బ్యాక్ బోన్ క్లాస్ వెన్ను విరిచేస్తున్నారు !
ఇప్పటిదాకా వైసీపీ బ్యాక్ బోన్ క్లాస్ చెబుతున్న బడుగు బలహీన వర్గాల్లో ఆక్రోశం తారా స్థాయికి చేరింది. కుల కార్పొరేషన్లతో తమకు ఏం ఒరిగిందంటూ చైర్మన్లను ప్రశ్నిస్తున్నారు. మీరున్నది కేవలం ప్రభుత్వ పథకాల ప్రచారానికేనా అంటూ ఆయా సామాజిక వర్గాలు నిలేస్తున్నాయి. నేరుగా చట్ట సభలకు ఎన్నిక కాలేని అల్పసంఖ్యాక వర్గాలకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ గురించి ఎందుకు మాట్లాడరనే ఆక్రోశం నెలకొంది. కొన్ని కులాలను ఎస్సీ, ఎస్టీల్లో చేరుస్తామన్న హామీని మరిచారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం…
Read More “బ్యాక్ బోన్ క్లాస్ వెన్ను విరిచేస్తున్నారు !” »