కారు సరే.. ఫ్యానే మొరాయించేట్టుంది !
ఎన్నికల వ్యూహకర్త పీకే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యారు. ఇక తాను సేవలందిస్తున్న పార్టీలను ఏదో రకంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేట్లు చేస్తే తప్ప విజయతీరాలకు చేరలేరు. ఇప్పటివరకు ఉన్న అనుభవాల రీత్యా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు చీలకుండా చేయడంలోనే పీకే మంత్రాంగం దాగి ఉంది. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్తో దోస్తీ కట్టించడం తేలికే. ఏపీలో వైఎస్ జగన్తో అంత తేలిక్కాదు. వైసీపీని ఎలా ఒప్పిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే….