మూడు రాజధానుల పాచిక గట్టెక్కిస్తుందా !
“ఈరోజుల్లో అంత పిచ్చోళ్లు ఎవరున్నారు సార్ ! ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయలేదు. విశాఖ ఉక్కు కోసం చేయలేదు. రైల్వే జోన్ కోసం చేయలేదు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కోసం కూడా రాజీనామా చేయలేదు. ఇప్పుడేదో విశాఖలో కార్యనిర్వాహక రాజధానితో అభివృద్ధి జరిగిపోతుందనే భ్రమలు సృష్టించాలనుకుంటున్నారు. రాజీనామాలు చేయడంలో చిత్తశుద్ది ఏదీ ? వికేంద్రీకరణ జేఏసీకి సమర్పించి ప్రయోజనమేంటీ ! ” అంటూ విశాఖ కార్పొరేటర్ డాక్టర్ బీ గంగారామ్ వ్యక్తం…