బీఆర్ఎస్పై ఎన్నో అపోహలు.. అనుమానాలు
కేసీఆర్ జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిపై ఏపీలో ఎన్నో అపోహలు.. అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీని కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఆవిష్కరించినట్లు కేసీఆర్ ఈపాటికే స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై ఓ స్పష్టతనివ్వకుండా ఇక్కడ మద్దతు సాధించడం కష్టం. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీల్లో కాంగ్రెస్ లేకుండా ఊహించలేం. రాహుల్ భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ బలోపేతమవుతున్న సమయంలో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించడం అన్ని…