అల్లర్లను ప్రేరేపించిందెవరు ? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది !
ఓ జిల్లాకు ఒక మహనీయుడు పేరు పెడితే ప్రజలు ఇంత దారుణాలకు పాల్పడతారా .. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నలుగుతున్న చర్చ. కడప జిల్లాలో వైఎస్సార్ పేరును విభేదించే వాళ్లు లేరా ! ఎన్ఠీఆర్ జిల్లాకు కృష్ణా జిల్లా ప్రజలంతా ఆమోదించారా ! ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ఏ ఒక్క జిల్లా ప్రజల అభ్యంతరాలను పట్టించుకోలేదు. చివరకు కోనసీమ జిల్లాకు డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని వచ్చిన వినతులనూ తోసిపుచ్చింది. అన్ని జిల్లాల…
Read More “అల్లర్లను ప్రేరేపించిందెవరు ? నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది !” »