రాగి సూప్

Ragi soup
సంప్రదాయబద్ధమైన ఆరోగ్య పానీయం
The Ultimate Calcium-Rich Health Drink

రాగి జావ దక్షిణ భారతదేశంలో ఒక పురాతనమైన మరియు బలవర్ధకమైన ఆహారం. మా అమ్మమ్మ వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి మరియు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి దీన్ని చేసేవారు. ఇది కేవలం పానీయం మాత్రమే కాదు, ఒక పోషకాల గని.

Ragi Java, or Finger Millet Malt, is an ancient South Indian staple known for its incredible health benefits. Traditionally served as a morning meal or a cooling summer drink, it has been passed down through generations as a natural energy booster and a great source of calcium.

తయారి సమయం

5 minutes
వండే సమయం

10 minutes
పరిమాణం

2
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • రాగి పిండి Ragi Flour (Finger Millet Flour) 3 tablespoon
  • నీళ్లు Water 2 cups
  • మజ్జిగ Buttermilk 1 cup
  • ఉప్పు Salt(as required) 1/2 teaspoon
  • వేయించిన జీలకర్ర పొడి Roasted Cumin Powder 1/2 teaspoon
  • కొత్తిమీర తరుగు Chopped Coriander Leaves 1 tablespoon
  • సన్నగా తరిగిన పచ్చిమిర్చి Finely Chopped Green Chili 1/2 teaspoon

తయారీ విధానం

  1. ఒక చిన్న గిన్నెలో రాగి పిండి మరియు అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపండి.
    Mix ragi flour with half a cup of water in a small bowl and stir well to ensure there are no lumps.
  2. ఒక పాత్రలో మిగిలిన నీటిని పోసి మధ్యస్థ మంట మీద మరిగించండి.
    In a saucepan, bring the remaining water to a boil over medium heat.
  3. నీళ్లు మరుగుతున్నప్పుడు, తయారు చేసుకున్న రాగి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ నిరంతరాయంగా కలపండి.
    Once the water starts boiling, slowly pour the ragi slurry into the pan while stirring continuously.
  4. ఉండలు కట్టకుండా చూసుకుంటూ, తక్కువ మంట మీద 5 నుండి 7 నిమిషాల పాటు మిశ్రమం చిక్కబడి మెరిసే వరకు ఉడికించండి.
    Keep stirring to prevent any lumps from forming and cook for 5 to 7 minutes on low flame until the mixture thickens and turns glossy.
  5. పొయ్యి ఆపివేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
    Turn off the heat and let the mixture cool down to room temperature.
  6. మిశ్రమం చల్లారిన తర్వాత అందులో మజ్జిగ, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు మరియు కొత్తిమీర వేయండి.
    Once cooled, whisk in the buttermilk, salt, roasted cumin powder, chopped green chilies, and coriander leaves.
  7. అంతా బాగా కలిపి చల్లగా లేదా మామూలు ఉష్ణోగ్రత వద్ద సర్వ్ చేయండి.
    Mix well and serve chilled or at room temperature.

Ragi soup

రాగి సూప్

సంప్రదాయబద్ధమైన ఆరోగ్య పానీయం

కావలసిన పదార్ధాలు
  • రాగి పిండి Ragi Flour (Finger Millet Flour) 3 tablespoon
  • నీళ్లు Water 2 cups
  • మజ్జిగ Buttermilk 1 cup
  • ఉప్పు Salt(as required) 1/2 teaspoon
  • వేయించిన జీలకర్ర పొడి Roasted Cumin Powder 1/2 teaspoon
  • కొత్తిమీర తరుగు Chopped Coriander Leaves 1 tablespoon
  • సన్నగా తరిగిన పచ్చిమిర్చి Finely Chopped Green Chili 1/2 teaspoon
తయారి సమయం

5 minutes
వండే సమయం

10 minutes
పరిమాణం

2
కష్టం

Easy

రాగి జావ దక్షిణ భారతదేశంలో ఒక పురాతనమైన మరియు బలవర్ధకమైన ఆహారం. మా అమ్మమ్మ వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి మరియు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి దీన్ని చేసేవారు. ఇది కేవలం పానీయం మాత్రమే కాదు, ఒక పోషకాల గని.

తయారి విధానం
  1. ఒక చిన్న గిన్నెలో రాగి పిండి మరియు అర కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపండి.
    Mix ragi flour with half a cup of water in a small bowl and stir well to ensure there are no lumps.
  2. ఒక పాత్రలో మిగిలిన నీటిని పోసి మధ్యస్థ మంట మీద మరిగించండి.
    In a saucepan, bring the remaining water to a boil over medium heat.
  3. నీళ్లు మరుగుతున్నప్పుడు, తయారు చేసుకున్న రాగి మిశ్రమాన్ని నెమ్మదిగా పోస్తూ నిరంతరాయంగా కలపండి.
    Once the water starts boiling, slowly pour the ragi slurry into the pan while stirring continuously.
  4. ఉండలు కట్టకుండా చూసుకుంటూ, తక్కువ మంట మీద 5 నుండి 7 నిమిషాల పాటు మిశ్రమం చిక్కబడి మెరిసే వరకు ఉడికించండి.
    Keep stirring to prevent any lumps from forming and cook for 5 to 7 minutes on low flame until the mixture thickens and turns glossy.
  5. పొయ్యి ఆపివేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
    Turn off the heat and let the mixture cool down to room temperature.
  6. మిశ్రమం చల్లారిన తర్వాత అందులో మజ్జిగ, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పచ్చిమిర్చి ముక్కలు మరియు కొత్తిమీర వేయండి.
    Once cooled, whisk in the buttermilk, salt, roasted cumin powder, chopped green chilies, and coriander leaves.
  7. అంతా బాగా కలిపి చల్లగా లేదా మామూలు ఉష్ణోగ్రత వద్ద సర్వ్ చేయండి.
    Mix well and serve chilled or at room temperature.
[real3dflipbook id='1']