క్వినోవా వెజిటబుల్ సూప్
Quinoa Vegetable soup
గిన్నెలో నిండిన పోషకాల గని
A nutritional powerhouse in a bowl
క్వినోవాను ప్రాచీన కాలంలో ‘ధాన్యాల తల్లి’ అని పిలిచేవారు. సాంప్రదాయ అన్నం ఆధారిత సూప్లకు బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఈ వంటకాన్ని నేను మొదటిసారిగా ప్రయత్నించాను. ఇది చలికాలంలో ఎంతో హాయిని ఇస్తుంది.
Quinoa was often referred to as the ‘mother of all grains’ in ancient times. I first discovered this recipe while looking for a protein-packed alternative to traditional rice-based soups. It has since become a comforting staple in my kitchen, especially during chilly evenings.
తయారి సమయం
15 minutes
15 minutes
వండే సమయం
25 minutes
25 minutes
పరిమాణం
4
4
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- క్వినోవా Quinoa (rinsed) 1/2 cup
- ఆలివ్ ఆయిల్ Olive oil 1 tablespoon
- ఉల్లిపాయ Onion (chopped) 1 medium
- వెల్లుల్లి Garlic (minced) 2 cloves
- క్యారెట్లు Carrots (diced) 2 medium
- సెలేరి Celery (sliced) 1 stalk
- పాలకూర Spinach (chopped) 1 cup
- పచ్చి బఠానీలు Green Peas 1/2 cup
- వెజిటబుల్ బ్రోత్ Vegetable broth 4 cups
- ఉప్పు Salt 1 teaspoon
- మిరియాల పొడి Black pepper powder 1/2 teaspoon
- జీలకర్ర పొడి Cumin powder 1/2 teaspoon
- నిమ్మరసం Lemon juice 1 tablespoon
తయారీ విధానం
-
క్వినోవాను చల్లని నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.Rinse the quinoa thoroughly under cold running water and set it aside.
-
ఒక పెద్ద పాత్రలో ఆలివ్ ఆయిల్ వేసి మధ్యస్థ మంట మీద వేడి చేయండి.Heat olive oil in a large pot or Dutch oven over medium heat.
-
అందులో తరిగిన ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి వేసి, ఉల్లిపాయలు పారదర్శకంగా మారే వరకు వేయించండి.Add the chopped onions and minced garlic, sautéing until the onions become translucent.
-
ఇప్పుడు క్యారెట్ ముక్కలు మరియు సెలేరి ముక్కలు కలిపి మరో 5 నిమిషాల పాటు వేయించండి.Add the diced carrots and sliced celery, cooking for about 5 minutes until slightly softened.
-
వెజిటబుల్ బ్రోత్ లేదా నీటిని పోసి మరిగించండి.Pour in the vegetable broth and bring the mixture to a rolling boil.
-
నీరు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న క్వినోవాను అందులో వేయండి.Stir in the rinsed quinoa, reduce the heat to low, and cover the pot with a lid.
-
మంటను తగ్గించి, పాత్రపై మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు క్వినోవా మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.Simmer for 15 to 20 minutes, or until the quinoa is tender and fully cooked.
-
ఆ తర్వాత పాలకూర మరియు పచ్చి బఠానీలు వేసి ఆకుకూర మెత్తబడే వరకు మరో 2 నిమిషాలు ఉడికించండి.Add the chopped spinach and green peas, stirring until the spinach wilts and the peas are heated through.
-
చివరగా ఉప్పు, మిరియాల పొడి మరియు జీలకర్ర పొడి వేసి బాగా కలపండి.Season the soup with salt, black pepper powder, and cumin powder, adjusting to your taste.
-
స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం కలుపుకుని వేడివేడిగా వడ్డించండి.Turn off the heat, stir in the fresh lemon juice, and serve hot.