అన్నయ్య ఆశీస్సులే కాదు.. విధానాలూ ప్రధానం
“పవన్ నిబద్దత.. నిజాయతీ కలిగిన నాయకుడు. నా తమ్ముడికి రాజకీయంగా సహకరించొచ్చు. పవన్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా!” అని మెగాస్టార్ చెప్పగానే సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. చిరంజీవి రాజకీయాల్లో చురుగ్గా లేరు. తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సమయంలో సహకరిస్తారని జనం ఊహించారు. చిరంజీవి మద్దతు పవన్‌కు బ్లాక్ బస్టర్ బొనంజా ఏమీ కాదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై జనసేన వైఖరేంటనేదే ప్రధానం. అదే…