క్యాబేజీ పచ్చడి

Cabbage Pachadi
క్యాబేజీ ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేలా చేసే అద్భుతమైన రుచి
A flavorful and spicy condiment that turns humble cabbage into a gourmet delight.

ఆంధ్ర వంటకాలలో పచ్చళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్యాబేజీతో చేసే ఈ పచ్చడి ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే ఆ రుచే వేరు.

Cabbage Pachadi is a classic recipe from Andhra Pradesh, often served during festivals or as a comforting daily meal side. It combines the crunch of cabbage with the tanginess of tamarind and the heat of green chillies, creating a symphony of flavors that pairs perfectly with steamed rice.

తయారి సమయం

10 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • క్యాబేజీ Cabbage finely chopped 2 cups
  • నూనె Oil 2 teaspoons
  • పచ్చిమిర్చి Green chilies (slit) 6
  • జీలకర్ర Cumin seeds 1 teaspoon
  • చింతపండు small piece Tamarind (soaked) 1
  • ఉప్పు Salt (as needed) 1 teaspoon
  • వెల్లుల్లి Garlic cloves 2
  • ఆవాలు Mustard seeds (for tempering) 1/2 teaspoon
  • మినపప్పు Urad dal (for tempering) 1/2 teaspoon
  • ఎండు మిర్చి Dry red chilies 2
  • కరివేపాకు Curry leaves 1 sprig

తయారీ విధానం

  1. మొదటగా ఒక బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి.
    Heat one teaspoon of oil in a pan over medium heat.
  2. అందులో పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కాసేపు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
    Add green chilies and cumin seeds, sauté them for a minute until they change color, and set them aside.
  3. అదే బాణలిలో మరికొంచెం నూనె వేసి తరిగిన క్యాబేజీ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
    In the same pan, add another teaspoon of oil and add the chopped cabbage. Sauté until the raw smell disappears and it turns slightly soft.
  4. వేయించిన పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
    In a blender or mixer jar, add the fried green chilies, salt, tamarind, and garlic cloves. Grind into a coarse paste.
  5. ఇప్పుడు వేయించిన క్యాబేజీ ముక్కలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి.
    Add the sautéed cabbage to the blender and pulse it a few times. Ensure it remains slightly chunky and not a smooth paste.
  6. తాలింపు కోసం చిన్న బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి.
    For the tempering, heat oil in a small pan. Add mustard seeds, urad dal, dry red chilies, and curry leaves. Let them splutter.
  7. ఈ తాలింపును పచ్చడిలో కలిపితే రుచికరమైన క్యాబేజీ పచ్చడి సిద్ధం.
    Pour this tempering over the prepared chutney and mix well. Serve fresh.

క్యాబేజీ పచ్చడి

క్యాబేజీ ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేలా చేసే అద్భుతమైన రుచి

కావలసిన పదార్ధాలు
  • క్యాబేజీ Cabbage finely chopped 2 cups
  • నూనె Oil 2 teaspoons
  • పచ్చిమిర్చి Green chilies (slit) 6
  • జీలకర్ర Cumin seeds 1 teaspoon
  • చింతపండు small piece Tamarind (soaked) 1
  • ఉప్పు Salt (as needed) 1 teaspoon
  • వెల్లుల్లి Garlic cloves 2
  • ఆవాలు Mustard seeds (for tempering) 1/2 teaspoon
  • మినపప్పు Urad dal (for tempering) 1/2 teaspoon
  • ఎండు మిర్చి Dry red chilies 2
  • కరివేపాకు Curry leaves 1 sprig
తయారి సమయం

10 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4
కష్టం

Easy

ఆంధ్ర వంటకాలలో పచ్చళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్యాబేజీతో చేసే ఈ పచ్చడి ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే ఆ రుచే వేరు.

తయారి విధానం
  1. మొదటగా ఒక బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి.
    Heat one teaspoon of oil in a pan over medium heat.
  2. అందులో పచ్చిమిర్చి, జీలకర్ర వేసి కాసేపు వేయించి తీసి పక్కన పెట్టుకోండి.
    Add green chilies and cumin seeds, sauté them for a minute until they change color, and set them aside.
  3. అదే బాణలిలో మరికొంచెం నూనె వేసి తరిగిన క్యాబేజీ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
    In the same pan, add another teaspoon of oil and add the chopped cabbage. Sauté until the raw smell disappears and it turns slightly soft.
  4. వేయించిన పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
    In a blender or mixer jar, add the fried green chilies, salt, tamarind, and garlic cloves. Grind into a coarse paste.
  5. ఇప్పుడు వేయించిన క్యాబేజీ ముక్కలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి.
    Add the sautéed cabbage to the blender and pulse it a few times. Ensure it remains slightly chunky and not a smooth paste.
  6. తాలింపు కోసం చిన్న బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి.
    For the tempering, heat oil in a small pan. Add mustard seeds, urad dal, dry red chilies, and curry leaves. Let them splutter.
  7. ఈ తాలింపును పచ్చడిలో కలిపితే రుచికరమైన క్యాబేజీ పచ్చడి సిద్ధం.
    Pour this tempering over the prepared chutney and mix well. Serve fresh.
[real3dflipbook id='1']