క్రీమీ క్యారెట్ సూప్

Creamy Carrot Soup
పోషకాలతో కూడిన వెచ్చని మరియు రుచికరమైన సూప్!
A warm hug in a bowl, packed with nutrients!

క్యారెట్ సూప్ దాని సహజమైన తీపి మరియు ప్రకాశవంతమైన రంగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వర్షాకాలం లేదా శీతాకాలపు సాయంత్రం వేళల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సూప్ ఎంతో బాగుంటుంది. మా చిన్నతనంలో అమ్మ దీన్ని తరచుగా చేసేది.

Carrot soup has long been a staple in many kitchens, prized for its natural sweetness and vibrant color. This soup is perfect for rainy or cold winter evenings when you need something comforting yet light. My mother used to make this often during our school days.

తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

2
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • క్యారెట్లు Carrots 500 grams
  • ఉల్లిపాయ Onion 1 medium
  • వెల్లుల్లి Medium cloves 2
  • అల్లం Ginger 1 inch
  • నీరు Water 2 cups
  • ఉప్పు Salt 1 teaspoon
  • మిరియాల పొడి Black Pepper Powder 1/2 teaspoon
  • వెన్న Butter2 tablespoons 1 tablespoon
  • తాజా క్రీమ్ Fresh Cream 2 tablespoons

తయారీ విధానం

  1. క్యారెట్లను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి.
    Wash, peel, and chop the carrots into small, uniform pieces.
  2. ఒక గిన్నెలో వెన్న వేసి కరిగించి, అందులో తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు అల్లం వేసి మెత్తబడే వరకు వేయించండి.
    Melt butter in a pot and sauté finely chopped onions, garlic, and ginger until they become soft and translucent.
  3. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించండి.
    Add the carrot pieces to the pot and sauté for about 5 minutes to release their natural sweetness.
  4. సరిపడా నీరు లేదా వెజిటబుల్ స్టాక్ పోసి క్యారెట్లు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించండి.
    Pour in the water or vegetable stock and cook with a lid on until the carrots are completely soft and tender.
  5. ఉడికిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయండి.
    Let the mixture cool down completely, then blend it into a silky smooth puree using a blender.
  6. ఈ పేస్ట్‌ను మళ్లీ పొయ్యి మీద పెట్టి, ఉప్పు మరియు మిరియాల పొడి వేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికించండి.
    Return the puree to the pot, add salt and black pepper powder, and simmer on low heat for 2 minutes to adjust consistency.
  7. చివరగా తాజా క్రీమ్‌తో అలంకరించి వేడిగా వడ్డించండి.
    Garnish with a swirl of fresh cream and serve hot.

Creamy Carrot Soup

క్రీమీ క్యారెట్ సూప్

పోషకాలతో కూడిన వెచ్చని మరియు రుచికరమైన సూప్!

కావలసిన పదార్ధాలు
  • క్యారెట్లు Carrots 500 grams
  • ఉల్లిపాయ Onion 1 medium
  • వెల్లుల్లి Medium cloves 2
  • అల్లం Ginger 1 inch
  • నీరు Water 2 cups
  • ఉప్పు Salt 1 teaspoon
  • మిరియాల పొడి Black Pepper Powder 1/2 teaspoon
  • వెన్న Butter2 tablespoons 1 tablespoon
  • తాజా క్రీమ్ Fresh Cream 2 tablespoons
తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

2
కష్టం

Easy

క్యారెట్ సూప్ దాని సహజమైన తీపి మరియు ప్రకాశవంతమైన రంగు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. వర్షాకాలం లేదా శీతాకాలపు సాయంత్రం వేళల్లో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సూప్ ఎంతో బాగుంటుంది. మా చిన్నతనంలో అమ్మ దీన్ని తరచుగా చేసేది.

తయారి విధానం
  1. క్యారెట్లను శుభ్రంగా కడిగి, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయండి.
    Wash, peel, and chop the carrots into small, uniform pieces.
  2. ఒక గిన్నెలో వెన్న వేసి కరిగించి, అందులో తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు అల్లం వేసి మెత్తబడే వరకు వేయించండి.
    Melt butter in a pot and sauté finely chopped onions, garlic, and ginger until they become soft and translucent.
  3. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించండి.
    Add the carrot pieces to the pot and sauté for about 5 minutes to release their natural sweetness.
  4. సరిపడా నీరు లేదా వెజిటబుల్ స్టాక్ పోసి క్యారెట్లు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించండి.
    Pour in the water or vegetable stock and cook with a lid on until the carrots are completely soft and tender.
  5. ఉడికిన మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయండి.
    Let the mixture cool down completely, then blend it into a silky smooth puree using a blender.
  6. ఈ పేస్ట్‌ను మళ్లీ పొయ్యి మీద పెట్టి, ఉప్పు మరియు మిరియాల పొడి వేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికించండి.
    Return the puree to the pot, add salt and black pepper powder, and simmer on low heat for 2 minutes to adjust consistency.
  7. చివరగా తాజా క్రీమ్‌తో అలంకరించి వేడిగా వడ్డించండి.
    Garnish with a swirl of fresh cream and serve hot.
[real3dflipbook id='1']