చింతపండు పులిహోర

Tamarind Rice
దక్షిణ భారత పండుగల అసలైన రుచి
The Tangy Soul of South Indian Tradition

చింతపండు పులిహోర మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది త్వరగా పాడవదు కాబట్టి ప్రయాణాల్లో దీనికి ప్రాధాన్యత ఇస్తారు. మా ఇంట్లో పండుగ వచ్చిందంటే అమ్మ చేసే పులిహోర వాసన ఇల్లంతా నిండిపోయేది. దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం రుచి దీనికి ప్రత్యేకం.

Tamarind Rice, known as Pulihora, is more than just a meal; it is a celebration of South Indian heritage. Historically, it has been a preferred travel food due to its long shelf life and is famously served as ‘Prasadam’ in many temples. The aroma of tempering in tamarind paste always brings back nostalgic memories of childhood festivals.

తయారి సమయం

15 Minutes
వండే సమయం

30 Minutes
పరిమాణం

4 Servings
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • బియ్యం Rice 2 cups
  • చింతపండు Tamarind (Soaked in hot water) 100 grams
  • పసుపు Turmeric powder 1/2 teaspoon
  • వేరుశనగ గుళ్లు Peanuts 4 tablespoons
  • శనగ పప్పు Chana Dal 2 tablespoons
  • మినప పప్పు Urad Dal 1 tablespoon
  • ఆవాలు Mustard seeds 1 teaspoon
  • జీలకర్ర Cumin seeds 1/2 teaspoon
  • ఎండు మిరపకాయలు Dried red chilies 4-5
  • పచ్చి మిరపకాయలు Green chilies (Slit) 2-3
  • ఇంగువ Asafoetida 1/4 teaspoon
  • కరివేపాకు Curry leaves 2 sprigs
  • నూనె Oil 4 tablespoons
  • ఉప్పు Salt As needed

తయారీ విధానం

  1. బియ్యాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా నూనె వేసి అన్నం పొడిపొడిగా ఉండేలా ఉడికించి, వెడల్పాటి పళ్ళెంలో పోసి పూర్తిగా చల్లారబెట్టాలి.
    Wash the rice and cook it with a bit of oil to ensure the grains remain separate, then spread it on a tray to cool completely.
  2. చింతపండును 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టి, చిక్కటి గుజ్జును తీసి పీచు లేకుండా పక్కన పెట్టుకోవాలి.
    Soak the tamarind in hot water for 20 minutes and extract a thick, smooth pulp while discarding the seeds and fibers.
  3. ఒక బాణలిలో కొంచెం నూనె, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించి చిక్కటి పేస్ట్‌లా చేయాలి.
    Simmer the tamarind pulp in a pan with turmeric, salt, and a little oil until it reaches a thick paste consistency and the oil separates.
  4. మరో బాణలిలో పోపు కోసం నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినప పప్పు మరియు వేరుశనగ గుళ్లు వేయాలి.
    Heat the remaining oil in a pan and prepare the tempering by adding mustard seeds, cumin seeds, chana dal, urad dal, and peanuts.
  5. ఇవి దోరగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు మరియు ఇంగువ వేసి మంచి సువాసన వచ్చేలా వేయించాలి.
    Fry the nuts and lentils until they are golden brown, then add dried red chilies, green chilies, curry leaves, and asafoetida.
  6. తయారు చేసుకున్న చింతపండు గుజ్జును మరియు పోపును చల్లారిన అన్నంలో వేయాలి.
    Pour the prepared tamarind paste and the hot tempering over the cooled rice.
  7. అన్నం ముద్ద అవ్వకుండా జాగ్రత్తగా అంతా కలిసేలా చాలా మెల్లగా కలుపుకోవాలి.
    Mix everything thoroughly with a light hand to avoid breaking the rice grains until the color is uniform.
  8. రుచులు అన్నానికి బాగా పట్టడానికి వడ్డించే ముందు కనీసం 30 నుండి 60 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
    Allow the rice to rest for at least 30 to 60 minutes for the tangy flavors to meld together beautifully before serving.

