మెంతి అన్నం

Methi Rice
ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మెంతుకూర అన్నం.
A healthy and aromatic rice dish packed with the goodness of fresh fenugreek leaves.

మెంతికూరలో ఉన్న స్వల్ప చేదును పోగొట్టి కమ్మని రుచిని ఇచ్చే ఈ అన్నం మా ఇంట్లో అందరికీ ఇష్టం. పిల్లల లంచ్ బాక్స్‌కి మరియు త్వరగా చేసుకునే భోజనానికి ఇది సరైన ఎంపిక.

This recipe is a family favorite that perfectly balances the subtle bitterness of fresh methi with aromatic spices. It is a nutritious, one-pot meal that is ideal for school or office lunch boxes.

తయారి సమయం

15 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

2
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • 1 cup బాస్మతి బియ్యం Basmati Rice (Soaked for 30 minutes)
  • 2 cups మెంతికూర Fenugreek Leaves (Cleaned and chopped)
  • 1 tablespoon నెయ్యి Ghee (Clarified Butter)
  • 1 tablespoon నూనె Oil
  • 1 teaspoon ఆవాలు Mustard Seeds
  • 1 teaspoon జీలకర్ర Cumin Seeds
  • 1 large ఉల్లిపాయ Onion (Thinly sliced)
  • 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger Garlic Paste
  • 2 పచ్చి మిరపకాయలు Green Chilies (Slit)
  • 1/4 teaspoon పసుపు Turmeric Powder
  • 1 teaspoon గరం మసాలా Garam Masala
  • 1/2 teaspoon కారం Red Chili Powder
  • to taste ఉప్పు Salt
  • 1.5 cups నీళ్లు Water

తయారీ విధానం

  1. బియ్యాన్ని కడిగి 30 నిమిషాల పాటు తగినంత నీటిలో నానబెట్టండి. Wash and soak the basmati rice in enough water for at least 30 minutes.
  2. ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి మరియు నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించండి. Heat ghee and oil in a pressure cooker and add mustard seeds and cumin seeds.
  3. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. Add the sliced onions, slit green chilies, and ginger-garlic paste, sautéing until the onions turn golden brown.
  4. శుభ్రం చేసుకున్న మెంతికూర వేసి ఆకులు మెత్తబడి దగ్గర పడే వరకు వేయించండి. Add the chopped fenugreek leaves and sauté until they shrink and lose their raw moisture.
  5. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. Stir in the turmeric powder, red chili powder, garam masala, and salt.
  6. నానబెట్టిన బియ్యం నుండి నీటిని వడకట్టి, బియ్యాన్ని కుక్కర్‌లో వేసి ఒక నిమిషం పాటు వేయించండి. Drain the soaked rice and add it to the cooker, sautéing gently for a minute to coat with spices.
  7. తర్వాత ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలపండి. Add one and a half cups of water and mix gently.
  8. కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, ఆవిరి పోయాక వేడిగా వడ్డించండి. Close the lid and pressure cook for 2 whistles on medium flame, then allow the steam to release naturally before fluffing and serving.

మెంతి అన్నం

ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మెంతుకూర అన్నం.

కావలసిన పదార్ధాలు
  • 1 cup బాస్మతి బియ్యం Basmati Rice (Soaked for 30 minutes)
  • 2 cups మెంతికూర Fenugreek Leaves (Cleaned and chopped)
  • 1 tablespoon నెయ్యి Ghee (Clarified Butter)
  • 1 tablespoon నూనె Oil
  • 1 teaspoon ఆవాలు Mustard Seeds
  • 1 teaspoon జీలకర్ర Cumin Seeds
  • 1 large ఉల్లిపాయ Onion (Thinly sliced)
  • 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger Garlic Paste
  • 2 పచ్చి మిరపకాయలు Green Chilies (Slit)
  • 1/4 teaspoon పసుపు Turmeric Powder
  • 1 teaspoon గరం మసాలా Garam Masala
  • 1/2 teaspoon కారం Red Chili Powder
  • to taste ఉప్పు Salt
  • 1.5 cups నీళ్లు Water
తయారి సమయం

15 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

2
కష్టం

Easy

మెంతికూరలో ఉన్న స్వల్ప చేదును పోగొట్టి కమ్మని రుచిని ఇచ్చే ఈ అన్నం మా ఇంట్లో అందరికీ ఇష్టం. పిల్లల లంచ్ బాక్స్‌కి మరియు త్వరగా చేసుకునే భోజనానికి ఇది సరైన ఎంపిక.

తయారి విధానం
  1. బియ్యాన్ని కడిగి 30 నిమిషాల పాటు తగినంత నీటిలో నానబెట్టండి. Wash and soak the basmati rice in enough water for at least 30 minutes.
  2. ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి మరియు నూనె వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించండి. Heat ghee and oil in a pressure cooker and add mustard seeds and cumin seeds.
  3. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. Add the sliced onions, slit green chilies, and ginger-garlic paste, sautéing until the onions turn golden brown.
  4. శుభ్రం చేసుకున్న మెంతికూర వేసి ఆకులు మెత్తబడి దగ్గర పడే వరకు వేయించండి. Add the chopped fenugreek leaves and sauté until they shrink and lose their raw moisture.
  5. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. Stir in the turmeric powder, red chili powder, garam masala, and salt.
  6. నానబెట్టిన బియ్యం నుండి నీటిని వడకట్టి, బియ్యాన్ని కుక్కర్‌లో వేసి ఒక నిమిషం పాటు వేయించండి. Drain the soaked rice and add it to the cooker, sautéing gently for a minute to coat with spices.
  7. తర్వాత ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి కలపండి. Add one and a half cups of water and mix gently.
  8. కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, ఆవిరి పోయాక వేడిగా వడ్డించండి. Close the lid and pressure cook for 2 whistles on medium flame, then allow the steam to release naturally before fluffing and serving.
[real3dflipbook id='1']