రియల్లీ పీటీ యూ మినిస్టర్ సార్ !
నాడు.. “ ఇంతకన్నా దారుణం ఏముంటుంది సార్ ! లోకల్ ఎమ్మెల్యేకి సమాచారమివ్వకుండా సమీక్ష ఎలా చేస్తారు ! ప్రొటొకాల్ పాటించాల్సిన బాధ్యత అధికారులకు లేదా ! దీనిపై శాసనసభలో కచ్చితంగా ఫిర్యాదు చేస్తాం ! ”అంటూ నాటి సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఏడేళ్ల క్రితం ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ ప్రాజెక్టు పనులపై అక్కడే సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వలేదు. నేడు…..