అల్లం కషాయం

Ginger Kashayam
ఆరోగ్యానికి మేలు చేసే దివ్యౌషధం
A soothing herbal remedy for wellness

జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మా అమ్మమ్మలు నేర్పించిన అద్భుతమైన ఇంటి వైద్యం ఈ అల్లం కషాయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.

Ginger Kashayam is a traditional Ayurvedic concoction passed down through generations in South Indian households. It is a powerful remedy for soothing sore throats and boosting immunity during seasonal changes.

తయారి సమయం

5 minutes
వండే సమయం

10 minutes
పరిమాణం

2
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • నీళ్ళు Water 2 cups
  • అల్లం Ginger (Peeled and crushed) 2 inch
  • మిరియాలు Black Pepper (Coarsely crushed) 1 teaspoon
  • పసుపు Turmeric Powder 1/2 teaspoon
  • దాల్చిన చెక్క Cinnamon Stick 1 piece
  • తులసి ఆకులు Tulsi Leaves (Holy Basil) 6 pieces
  • తేనె Honey (Optional) 1 tablespoon
  • నిమ్మరసం Lemon Juice (Optional) 1 teaspoon

తయారీ విధానం

  1. ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకుని బాగా మరిగించండి.
    Take two cups of water in a stainless steel pot and bring it to a rolling boil.
  2. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, మిరియాలు మరియు దాల్చిన చెక్క ముక్కను వేయండి.
    Add the crushed ginger, coarsely ground black pepper, and the cinnamon stick to the boiling water.
  3. అందులోనే పసుపు వేసి నీరు సగానికి లేదా కొంచెం తగ్గే వరకు సుమారు 10 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించండి.
    Stir in the turmeric powder and simmer the mixture on low heat for about 10 minutes until the essence is fully extracted.
  4. చివరగా శుభ్రం చేసిన తులసి ఆకులు వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపివేయండి.
    Add the Tulsi leaves and let it steep for one more minute before turning off the heat.
  5. ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోకి వడకట్టండి.
    Strain the herbal decoction into a cup using a fine mesh strainer to remove the solids.
  6. గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నచ్చితే తేనె లేదా నిమ్మరసం కలుపుకుని సేవించండి.
    Add honey or a few drops of lemon juice if desired and sip it while it is still warm.

Ginger Kashayam

అల్లం కషాయం

ఆరోగ్యానికి మేలు చేసే దివ్యౌషధం

కావలసిన పదార్ధాలు
  • నీళ్ళు Water 2 cups
  • అల్లం Ginger (Peeled and crushed) 2 inch
  • మిరియాలు Black Pepper (Coarsely crushed) 1 teaspoon
  • పసుపు Turmeric Powder 1/2 teaspoon
  • దాల్చిన చెక్క Cinnamon Stick 1 piece
  • తులసి ఆకులు Tulsi Leaves (Holy Basil) 6 pieces
  • తేనె Honey (Optional) 1 tablespoon
  • నిమ్మరసం Lemon Juice (Optional) 1 teaspoon
తయారి సమయం

5 minutes
వండే సమయం

10 minutes
పరిమాణం

2
కష్టం

Easy

జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మా అమ్మమ్మలు నేర్పించిన అద్భుతమైన ఇంటి వైద్యం ఈ అల్లం కషాయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది.

తయారి విధానం
  1. ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకుని బాగా మరిగించండి.
    Take two cups of water in a stainless steel pot and bring it to a rolling boil.
  2. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న అల్లం, మిరియాలు మరియు దాల్చిన చెక్క ముక్కను వేయండి.
    Add the crushed ginger, coarsely ground black pepper, and the cinnamon stick to the boiling water.
  3. అందులోనే పసుపు వేసి నీరు సగానికి లేదా కొంచెం తగ్గే వరకు సుమారు 10 నిమిషాల పాటు చిన్న మంటపై మరిగించండి.
    Stir in the turmeric powder and simmer the mixture on low heat for about 10 minutes until the essence is fully extracted.
  4. చివరగా శుభ్రం చేసిన తులసి ఆకులు వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆపివేయండి.
    Add the Tulsi leaves and let it steep for one more minute before turning off the heat.
  5. ఈ మిశ్రమాన్ని ఒక కప్పులోకి వడకట్టండి.
    Strain the herbal decoction into a cup using a fine mesh strainer to remove the solids.
  6. గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నచ్చితే తేనె లేదా నిమ్మరసం కలుపుకుని సేవించండి.
    Add honey or a few drops of lemon juice if desired and sip it while it is still warm.
[real3dflipbook id='1']