మామిడికాయ మురబ్బా

Mango Jam
తియ్యటి, పుల్లటి మామిడి మురబ్బాతో వేసవి జ్ఞాపకాలను ఆస్వాదించండి.
Sweet, tangy, and sunshine in a jar.

మురబ్బా అనేది పండ్లతో తయారు చేసే సంప్రదాయ భారతీయ నిల్వ పచ్చడి. ఈ మామిడి మురబ్బా నాకు మా అమ్మమ్మ గారి ఇంట్లో గడిపిన వేసవి సెలవులను గుర్తు చేస్తుంది, అక్కడ మేము వేడి వేడి పరోటాలపై ఈ బంగారు రంగు జామ్‌ను రాసుకుని తినేవాళ్ళం. ఇది చాలా కాలం నిల్వ ఉంటుంది మరియు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Murabba is a traditional Indian fruit preserve. This Mango Murabba reminds me of summer vacations at my grandmother’s house, where we used to spread this golden, translucent jam on warm, ghee-laden parathas. It is a perfect way to preserve the bounty of raw mangoes and enjoy them throughout the year.

తయారి సమయం

20 minutes
వండే సమయం

30 minutes
పరిమాణం

10
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • మామిడి తురుము Grated Mango (Raw or semi-ripe) 2 cups
  • పంచదార Sugar 1.5 cups
  • యాలకుల పొడి Cardamom Powder 1 teaspoon
  • కుంకుమపువ్వు Saffron (Optional) 1/2 teaspoon
  • నిమ్మరసం Lemon Juice 1 teaspoon
  • దాల్చిన చెక్క పొడి Cinnamon Powder 1/2 teaspoon

తయారీ విధానం

  1. మామిడికాయలను కడిగి, పీల్ తీసి, మధ్యస్థంగా ఉండే గ్రేటర్ తో తురుముకోవాలి.
    Wash and peel the raw mangoes, then grate them using a medium-sized grater.
  2. ఒక మందపాటి బాణలిలో మామిడి తురుము మరియు పంచదార వేసి కలపాలి.
    In a heavy-bottomed pan, combine the grated mango and sugar thoroughly.
  3. స్టౌ మీద తక్కువ మంటపై ఉంచి, పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి.
    Place the pan on low flame and stir continuously until the sugar melts completely.
  4. పంచదార కరిగిన తర్వాత మధ్యస్థ మంటపై అప్పుడప్పుడు కలుపుతూ అడుగు అంటకుండా ఉడికించాలి.
    Cook the mixture on medium flame while stirring occasionally to prevent sticking to the bottom.
  5. మిశ్రమం తీగ పాకం వచ్చే వరకు (వేళ్ల మధ్య చూస్తే ఒక తీగలా రావాలి) ఉడికించిన తర్వాత యాలకుల పొడి మరియు దాల్చిన చెక్క పొడి కలపాలి.
    Once the mixture reaches a one-string consistency (the syrup forms a thin string between your thumb and forefinger), add the cardamom powder and cinnamon powder.
  6. మంచి రంగు మరియు సువాసన కోసం కుంకుమపువ్వును కూడా వేసుకోవచ్చు.
    Stir in the saffron strands if you are using them for a rich aroma and natural color.
  7. పంచదార గడ్డకట్టకుండా ఉండటానికి మరియు కొంచెం పులుపు కోసం నిమ్మరసం కలపాలి.
    Add lemon juice to prevent the sugar from crystallizing and to provide a slight tangy balance.
  8. మురబ్బా చిక్కగా మరియు మెరుస్తూ కనిపించే వరకు మరో 2 నిమిషాలు ఉడికించాలి.
    Continue to cook for another 2 minutes until the jam thickens and looks glossy.
  9. స్టౌ కట్టేసి, గది ఉష్ణోగ్రత వద్ద మురబ్బాని పూర్తిగా చల్లారనివ్వాలి.
    Turn off the heat and let the murabba cool down completely at room temperature.
  10. ఈ మామిడికాయ మురబ్బాని శుభ్రమైన మరియు పొడి గ్లాసు జార్‌లో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
    Store the Mango Murabba in a clean, dry glass jar for a long shelf life.

