మైసూర్ పాక్

Mysore Pak
నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మని నేతి మిఠాయి.
A melt-in-your-mouth ghee-laden traditional delight.

మైసూర్ పాక్ మైసూర్ ప్యాలెస్ వంటశాలలో కాకసుర మడప్ప అనే వంటవాడు రాజకుటుంబం కోసం కనిపెట్టిన ఒక అద్భుతమైన తీపి పదార్థం. ఇది దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మిఠాయి.

Mysore Pak was famously invented in the kitchens of the Mysore Palace by a chef named Kakasura Madappa for the Maharaja. What started as a royal experiment became one of India’s most iconic and beloved sweets.

తయారి సమయం

15 minutes
వండే సమయం

30 minutes
పరిమాణం

15-20 Pieces
కష్టం

Advanced

కావలసిన పదార్ధాలు

  • శనగపిండి Gram Flour (Besan) 1 cup
  • చక్కెర Sugar 2 cups
  • నెయ్యి Ghee (Clarified Butter) 2 cups
  • నీళ్లు Water 0.5 cup

తయారీ విధానం

  1. శనగపిండిని ఉండలు లేకుండా జల్లించి పక్కన పెట్టుకోవాలి.
    Sieve the gram flour through a fine mesh to ensure there are no lumps and keep it ready in a bowl.
  2. ఒక గిన్నెలో నెయ్యిని వేడి చేసి, వంట పూర్తయ్యే వరకు సన్నని మంట మీద వేడిగానే ఉంచాలి.
    In a separate pan, heat the ghee and keep it consistently hot on a low flame throughout the entire cooking process.
  3. మందపాటి గిన్నెలో చక్కెర మరియు నీళ్లు పోసి, అది ఒక వరుస పాకం వచ్చే వరకు మరిగించాలి.
    In a heavy-bottomed pan or kadai, add the sugar and water. Heat until the sugar dissolves and reaches a one-string consistency.
  4. మంట తగ్గించి, శనగపిండిని కొద్దికొద్దిగా చక్కెర పాకంలో వేస్తూ విస్కర్ లేదా గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
    Lower the flame and gradually add the gram flour to the sugar syrup, whisking or stirring continuously to prevent any lumps from forming.
  5. ఇప్పుడు వేడి నెయ్యిని ఒక్కో గరిటె చొప్పున వేస్తూ ఉండాలి. నెయ్యి వేసిన ప్రతిసారీ మిశ్రమం పొంగుతూ నెయ్యిని పీల్చుకుంటుంది.
    Start adding the hot ghee one ladle at a time. The mixture will froth up and absorb the ghee as you stir.
  6. మిశ్రమం రంధ్రాలు పడి, గిన్నె అంచుల నుండి విడిపోతున్నప్పుడు మిగిలిన నెయ్యిని కూడా పోసి కలపాలి.
    Continue adding the ghee and stirring until the mixture becomes porous, frothy, and starts leaving the sides of the pan.
  7. వెంటనే ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలోకి మార్చుకోవాలి. పైన గట్టిగా నొక్కకూడదు, లేదంటే రంధ్రాలు పోతాయి.
    Immediately pour the mixture into a pre-greased tray. Avoid pressing it down firmly to keep the characteristic porous texture intact.
  8. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కోసి, పూర్తిగా చల్లారిన తర్వాత ట్రే నుండి వేరు చేయాలి.
    While the mixture is still warm, use a knife to slice it into rectangular pieces. Let it cool completely before removing the pieces from the tray.

మైసూర్ పాక్

నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మని నేతి మిఠాయి.

కావలసిన పదార్ధాలు
  • శనగపిండి Gram Flour (Besan) 1 cup
  • చక్కెర Sugar 2 cups
  • నెయ్యి Ghee (Clarified Butter) 2 cups
  • నీళ్లు Water 0.5 cup
తయారి సమయం

15 minutes
వండే సమయం

30 minutes
పరిమాణం

15-20 Pieces
కష్టం

Advanced

మైసూర్ పాక్ మైసూర్ ప్యాలెస్ వంటశాలలో కాకసుర మడప్ప అనే వంటవాడు రాజకుటుంబం కోసం కనిపెట్టిన ఒక అద్భుతమైన తీపి పదార్థం. ఇది దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మిఠాయి.

తయారి విధానం
  1. శనగపిండిని ఉండలు లేకుండా జల్లించి పక్కన పెట్టుకోవాలి.
    Sieve the gram flour through a fine mesh to ensure there are no lumps and keep it ready in a bowl.
  2. ఒక గిన్నెలో నెయ్యిని వేడి చేసి, వంట పూర్తయ్యే వరకు సన్నని మంట మీద వేడిగానే ఉంచాలి.
    In a separate pan, heat the ghee and keep it consistently hot on a low flame throughout the entire cooking process.
  3. మందపాటి గిన్నెలో చక్కెర మరియు నీళ్లు పోసి, అది ఒక వరుస పాకం వచ్చే వరకు మరిగించాలి.
    In a heavy-bottomed pan or kadai, add the sugar and water. Heat until the sugar dissolves and reaches a one-string consistency.
  4. మంట తగ్గించి, శనగపిండిని కొద్దికొద్దిగా చక్కెర పాకంలో వేస్తూ విస్కర్ లేదా గరిటెతో ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
    Lower the flame and gradually add the gram flour to the sugar syrup, whisking or stirring continuously to prevent any lumps from forming.
  5. ఇప్పుడు వేడి నెయ్యిని ఒక్కో గరిటె చొప్పున వేస్తూ ఉండాలి. నెయ్యి వేసిన ప్రతిసారీ మిశ్రమం పొంగుతూ నెయ్యిని పీల్చుకుంటుంది.
    Start adding the hot ghee one ladle at a time. The mixture will froth up and absorb the ghee as you stir.
  6. మిశ్రమం రంధ్రాలు పడి, గిన్నె అంచుల నుండి విడిపోతున్నప్పుడు మిగిలిన నెయ్యిని కూడా పోసి కలపాలి.
    Continue adding the ghee and stirring until the mixture becomes porous, frothy, and starts leaving the sides of the pan.
  7. వెంటనే ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలోకి మార్చుకోవాలి. పైన గట్టిగా నొక్కకూడదు, లేదంటే రంధ్రాలు పోతాయి.
    Immediately pour the mixture into a pre-greased tray. Avoid pressing it down firmly to keep the characteristic porous texture intact.
  8. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కోసి, పూర్తిగా చల్లారిన తర్వాత ట్రే నుండి వేరు చేయాలి.
    While the mixture is still warm, use a knife to slice it into rectangular pieces. Let it cool completely before removing the pieces from the tray.
[real3dflipbook id='1']