మామిడికాయ బీరకాయ పచ్చడి

Mamidikaya Beerakaya Pachadi
బీరకాయ తీపి మరియు మామిడి పులుపుల అద్భుత కలయిక
A perfect fusion of sweet ridge gourd and tangy raw mango

ఈ పచ్చడి ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాచుర్యం పొందినది. వేసవి కాలంలో దొరికే పుల్లని మామిడికాయలు, తీయటి బీరకాయలతో కలిపి చేసే ఈ పచ్చడి భోజనంలో అమృతంలా ఉంటుంది. మా అమ్మమ్మ ఈ పచ్చడిని రోట్లో నూరేవారు, దాని రుచి ఎప్పటికీ మర్చిపోలేము.

This chutney is a classic staple in Andhra households, especially during the mango season. The natural sweetness of the ridge gourd perfectly balances the sharp tanginess of the raw mango. Growing up, this was a frequent summer accompaniment that transformed a simple meal into a feast.

తయారి సమయం

15 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • బీరకాయ ముక్కలు Ridge Gourd Pieces (peeled and chopped) 2 cups
  • మామిడికాయ ముక్కలు Raw Mango Pieces (peeled and chopped) 1/2 cup
  • పచ్చిమిర్చి Green Chilies 8
  • నూనె Oil 2 teaspoon
  • జీలకర్ర Cumin Seeds 1 teaspoon
  • ఆవాలు Mustard Seeds 1 teaspoon
  • మినపప్పు Urad Dal 1 teaspoon
  • వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves 4
  • ఉప్పు Salt (as per taste) 1/2 teaspoon
  • పసుపు Turmeric Powder 1/4 teaspoon
  • రెమ్మ కరివేపాకు Curry Leaves 1
  • ఎండుమిర్చి Dried Red Chilies (for tempering) 2

తయారీ విధానం

  1. ముందుగా బీరకాయను శుభ్రం చేసి, పైన ఉన్న పీచు తీసివేసి ముక్కలుగా కోసుకోవాలి.
    Wash the ridge gourd, peel the skin, and cut it into medium-sized pieces.
  2. మామిడికాయను కూడా తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
    Peel the raw mango and cut it into small cubes, discarding the stone.
  3. ఒక బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, పచ్చిమిర్చి మరియు జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
    Heat one teaspoon of oil in a pan and sauté green chilies and cumin seeds until they are slightly charred.
  4. అదే బాణలిలో బీరకాయ ముక్కలు మరియు కొద్దిగా ఉప్పు వేసి, ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి.
    In the same pan, add the ridge gourd pieces with a pinch of salt. Cover and cook until they become soft. Let them cool completely.
  5. మిక్సీ జార్‌లో లేదా రోట్లో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు మరియు మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి.
    In a blender or mortar and pestle, grind the sautéed green chilies, cumin, garlic cloves, and raw mango pieces into a coarse paste.
  6. అందులోనే ఉడికించిన బీరకాయ ముక్కలను వేసి ఒక్కసారి తిప్పాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉంటే రుచి బాగుంటుంది.
    Add the cooked ridge gourd pieces to the paste and pulse a few times. Ensure it remains slightly chunky for a better texture.
  7. తాలింపు కోసం చిన్న బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు పసుపు వేసి వేయించాలి.
    For the tempering, heat the remaining oil in a small pan. Add mustard seeds, urad dal, dried red chilies, turmeric, and curry leaves.
  8. ఈ తాలింపును సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపి వేడి వేడి అన్నంలో నెయ్యితో వడ్డించాలి.
    Once the seeds splutter and the dal turns golden brown, pour this tempering over the prepared chutney and mix well.

మామిడికాయ బీరకాయ పచ్చడి

బీరకాయ తీపి మరియు మామిడి పులుపుల అద్భుత కలయిక

కావలసిన పదార్ధాలు
  • బీరకాయ ముక్కలు Ridge Gourd Pieces (peeled and chopped) 2 cups
  • మామిడికాయ ముక్కలు Raw Mango Pieces (peeled and chopped) 1/2 cup
  • పచ్చిమిర్చి Green Chilies 8
  • నూనె Oil 2 teaspoon
  • జీలకర్ర Cumin Seeds 1 teaspoon
  • ఆవాలు Mustard Seeds 1 teaspoon
  • మినపప్పు Urad Dal 1 teaspoon
  • వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves 4
  • ఉప్పు Salt (as per taste) 1/2 teaspoon
  • పసుపు Turmeric Powder 1/4 teaspoon
  • రెమ్మ కరివేపాకు Curry Leaves 1
  • ఎండుమిర్చి Dried Red Chilies (for tempering) 2
తయారి సమయం

15 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4
కష్టం

Easy

ఈ పచ్చడి ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాచుర్యం పొందినది. వేసవి కాలంలో దొరికే పుల్లని మామిడికాయలు, తీయటి బీరకాయలతో కలిపి చేసే ఈ పచ్చడి భోజనంలో అమృతంలా ఉంటుంది. మా అమ్మమ్మ ఈ పచ్చడిని రోట్లో నూరేవారు, దాని రుచి ఎప్పటికీ మర్చిపోలేము.

తయారి విధానం
  1. ముందుగా బీరకాయను శుభ్రం చేసి, పైన ఉన్న పీచు తీసివేసి ముక్కలుగా కోసుకోవాలి.
    Wash the ridge gourd, peel the skin, and cut it into medium-sized pieces.
  2. మామిడికాయను కూడా తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
    Peel the raw mango and cut it into small cubes, discarding the stone.
  3. ఒక బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, పచ్చిమిర్చి మరియు జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
    Heat one teaspoon of oil in a pan and sauté green chilies and cumin seeds until they are slightly charred.
  4. అదే బాణలిలో బీరకాయ ముక్కలు మరియు కొద్దిగా ఉప్పు వేసి, ముక్కలు మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి.
    In the same pan, add the ridge gourd pieces with a pinch of salt. Cover and cook until they become soft. Let them cool completely.
  5. మిక్సీ జార్‌లో లేదా రోట్లో ముందుగా వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు మరియు మామిడికాయ ముక్కలు వేసి మెత్తగా నూరుకోవాలి.
    In a blender or mortar and pestle, grind the sautéed green chilies, cumin, garlic cloves, and raw mango pieces into a coarse paste.
  6. అందులోనే ఉడికించిన బీరకాయ ముక్కలను వేసి ఒక్కసారి తిప్పాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఉంటే రుచి బాగుంటుంది.
    Add the cooked ridge gourd pieces to the paste and pulse a few times. Ensure it remains slightly chunky for a better texture.
  7. తాలింపు కోసం చిన్న బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు పసుపు వేసి వేయించాలి.
    For the tempering, heat the remaining oil in a small pan. Add mustard seeds, urad dal, dried red chilies, turmeric, and curry leaves.
  8. ఈ తాలింపును సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపి వేడి వేడి అన్నంలో నెయ్యితో వడ్డించాలి.
    Once the seeds splutter and the dal turns golden brown, pour this tempering over the prepared chutney and mix well.
[real3dflipbook id='1']