రవ్వ లడ్డు

Rava Laddu
నోట్లో వేస్తే కరిగిపోయే తీపి అద్భుతం.
A melt-in-the-mouth sweet delight.

రవ్వ లడ్డు ఒక సాంప్రదాయకమైన భారతీయ తీపి వంటకం. పండుగల సమయంలో, ముఖ్యంగా దీపావళి మరియు వినాయక చవితికి ప్రతి ఇంట్లోనూ చాలా సులభంగా తయారు చేసుకునే ఈ లడ్డు, అమ్మమ్మల కాలం నుండి వస్తున్న అద్భుతమైన రుచి. తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో చేసుకునే అద్భుతమైన వంటకం ఇది.

Rava Laddu is a classic Indian sweet made with semolina, sugar, and ghee. It is a staple in most households during festivals like Diwali or Ganesh Chaturthi due to its simplicity and delicious taste. This recipe is a nostalgic treat that many remember as a quick snack prepared by their grandmothers using minimal pantry ingredients.

తయారి సమయం

10 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

15-20 Laddus
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • బొంబాయి రవ్వ Semolina (Bombay Rava) 1 cup
  • చక్కెర Sugar (Granulated) 3/4 cup
  • నెయ్యి Ghee (Clarified Butter) 3 tablespoons
  • జీడిపప్పు Cashew Nuts (Broken) 2 tablespoons
  • కిస్మిస్ Raisins 1 tablespoon
  • యాలకుల పొడి Cardamom Powder 1/2 teaspoon
  • పాలు Milk (Warm) 1/4 cup
  • పచ్చి కొబ్బరి తురుము Fresh Grated Coconut (Optional) 2 tablespoons

తయారీ విధానం

  1. మొదటగా ఒక బాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి.
    Heat one tablespoon of ghee in a pan or kadai over medium heat.
  2. అందులో జీడిపప్పు మరియు కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
    Add cashew nuts and raisins, fry them until they turn golden brown, then remove and set aside.
  3. అదే బాండీలో మిగిలిన నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేయించండి. రవ్వ మంచి వాసన వచ్చే వరకు సుమారు 5 నుండి 8 నిమిషాలు సన్నని మంట మీద వేయించాలి.
    In the same pan, add the remaining ghee and the semolina (rava). Roast on low heat for about 5 to 8 minutes until it becomes aromatic and slightly changes color.
  4. రవ్వ వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి మరో నిమిషం వేయించి స్టవ్ ఆపేయండి.
    Add the fresh grated coconut if using, sauté for another minute, and turn off the heat.
  5. ఇప్పుడు చక్కెరను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోండి.
    While the rava is cooling slightly, grind the sugar into a fine powder using a blender.
  6. ఒక వెడల్పాటి పాత్రలో వేయించిన రవ్వ, పంచదార పొడి, యాలకుల పొడి మరియు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి.
    In a wide mixing bowl, combine the roasted rava, powdered sugar, cardamom powder, and the fried nuts and raisins.
  7. ఇప్పుడు కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలను చల్లుతూ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
    Sprinkle warm milk a little at a time over the mixture and mix well with a spoon or your hand.
  8. మిశ్రమం ఉండలు చుట్టడానికి వీలుగా ఉన్నప్పుడు, మీకు కావాల్సిన పరిమాణంలో లడ్డులను చుట్టుకోండి.
    When the mixture is moist enough to hold shape, take small portions and roll them into tight, round balls.
  9. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోండి.
    Allow the laddus to cool completely and firm up before storing them in an airtight container.

రవ్వ లడ్డు

నోట్లో వేస్తే కరిగిపోయే తీపి అద్భుతం.

కావలసిన పదార్ధాలు
  • బొంబాయి రవ్వ Semolina (Bombay Rava) 1 cup
  • చక్కెర Sugar (Granulated) 3/4 cup
  • నెయ్యి Ghee (Clarified Butter) 3 tablespoons
  • జీడిపప్పు Cashew Nuts (Broken) 2 tablespoons
  • కిస్మిస్ Raisins 1 tablespoon
  • యాలకుల పొడి Cardamom Powder 1/2 teaspoon
  • పాలు Milk (Warm) 1/4 cup
  • పచ్చి కొబ్బరి తురుము Fresh Grated Coconut (Optional) 2 tablespoons
తయారి సమయం

10 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

15-20 Laddus
కష్టం

Easy

రవ్వ లడ్డు ఒక సాంప్రదాయకమైన భారతీయ తీపి వంటకం. పండుగల సమయంలో, ముఖ్యంగా దీపావళి మరియు వినాయక చవితికి ప్రతి ఇంట్లోనూ చాలా సులభంగా తయారు చేసుకునే ఈ లడ్డు, అమ్మమ్మల కాలం నుండి వస్తున్న అద్భుతమైన రుచి. తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో చేసుకునే అద్భుతమైన వంటకం ఇది.

తయారి విధానం
  1. మొదటగా ఒక బాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి.
    Heat one tablespoon of ghee in a pan or kadai over medium heat.
  2. అందులో జీడిపప్పు మరియు కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
    Add cashew nuts and raisins, fry them until they turn golden brown, then remove and set aside.
  3. అదే బాండీలో మిగిలిన నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేయించండి. రవ్వ మంచి వాసన వచ్చే వరకు సుమారు 5 నుండి 8 నిమిషాలు సన్నని మంట మీద వేయించాలి.
    In the same pan, add the remaining ghee and the semolina (rava). Roast on low heat for about 5 to 8 minutes until it becomes aromatic and slightly changes color.
  4. రవ్వ వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి మరో నిమిషం వేయించి స్టవ్ ఆపేయండి.
    Add the fresh grated coconut if using, sauté for another minute, and turn off the heat.
  5. ఇప్పుడు చక్కెరను మిక్సీలో వేసి మెత్తని పొడిగా చేసుకోండి.
    While the rava is cooling slightly, grind the sugar into a fine powder using a blender.
  6. ఒక వెడల్పాటి పాత్రలో వేయించిన రవ్వ, పంచదార పొడి, యాలకుల పొడి మరియు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి.
    In a wide mixing bowl, combine the roasted rava, powdered sugar, cardamom powder, and the fried nuts and raisins.
  7. ఇప్పుడు కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన గోరువెచ్చని పాలను చల్లుతూ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
    Sprinkle warm milk a little at a time over the mixture and mix well with a spoon or your hand.
  8. మిశ్రమం ఉండలు చుట్టడానికి వీలుగా ఉన్నప్పుడు, మీకు కావాల్సిన పరిమాణంలో లడ్డులను చుట్టుకోండి.
    When the mixture is moist enough to hold shape, take small portions and roll them into tight, round balls.
  9. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోండి.
    Allow the laddus to cool completely and firm up before storing them in an airtight container.
[real3dflipbook id='1']