కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర! ఆప్ నేతల సంచలన ప్రకటన
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర బీజేపీ యువమోర్చా చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజకీయ రచ్చకు కారణమైంది. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆందోళన చేపట్టింది. సీఎం ఇంటి ముందుకు భారీగా వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే బారికేడ్లను దాటుకుని వచ్చి కేజ్రీవాల్ నివాసం వద్ద…
Read More “కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర! ఆప్ నేతల సంచలన ప్రకటన” »