పల్లి చిక్కీ

Jaggery Peanut Brittle 
కరకరలాడే, పోషకమైన మరియు తీపి జ్ఞాపకం.
A crunchy, nutritious, and nostalgic sweet treat.

గ్రామీణ భారతదేశంలో చలికాలపు శక్తి బార్‌గా పుట్టిన ఈ పల్లీ పట్టి, అనేక ఇళ్లలో ఒక ముఖ్యమైన తీపి వంటకం. సంక్రాంతి పండుగ సమయంలో మా అమ్మమ్మ ఈ పల్లీ పట్టీలను తయారు చేసేటప్పుడు, వేయించిన పల్లీల వాసన ఇల్లంతా నిండిపోయేది. ఇది కేవలం తీపి మాత్రమే కాదు, ప్రోటీన్లతో నిండిన ఆరోగ్యకరమైన స్నాక్ కూడా.

Originating from rural India as a winter energy bar, this peanut brittle (locally known as Palli Patti) is a staple in many households. I remember my grandmother making batches of this during the Sankranti festival, with the aroma of roasting peanuts filling the air. It is not just a dessert but a protein-packed snack that fuels the body during colder months.

తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

4 Serves
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • వేరుశనగ పప్పు Peanuts (Dry roasted and peeled) 2 cups
  • బెల్లం Jaggery (Grated) 1 cup
  • నెయ్యి Ghee (Clarified butter) 1 teaspoon
  • నీరు Water 1/4 cup
  • యాలకుల పొడి Cardamom powder 1/2 teaspoon

తయారీ విధానం

  1. వేరుశనగ పప్పును మధ్యస్థ మంటపై దోరగా వేయించి, చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
    Dry roast the peanuts on medium flame until they turn crunchy, then allow them to cool, remove the skin, and split them into halves.
  2. ఒక మందపాటి గిన్నెలో తురిమిన బెల్లం మరియు నీరు వేసి సన్నని మంటపై కరిగించండి.
    In a heavy-bottomed pan, add the grated jaggery and water, heating it on low flame until the jaggery melts completely.
  3. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి, మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకుని ముదురు పాకం వచ్చే వరకు ఉడికించండి.
    Strain the jaggery syrup to remove any impurities and pour it back into the pan to boil until it reaches a hard-ball consistency.
  4. ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని కొంచెం పాకం అందులో వేస్తే, అది గట్టి ఉండలా మారి కింద పడేస్తే టక్కున శబ్దం రావాలి. ఇదే సరైన పాకం.
    To test the consistency, drop a small amount of syrup into a bowl of cold water; it should form a hard ball that makes a snapping sound when broken or hit against the bowl.
  5. పాకం సిద్ధమయ్యాక యాలకుల పొడి, నెయ్యి మరియు వేయించిన పల్లీలు వేసి వేగంగా కలపండి.
    Once the syrup is ready, quickly stir in the cardamom powder, ghee, and the roasted peanuts until well combined.
  6. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక పళ్ళెం మీద లేదా బటర్ పేపర్ మీద వేసి చపాతీ కర్రతో సమానంగా పరవండి.
    Immediately pour the mixture onto a greased plate or parchment paper and spread it evenly using a greased rolling pin.
  7. మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతో కావాల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోండి.
    While the mixture is still warm, use a knife to mark deep cuts into squares or diamond shapes.
  8. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా విడదీసి గాలి తగలని డబ్బాలో భద్రపరుచుకోండి.
    Allow it to cool completely until it hardens, then break it into pieces and store in an airtight container.

పల్లి చిక్కీ

కరకరలాడే, పోషకమైన మరియు తీపి జ్ఞాపకం.

కావలసిన పదార్ధాలు
  • వేరుశనగ పప్పు Peanuts (Dry roasted and peeled) 2 cups
  • బెల్లం Jaggery (Grated) 1 cup
  • నెయ్యి Ghee (Clarified butter) 1 teaspoon
  • నీరు Water 1/4 cup
  • యాలకుల పొడి Cardamom powder 1/2 teaspoon
తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

4 Serves
కష్టం

Medium

గ్రామీణ భారతదేశంలో చలికాలపు శక్తి బార్‌గా పుట్టిన ఈ పల్లీ పట్టి, అనేక ఇళ్లలో ఒక ముఖ్యమైన తీపి వంటకం. సంక్రాంతి పండుగ సమయంలో మా అమ్మమ్మ ఈ పల్లీ పట్టీలను తయారు చేసేటప్పుడు, వేయించిన పల్లీల వాసన ఇల్లంతా నిండిపోయేది. ఇది కేవలం తీపి మాత్రమే కాదు, ప్రోటీన్లతో నిండిన ఆరోగ్యకరమైన స్నాక్ కూడా.

తయారి విధానం
  1. వేరుశనగ పప్పును మధ్యస్థ మంటపై దోరగా వేయించి, చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
    Dry roast the peanuts on medium flame until they turn crunchy, then allow them to cool, remove the skin, and split them into halves.
  2. ఒక మందపాటి గిన్నెలో తురిమిన బెల్లం మరియు నీరు వేసి సన్నని మంటపై కరిగించండి.
    In a heavy-bottomed pan, add the grated jaggery and water, heating it on low flame until the jaggery melts completely.
  3. బెల్లం కరిగిన తర్వాత వడకట్టి, మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకుని ముదురు పాకం వచ్చే వరకు ఉడికించండి.
    Strain the jaggery syrup to remove any impurities and pour it back into the pan to boil until it reaches a hard-ball consistency.
  4. ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని కొంచెం పాకం అందులో వేస్తే, అది గట్టి ఉండలా మారి కింద పడేస్తే టక్కున శబ్దం రావాలి. ఇదే సరైన పాకం.
    To test the consistency, drop a small amount of syrup into a bowl of cold water; it should form a hard ball that makes a snapping sound when broken or hit against the bowl.
  5. పాకం సిద్ధమయ్యాక యాలకుల పొడి, నెయ్యి మరియు వేయించిన పల్లీలు వేసి వేగంగా కలపండి.
    Once the syrup is ready, quickly stir in the cardamom powder, ghee, and the roasted peanuts until well combined.
  6. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఒక పళ్ళెం మీద లేదా బటర్ పేపర్ మీద వేసి చపాతీ కర్రతో సమానంగా పరవండి.
    Immediately pour the mixture onto a greased plate or parchment paper and spread it evenly using a greased rolling pin.
  7. మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకుతో కావాల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోండి.
    While the mixture is still warm, use a knife to mark deep cuts into squares or diamond shapes.
  8. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా విడదీసి గాలి తగలని డబ్బాలో భద్రపరుచుకోండి.
    Allow it to cool completely until it hardens, then break it into pieces and store in an airtight container.
[real3dflipbook id='1']