గోంగూర పచ్చడి

Gongura Pachadi
నోరూరించే కమ్మని పుల్లని గోంగూర రుచి!
The authentic tangy and spicy delight of Andhra!

తెలుగు వారి భోజనంలో గోంగూర పచ్చడి లేనిదే అది పూర్తి కాదు. ఇది పుల్లగా, కారంగా ఉండి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మా అమ్మమ్మ ఈ పచ్చడిని రోటిలో నూరి చేసేవారు, ఆ రుచి మరువలేనిది.

This tangy sorrel leaf pickle is a staple in every household. Traditionally made in a stone mortar (Rolu), its unique sourness combined with spicy red chilies makes it an unforgettable culinary experience that reminds many of their childhood visits to their grandmother’s home.

తయారి సమయం

15 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

Serves 6
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • గోంగూర ఆకులు Sorrel Leaves (Gongura) 2 bunches
  • ఎండు మిరపకాయలు Red Chilies(Adjust to spice level) 15 dry
  • మెంతులు Fenugreek seeds 1 teaspoon
  • ధనియాలు Coriander seeds 2 teaspoons
  • పసుపు Turmeric powder 1/2 teaspoon
  • ఉప్పు Salt (As per taste) 1 teaspoon
  • నూనె Groundnut or Sesame oil preferred 4 tablespoons Oil
  • రెబ్బలు వెల్లుల్లి Garlic cloves (Peeled) 10
  • ఆవాలు Mustard seeds 1 teaspoon
  • జీలకర్ర Cumin seeds 1 teaspoon
  • రెమ్మలు కరివేపాకు Curry leaves 2 twigs
  • ఇంగువ Asafoetida 1 pinch

తయారీ విధానం

  1. ముందుగా గోంగూర ఆకులను కోసి, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తేమ అస్సలు ఉండకూడదు.
    Pluck the gongura leaves, wash them thoroughly, and spread them on a cloth to dry completely. Ensure there is no moisture left.
  2. ఒక బాణలిలో ఒక చెంచా నూనె వేసి వేడయ్యాక మెంతులు, ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి. వీటిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
    Heat one teaspoon of oil in a pan and roast fenugreek seeds, coriander seeds, and dry red chilies until aromatic. Set them aside to cool.
  3. అదే బాణలిలో కొంచెం నూనె వేసి గోంగూర ఆకులు, పసుపు వేయాలి. ఆకులు మెత్తబడి దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి.
    In the same pan, add a little more oil and the cleaned gongura leaves along with turmeric. Sauté until the leaves wilt and turn into a soft mass.
  4. మిక్సీ జార్ లో లేదా రోటిలో మొదట వేయించిన మెంతులు, ధనియాలు, ఎండు మిరపకాయలు, సగం వెల్లుల్లి రెబ్బలు మరియు ఉప్పు వేసి పొడి చేయాలి.
    In a blender or mortar, first grind the roasted spices (seeds and chilies) with half of the garlic cloves and salt into a coarse powder.
  5. ఇప్పుడు అందులో ఉడికించిన గోంగూర వేసి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి.
    Add the cooked gongura leaves to this spice mix and blend or crush briefly. Do not make it a smooth paste; it should have some texture.
  6. పోపు కోసం బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మిగిలిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మరియు ఇంగువ వేసి వేయించాలి.
    For the tempering, heat the remaining oil in a pan. Add mustard seeds, cumin seeds, a few dry red chilies, the remaining garlic cloves, curry leaves, and a pinch of asafoetida.
  7. ఈ పోపును సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపి సర్వ్ చేయాలి.
    Pour this hot tempering over the ground chutney and mix well.

గోంగూర పచ్చడి

నోరూరించే కమ్మని పుల్లని గోంగూర రుచి!

కావలసిన పదార్ధాలు
  • గోంగూర ఆకులు Sorrel Leaves (Gongura) 2 bunches
  • ఎండు మిరపకాయలు Red Chilies(Adjust to spice level) 15 dry
  • మెంతులు Fenugreek seeds 1 teaspoon
  • ధనియాలు Coriander seeds 2 teaspoons
  • పసుపు Turmeric powder 1/2 teaspoon
  • ఉప్పు Salt (As per taste) 1 teaspoon
  • నూనె Groundnut or Sesame oil preferred 4 tablespoons Oil
  • రెబ్బలు వెల్లుల్లి Garlic cloves (Peeled) 10
  • ఆవాలు Mustard seeds 1 teaspoon
  • జీలకర్ర Cumin seeds 1 teaspoon
  • రెమ్మలు కరివేపాకు Curry leaves 2 twigs
  • ఇంగువ Asafoetida 1 pinch
తయారి సమయం

15 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

Serves 6
కష్టం

Medium

తెలుగు వారి భోజనంలో గోంగూర పచ్చడి లేనిదే అది పూర్తి కాదు. ఇది పుల్లగా, కారంగా ఉండి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మా అమ్మమ్మ ఈ పచ్చడిని రోటిలో నూరి చేసేవారు, ఆ రుచి మరువలేనిది.

తయారి విధానం
  1. ముందుగా గోంగూర ఆకులను కోసి, శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. తేమ అస్సలు ఉండకూడదు.
    Pluck the gongura leaves, wash them thoroughly, and spread them on a cloth to dry completely. Ensure there is no moisture left.
  2. ఒక బాణలిలో ఒక చెంచా నూనె వేసి వేడయ్యాక మెంతులు, ధనియాలు, ఎండు మిరపకాయలు వేసి దోరగా వేయించాలి. వీటిని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి.
    Heat one teaspoon of oil in a pan and roast fenugreek seeds, coriander seeds, and dry red chilies until aromatic. Set them aside to cool.
  3. అదే బాణలిలో కొంచెం నూనె వేసి గోంగూర ఆకులు, పసుపు వేయాలి. ఆకులు మెత్తబడి దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి.
    In the same pan, add a little more oil and the cleaned gongura leaves along with turmeric. Sauté until the leaves wilt and turn into a soft mass.
  4. మిక్సీ జార్ లో లేదా రోటిలో మొదట వేయించిన మెంతులు, ధనియాలు, ఎండు మిరపకాయలు, సగం వెల్లుల్లి రెబ్బలు మరియు ఉప్పు వేసి పొడి చేయాలి.
    In a blender or mortar, first grind the roasted spices (seeds and chilies) with half of the garlic cloves and salt into a coarse powder.
  5. ఇప్పుడు అందులో ఉడికించిన గోంగూర వేసి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి.
    Add the cooked gongura leaves to this spice mix and blend or crush briefly. Do not make it a smooth paste; it should have some texture.
  6. పోపు కోసం బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మిగిలిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు మరియు ఇంగువ వేసి వేయించాలి.
    For the tempering, heat the remaining oil in a pan. Add mustard seeds, cumin seeds, a few dry red chilies, the remaining garlic cloves, curry leaves, and a pinch of asafoetida.
  7. ఈ పోపును సిద్ధం చేసుకున్న పచ్చడిలో కలిపి సర్వ్ చేయాలి.
    Pour this hot tempering over the ground chutney and mix well.
[real3dflipbook id='1']