చింతపండు పులిహోర

దక్షిణ భారత పండుగల అసలైన రుచి

కావలసిన పదార్ధాలు
  • బియ్యం Rice 2 cups
  • చింతపండు Tamarind (Soaked in hot water) 100 grams
  • పసుపు Turmeric powder 1/2 teaspoon
  • వేరుశనగ గుళ్లు Peanuts 4 tablespoons
  • శనగ పప్పు Chana Dal 2 tablespoons
  • మినప పప్పు Urad Dal 1 tablespoon
  • ఆవాలు Mustard seeds 1 teaspoon
  • జీలకర్ర Cumin seeds 1/2 teaspoon
  • ఎండు మిరపకాయలు Dried red chilies 4-5
  • పచ్చి మిరపకాయలు Green chilies (Slit) 2-3
  • ఇంగువ Asafoetida 1/4 teaspoon
  • కరివేపాకు Curry leaves 2 sprigs
  • నూనె Oil 4 tablespoons
  • ఉప్పు Salt As needed
తయారి సమయం

15 Minutes
వండే సమయం

30 Minutes
పరిమాణం

4 Servings
కష్టం

Medium

చింతపండు పులిహోర మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది త్వరగా పాడవదు కాబట్టి ప్రయాణాల్లో దీనికి ప్రాధాన్యత ఇస్తారు. మా ఇంట్లో పండుగ వచ్చిందంటే అమ్మ చేసే పులిహోర వాసన ఇల్లంతా నిండిపోయేది. దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం రుచి దీనికి ప్రత్యేకం.

తయారి విధానం
  1. బియ్యాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా నూనె వేసి అన్నం పొడిపొడిగా ఉండేలా ఉడికించి, వెడల్పాటి పళ్ళెంలో పోసి పూర్తిగా చల్లారబెట్టాలి.
    Wash the rice and cook it with a bit of oil to ensure the grains remain separate, then spread it on a tray to cool completely.
  2. చింతపండును 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టి, చిక్కటి గుజ్జును తీసి పీచు లేకుండా పక్కన పెట్టుకోవాలి.
    Soak the tamarind in hot water for 20 minutes and extract a thick, smooth pulp while discarding the seeds and fibers.
  3. ఒక బాణలిలో కొంచెం నూనె, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించి చిక్కటి పేస్ట్‌లా చేయాలి.
    Simmer the tamarind pulp in a pan with turmeric, salt, and a little oil until it reaches a thick paste consistency and the oil separates.
  4. మరో బాణలిలో పోపు కోసం నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినప పప్పు మరియు వేరుశనగ గుళ్లు వేయాలి.
    Heat the remaining oil in a pan and prepare the tempering by adding mustard seeds, cumin seeds, chana dal, urad dal, and peanuts.
  5. ఇవి దోరగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు మరియు ఇంగువ వేసి మంచి సువాసన వచ్చేలా వేయించాలి.
    Fry the nuts and lentils until they are golden brown, then add dried red chilies, green chilies, curry leaves, and asafoetida.
  6. తయారు చేసుకున్న చింతపండు గుజ్జును మరియు పోపును చల్లారిన అన్నంలో వేయాలి.
    Pour the prepared tamarind paste and the hot tempering over the cooled rice.
  7. అన్నం ముద్ద అవ్వకుండా జాగ్రత్తగా అంతా కలిసేలా చాలా మెల్లగా కలుపుకోవాలి.
    Mix everything thoroughly with a light hand to avoid breaking the rice grains until the color is uniform.
  8. రుచులు అన్నానికి బాగా పట్టడానికి వడ్డించే ముందు కనీసం 30 నుండి 60 నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
    Allow the rice to rest for at least 30 to 60 minutes for the tangy flavors to meld together beautifully before serving.
[real3dflipbook id='1']