మామిడికాయ మురబ్బా

తియ్యటి, పుల్లటి మామిడి మురబ్బాతో వేసవి జ్ఞాపకాలను ఆస్వాదించండి.

కావలసిన పదార్ధాలు
  • మామిడి తురుము Grated Mango (Raw or semi-ripe) 2 cups
  • పంచదార Sugar 1.5 cups
  • యాలకుల పొడి Cardamom Powder 1 teaspoon
  • కుంకుమపువ్వు Saffron (Optional) 1/2 teaspoon
  • నిమ్మరసం Lemon Juice 1 teaspoon
  • దాల్చిన చెక్క పొడి Cinnamon Powder 1/2 teaspoon
తయారి సమయం

20 minutes
వండే సమయం

30 minutes
పరిమాణం

10
కష్టం

Medium

మురబ్బా అనేది పండ్లతో తయారు చేసే సంప్రదాయ భారతీయ నిల్వ పచ్చడి. ఈ మామిడి మురబ్బా నాకు మా అమ్మమ్మ గారి ఇంట్లో గడిపిన వేసవి సెలవులను గుర్తు చేస్తుంది, అక్కడ మేము వేడి వేడి పరోటాలపై ఈ బంగారు రంగు జామ్‌ను రాసుకుని తినేవాళ్ళం. ఇది చాలా కాలం నిల్వ ఉంటుంది మరియు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

తయారి విధానం
  1. మామిడికాయలను కడిగి, పీల్ తీసి, మధ్యస్థంగా ఉండే గ్రేటర్ తో తురుముకోవాలి.
    Wash and peel the raw mangoes, then grate them using a medium-sized grater.
  2. ఒక మందపాటి బాణలిలో మామిడి తురుము మరియు పంచదార వేసి కలపాలి.
    In a heavy-bottomed pan, combine the grated mango and sugar thoroughly.
  3. స్టౌ మీద తక్కువ మంటపై ఉంచి, పంచదార పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి.
    Place the pan on low flame and stir continuously until the sugar melts completely.
  4. పంచదార కరిగిన తర్వాత మధ్యస్థ మంటపై అప్పుడప్పుడు కలుపుతూ అడుగు అంటకుండా ఉడికించాలి.
    Cook the mixture on medium flame while stirring occasionally to prevent sticking to the bottom.
  5. మిశ్రమం తీగ పాకం వచ్చే వరకు (వేళ్ల మధ్య చూస్తే ఒక తీగలా రావాలి) ఉడికించిన తర్వాత యాలకుల పొడి మరియు దాల్చిన చెక్క పొడి కలపాలి.
    Once the mixture reaches a one-string consistency (the syrup forms a thin string between your thumb and forefinger), add the cardamom powder and cinnamon powder.
  6. మంచి రంగు మరియు సువాసన కోసం కుంకుమపువ్వును కూడా వేసుకోవచ్చు.
    Stir in the saffron strands if you are using them for a rich aroma and natural color.
  7. పంచదార గడ్డకట్టకుండా ఉండటానికి మరియు కొంచెం పులుపు కోసం నిమ్మరసం కలపాలి.
    Add lemon juice to prevent the sugar from crystallizing and to provide a slight tangy balance.
  8. మురబ్బా చిక్కగా మరియు మెరుస్తూ కనిపించే వరకు మరో 2 నిమిషాలు ఉడికించాలి.
    Continue to cook for another 2 minutes until the jam thickens and looks glossy.
  9. స్టౌ కట్టేసి, గది ఉష్ణోగ్రత వద్ద మురబ్బాని పూర్తిగా చల్లారనివ్వాలి.
    Turn off the heat and let the murabba cool down completely at room temperature.
  10. ఈ మామిడికాయ మురబ్బాని శుభ్రమైన మరియు పొడి గ్లాసు జార్‌లో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
    Store the Mango Murabba in a clean, dry glass jar for a long shelf life.
[real3dflipbook id='1']