పుష్టికరమైన మిశ్రమ చిక్కుళ్ళ సూప్

Hearty Mixed Bean Soup
పోషకమైన మిశ్రమ బీన్స్ సూప్!
A warm hug in a bowl, packed with protein!

ఈ బీన్ సూప్ అనేక సంస్కృతులలో సంప్రదాయబద్ధంగా చేసుకునే ఆహారం. వర్షం పడే రోజుల్లో, మా అమ్మమ్మ వంటింట్లో ఉన్న రకరకాల పప్పులు మరియు చిక్కుళ్ళతో ఈ సూప్ చేసేవారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పొట్టను నిండుగా ఉంచుతుంది.

This bean soup is a traditional comfort food across many cultures. Growing up, my grandmother would make this on rainy days using a variety of lentils and beans gathered from the pantry. It is not only nutritious but incredibly satisfying for a wholesome meal.

తయారి సమయం

15 minutes
వండే సమయం

45 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • మిశ్రమ చిక్కుళ్ళు Mixed Beans (soaked overnight) 1 cup
  • ఆలివ్ నూనె Olive Oil (for sautéing) 1 tablespoon
  • ఉల్లిపాయ Onion (finely chopped) 1 medium
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger Garlic Paste (freshly ground) 2 teaspoons
  • టమోటాలు Tomatoes (chopped) 2 medium
  • పసుపు Turmeric Powder 1 teaspoon
  • కారం Red Chili Powder 1 teaspoon
  • జీలకర్ర పొడి Cumin Powder 1 teaspoon
  • నీరు Water (or vegetable broth) 4 cups
  • ఉప్పు Salt (as per taste) 1 teaspoon
  • కొత్తిమీర Coriander Leaves (finely chopped) 2 tablespoons

తయారీ విధానం

  1. ఒక పెద్ద పాత్రలో లేదా ప్రెషర్ కుక్కర్‌లో ఆలివ్ నూనెను వేడి చేయండి.
    Heat olive oil in a large pot or a pressure cooker over medium heat.
  2. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి.
    Add the finely chopped onions and sauté until they turn translucent and slightly golden.
  3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించండి.
    Stir in the ginger-garlic paste and sauté for another minute until the raw aroma disappears.
  4. కోసిన టమోటా ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి.
    Add the chopped tomatoes and cook until they become soft and mushy.
  5. ఇందులో పసుపు, కారం, మరియు జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా తిప్పండి.
    Stir in the turmeric powder, red chili powder, and cumin powder, mixing well with the base.
  6. రాత్రంతా నానబెట్టిన మిశ్రమ చిక్కుళ్ళను నీటిని వడకట్టి కుక్కర్లో వేయండి.
    Drain the soaked mixed beans and add them to the pot.
  7. ఇప్పుడు 4 కప్పుల నీటిని లేదా వెజిటబుల్ బ్రోత్ జోడించండి.
    Pour in 4 cups of water or vegetable broth and stir everything together.
  8. ప్రెషర్ కుక్కర్ అయితే 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు, లేదా సాధారణ గిన్నెలో అయితే 40-45 నిమిషాల పాటు చిక్కుళ్ళు మెత్తబడే వరకు ఉడికించండి.
    If using a pressure cooker, cook for about 5-6 whistles or until the beans are tender; if using a pot, cover and simmer for 45 minutes.
  9. చిక్కుళ్ళు ఉడికిన తర్వాత, సూప్ కొంచెం చిక్కగా రావడం కోసం కొన్ని గింజలను గరిటెతో మెదపండి.
    Once the beans are fully cooked, mash a small portion of them with a spoon to help thicken the consistency of the soup.
  10. చివరగా తగినంత ఉప్పు మరియు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించండి.
    Season with salt and garnish with fresh coriander leaves before serving hot.

Hearty Mixed Bean Soup

పుష్టికరమైన మిశ్రమ చిక్కుళ్ళ సూప్

పోషకమైన మిశ్రమ బీన్స్ సూప్!

కావలసిన పదార్ధాలు
  • మిశ్రమ చిక్కుళ్ళు Mixed Beans (soaked overnight) 1 cup
  • ఆలివ్ నూనె Olive Oil (for sautéing) 1 tablespoon
  • ఉల్లిపాయ Onion (finely chopped) 1 medium
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ Ginger Garlic Paste (freshly ground) 2 teaspoons
  • టమోటాలు Tomatoes (chopped) 2 medium
  • పసుపు Turmeric Powder 1 teaspoon
  • కారం Red Chili Powder 1 teaspoon
  • జీలకర్ర పొడి Cumin Powder 1 teaspoon
  • నీరు Water (or vegetable broth) 4 cups
  • ఉప్పు Salt (as per taste) 1 teaspoon
  • కొత్తిమీర Coriander Leaves (finely chopped) 2 tablespoons
తయారి సమయం

15 minutes
వండే సమయం

45 minutes
పరిమాణం

4
కష్టం

Easy

ఈ బీన్ సూప్ అనేక సంస్కృతులలో సంప్రదాయబద్ధంగా చేసుకునే ఆహారం. వర్షం పడే రోజుల్లో, మా అమ్మమ్మ వంటింట్లో ఉన్న రకరకాల పప్పులు మరియు చిక్కుళ్ళతో ఈ సూప్ చేసేవారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా పొట్టను నిండుగా ఉంచుతుంది.

తయారి విధానం
  1. ఒక పెద్ద పాత్రలో లేదా ప్రెషర్ కుక్కర్‌లో ఆలివ్ నూనెను వేడి చేయండి.
    Heat olive oil in a large pot or a pressure cooker over medium heat.
  2. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించండి.
    Add the finely chopped onions and sauté until they turn translucent and slightly golden.
  3. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించండి.
    Stir in the ginger-garlic paste and sauté for another minute until the raw aroma disappears.
  4. కోసిన టమోటా ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి.
    Add the chopped tomatoes and cook until they become soft and mushy.
  5. ఇందులో పసుపు, కారం, మరియు జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా తిప్పండి.
    Stir in the turmeric powder, red chili powder, and cumin powder, mixing well with the base.
  6. రాత్రంతా నానబెట్టిన మిశ్రమ చిక్కుళ్ళను నీటిని వడకట్టి కుక్కర్లో వేయండి.
    Drain the soaked mixed beans and add them to the pot.
  7. ఇప్పుడు 4 కప్పుల నీటిని లేదా వెజిటబుల్ బ్రోత్ జోడించండి.
    Pour in 4 cups of water or vegetable broth and stir everything together.
  8. ప్రెషర్ కుక్కర్ అయితే 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు, లేదా సాధారణ గిన్నెలో అయితే 40-45 నిమిషాల పాటు చిక్కుళ్ళు మెత్తబడే వరకు ఉడికించండి.
    If using a pressure cooker, cook for about 5-6 whistles or until the beans are tender; if using a pot, cover and simmer for 45 minutes.
  9. చిక్కుళ్ళు ఉడికిన తర్వాత, సూప్ కొంచెం చిక్కగా రావడం కోసం కొన్ని గింజలను గరిటెతో మెదపండి.
    Once the beans are fully cooked, mash a small portion of them with a spoon to help thicken the consistency of the soup.
  10. చివరగా తగినంత ఉప్పు మరియు సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించండి.
    Season with salt and garnish with fresh coriander leaves before serving hot.
[real3dflipbook id='1']