించాలి.
    Heat ghee in a pressure cooker and add the cinnamon stick, cloves, cardamoms, and cumin seeds until they splutter.
  3. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
    Add the sliced onions and green chilies, sautéing until the onions turn translucent.
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
    Stir in the ginger-garlic paste and sauté for about a minute until the raw smell disappears.
  5. ఇప్పుడు స్వీట్ కార్న్ గింజలు మరియు కొద్దిగా పసుపు వేసి ఒక నిమిషం కలపాలి.
    Add the sweet corn kernels and turmeric powder, mixing well for another minute.
  6. నానబెట్టిన బియ్యంలోని నీటిని వడకట్టి కుక్కర్ లో వేసి మసాలాలతో కలిపి ఒక నిమిషం వేయించాలి.
    Drain the soaked rice and add it to the cooker, stirring gently for a minute to coat it with the spices.
  7. రెండు కప్పుల నీరు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి మెల్లగా కలిపి మూత పెట్టాలి.
    Pour in two cups of water and add salt as per your taste, then close the pressure cooker lid.
  8. మధ్యస్థ మంట మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
    Cook for 2 whistles on a medium flame and then turn off the heat.
  9. కుక్కర్ ఆవిరి అంతా సహజంగా పోయిన తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.
    Once the pressure releases naturally, open the lid and garnish with freshly chopped coriander leaves.
  10. బియ్యం విరగకుండా ఫోర్క్ తో మెల్లగా కలిపి వేడివేడిగా వడ్డించాలి.
    Fluff the rice gently with a fork so the grains do not break and serve hot.

Sweet Corn Rice

కార్న్ రైస్

తీపి మరియు కారంతో కూడిన అద్భుతమైన రుచి!

కావలసిన పదార్ధాలు
  • బాస్మతి బియ్యం Basmati Rice (Washed and soaked for 20 minutes) 1 cup
  • స్వీట్ కార్న్ Sweet Corn (Fresh or frozen kernels) 1 cup
  • నీరు Water (For cooking) 2 cups
  • నెయ్యి Ghee (Clarified butter) 2 tablespoons
  • ఉల్లిపాయ Onion (Thinly sliced) 1 medium
  • పచ్చిమిర్చి Green Chilies (Slit lengthwise) 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger-garlic paste 1 teaspoon
తయారి సమయం

15 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

2
కష్టం

Easy

కార్న్ రైస్ అనేది తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే ఒక రుచికరమైన వంటకం. మా ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం పిల్లల కోసం ప్రత్యేకంగా చేసే వంటకం ఇది. స్వీట్ కార్న్ వల్ల వచ్చే తీపి, మసాలాల ఘాటు కలిసి దీనికి ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ఇది లంచ్ బాక్స్ లోకి కూడా చాలా బాగుంటుంది.

తయారి విధానం
  1. ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
    Wash the basmati rice thoroughly and soak it in water for at least 20 minutes.
  2. కుక్కర్ లో నెయ్యి వేసి వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు మరియు జీలకర్ర వేసి వేయించాలి.
    Heat ghee in a pressure cooker and add the cinnamon stick, cloves, cardamoms, and cumin seeds until they splutter.
  3. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
    Add the sliced onions and green chilies, sautéing until the onions turn translucent.
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
    Stir in the ginger-garlic paste and sauté for about a minute until the raw smell disappears.
  5. ఇప్పుడు స్వీట్ కార్న్ గింజలు మరియు కొద్దిగా పసుపు వేసి ఒక నిమిషం కలపాలి.
    Add the sweet corn kernels and turmeric powder, mixing well for another minute.
  6. నానబెట్టిన బియ్యంలోని నీటిని వడకట్టి కుక్కర్ లో వేసి మసాలాలతో కలిపి ఒక నిమిషం వేయించాలి.
    Drain the soaked rice and add it to the cooker, stirring gently for a minute to coat it with the spices.
  7. రెండు కప్పుల నీరు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి మెల్లగా కలిపి మూత పెట్టాలి.
    Pour in two cups of water and add salt as per your taste, then close the pressure cooker lid.
  8. మధ్యస్థ మంట మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
    Cook for 2 whistles on a medium flame and then turn off the heat.
  9. కుక్కర్ ఆవిరి అంతా సహజంగా పోయిన తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.
    Once the pressure releases naturally, open the lid and garnish with freshly chopped coriander leaves.
  10. బియ్యం విరగకుండా ఫోర్క్ తో మెల్లగా కలిపి వేడివేడిగా వడ్డించాలి.
    Fluff the rice gently with a fork so the grains do not break and serve hot.
[real3dflipbook id='1']