కొబ్బరి అన్నం
Coconut Rice
కమ్మనైన రుచితో కూడిన సాంప్రదాయక వంటకం
A fragrant, nutty, and mildly spiced traditional rice dish
కొబ్బరి అన్నం లేదా కొబ్బరి అన్నం దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన వంటకం. దీనిని పండుగలు మరియు శుభకార్యాలలో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది అతి తక్కువ సమయంలో చేసుకోగలిగే సులభమైన మరియు రుచికరమైన వంటకం.
Coconut rice is a beloved classic in South Indian households, particularly in Andhra Pradesh and Tamil Nadu. It is often prepared during festivals like Varalakshmi Vratam or as an offering (Prasadam) in temples. Its simplicity and rich flavor make it a perfect choice for lunch boxes as well.
తయారి సమయం
10 minutes
10 minutes
వండే సమయం
15 minutes
15 minutes
పరిమాణం
2
2
కష్టం
Easy
Easy
కావలసిన పదార్ధాలు
- వండిన అన్నం Cooked Rice (grains should be separate) 2 cups
- తురిమిన పచ్చి కొబ్బరి Fresh Grated Coconut 1 cup
- నూనె Oil 2 tablespoons
- ఆవాలు Mustard Seeds 1 teaspoon
- జీలకర్ర Cumin Seeds 1 teaspoon
- శనగపప్పు Chana Dal 1 tablespoon
- మినప్పప్పు Urad Dal 1 tablespoon
- జీడిపప్పు Cashews 10-12
- ఎండు మిరపకాయలు Dried Red Chilies 2
- పచ్చి మిరపకాయలు Green Chilies (slit) 3
- అల్లం ముక్కలు Ginger (finely chopped) 1 teaspoon
- కరివేపాకు Curry Leaves 1 sprig
- ఇంగువ Asafoetida 1/4 teaspoon
- ఉప్పు Salt To taste
- కొత్తిమీర Coriander Leaves (for garnish) 1 tablespoon
తయారీ విధానం
-
అన్నాన్ని ఉడికించి ఒక వెడల్పాటి ప్లేట్ లో వేసి చల్లార్చండి తద్వారా అన్నం పొడిపొడిగా ఉంటుంది.Prepare the rice in advance and ensure the grains are separate and cooled down.
-
ఒక బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు మరియు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.Heat oil in a pan and add mustard seeds and cumin seeds, allowing them to crackle.
-
తరువాత శనగపప్పు, మినప్పప్పు మరియు జీడిపప్పు వేసి దోరగా వేయించండి.Add chana dal, urad dal, and cashews, sautéing until they turn a beautiful golden brown.
-
ఇందులో ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, అల్లం ముక్కలు మరియు కరివేపాకు వేసి వేయించండి.Incorporate the dried red chilies, slit green chilies, chopped ginger, and curry leaves, frying until fragrant.
-
చివరగా ఇంగువ వేసి కలపండి.Add the asafoetida and stir quickly.
-
ఇప్పుడు తురిమిన పచ్చి కొబ్బరిని వేసి ఒక్క నిమిషం పాటు వేయించండి (కొబ్బరి రంగు మారకూడదు).Add the freshly grated coconut to the tempering and sauté for just about a minute on low flame to retain its white color while removing raw moisture.
-
ముందుగా చల్లార్చిన అన్నం మరియు తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలపండి.Add the cooked rice and salt, mixing gently so the rice doesn't break but gets well coated with the coconut mixture.
-
కొత్తిమీర చల్లి వేడివేడిగా వడ్డించండి.Garnish with freshly chopped coriander leaves and serve warm.