నువ్వు ఆవకాయ

Nuvvu Avakaya
నువ్వుల సువాసనతో కూడిన రుచికరమైన మామిడికాయ పచ్చడి
A nutty and flavorful twist to the traditional mango pickle

ఆంధ్రప్రదేశ్ ఇళ్లలో ఆవకాయ పెట్టడం ఒక పండుగ లాంటిది. సాధారణ ఆవకాయ కంటే ఈ నువ్వు ఆవకాయ కొంచెం భిన్నంగా ఉంటుంది. నువ్వుల పొడి కలపడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన కమ్మదనం వస్తుంది. మా చిన్నతనంలో అమ్మమ్మ నువ్వు ఆవకాయ కలిపినప్పుడు ఆ రోజంతా ఇల్లంతా నువ్వుల నూనె వాసనతో నిండిపోయేది.

In Andhra households, making Avakaya is an annual ritual that marks the beginning of summer. While the classic mustard-based pickle is legendary, the Nuvvu Avakaya (Sesame Mango Pickle) adds a layer of earthiness. The addition of toasted sesame powder mellows the sharpness of the mustard and provides a rich, nutty depth that pairs perfectly with the tanginess of raw mangoes.

తయారి సమయం

45 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

10
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • మామిడికాయ ముక్కలు Raw Mango pieces (Sour and firm variety) 2 cups
  • వేయించిన నువ్వుల పొడి Roasted Sesame seed powder 1 cup
  • ఆవ పొడి Mustard seed powder 1/2 cup
  • కారం పొడి Red chili powder 1/2 cup
  • ఉప్పు Salt 1/2 cup
  • పసుపు Turmeric powder 1 teaspoon
  • నువ్వుల నూనె Sesame oil (Gingelly oil) 1.5 cups
  • మెంతులు Fenugreek seeds 1 teaspoon
  • ఎండు మిర్చి Dried red chilies 5
  • ఇంగువ Asafoetida (Hing) 1/4 teaspoon

తయారీ విధానం

  1. మొదట మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. లోపల టెంకె ఉండేలా ముక్కలు కోసి లోపలి తెల్లటి పొరను తొలగించాలి.
    Start by washing the raw mangoes thoroughly and drying them completely with a cloth. Cut them into medium-sized pieces keeping the inner shell intact, and remove the thin white membrane inside.
  2. ఒక పొడి పాత్రలో నువ్వుల పొడి, ఆవ పొడి, కారం పొడి, ఉప్పు మరియు పసుపు వేసి బాగా కలపాలి.
    In a dry mixing bowl, combine the roasted sesame powder, mustard powder, red chili powder, salt, and turmeric powder. Mix well to ensure there are no lumps.
  3. కోసిన మామిడికాయ ముక్కలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, పైన కలిపి పెట్టుకున్న పొడుల మిశ్రమాన్ని వేసి ముక్కలకి పట్టేలా కలపాలి.
    Place the dried mango pieces in a large vessel and add the spice mixture over them, tossing them until every piece is coated.
  4. ఒక అర కప్పు నువ్వుల నూనెను ముక్కలలో పోసి బాగా కలపాలి.
    Pour about half a cup of sesame oil into the mixture and stir gently.
  5. పోపు కోసం ఒక చిన్న బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి, అందులో మెంతులు, ఎండు మిర్చి మరియు ఇంగువ వేసి వేయించాలి. పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి.
    For the tempering, heat the remaining sesame oil in a small pan. Add fenugreek seeds, dried red chilies, and asafoetida. Let it cool down completely to room temperature.
  6. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. మూడు రోజుల తర్వాత ముక్కలు ఊరిన తర్వాత తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
    Once the tempering is cool, pour it over the mango mixture and mix well. Transfer the pickle to a clean, dry glass jar.

నువ్వు ఆవకాయ

నువ్వుల సువాసనతో కూడిన రుచికరమైన మామిడికాయ పచ్చడి

కావలసిన పదార్ధాలు
  • మామిడికాయ ముక్కలు Raw Mango pieces (Sour and firm variety) 2 cups
  • వేయించిన నువ్వుల పొడి Roasted Sesame seed powder 1 cup
  • ఆవ పొడి Mustard seed powder 1/2 cup
  • కారం పొడి Red chili powder 1/2 cup
  • ఉప్పు Salt 1/2 cup
  • పసుపు Turmeric powder 1 teaspoon
  • నువ్వుల నూనె Sesame oil (Gingelly oil) 1.5 cups
  • మెంతులు Fenugreek seeds 1 teaspoon
  • ఎండు మిర్చి Dried red chilies 5
  • ఇంగువ Asafoetida (Hing) 1/4 teaspoon
తయారి సమయం

45 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

10
కష్టం

Medium

ఆంధ్రప్రదేశ్ ఇళ్లలో ఆవకాయ పెట్టడం ఒక పండుగ లాంటిది. సాధారణ ఆవకాయ కంటే ఈ నువ్వు ఆవకాయ కొంచెం భిన్నంగా ఉంటుంది. నువ్వుల పొడి కలపడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన కమ్మదనం వస్తుంది. మా చిన్నతనంలో అమ్మమ్మ నువ్వు ఆవకాయ కలిపినప్పుడు ఆ రోజంతా ఇల్లంతా నువ్వుల నూనె వాసనతో నిండిపోయేది.

తయారి విధానం
  1. మొదట మామిడికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. లోపల టెంకె ఉండేలా ముక్కలు కోసి లోపలి తెల్లటి పొరను తొలగించాలి.
    Start by washing the raw mangoes thoroughly and drying them completely with a cloth. Cut them into medium-sized pieces keeping the inner shell intact, and remove the thin white membrane inside.
  2. ఒక పొడి పాత్రలో నువ్వుల పొడి, ఆవ పొడి, కారం పొడి, ఉప్పు మరియు పసుపు వేసి బాగా కలపాలి.
    In a dry mixing bowl, combine the roasted sesame powder, mustard powder, red chili powder, salt, and turmeric powder. Mix well to ensure there are no lumps.
  3. కోసిన మామిడికాయ ముక్కలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, పైన కలిపి పెట్టుకున్న పొడుల మిశ్రమాన్ని వేసి ముక్కలకి పట్టేలా కలపాలి.
    Place the dried mango pieces in a large vessel and add the spice mixture over them, tossing them until every piece is coated.
  4. ఒక అర కప్పు నువ్వుల నూనెను ముక్కలలో పోసి బాగా కలపాలి.
    Pour about half a cup of sesame oil into the mixture and stir gently.
  5. పోపు కోసం ఒక చిన్న బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి, అందులో మెంతులు, ఎండు మిర్చి మరియు ఇంగువ వేసి వేయించాలి. పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి.
    For the tempering, heat the remaining sesame oil in a small pan. Add fenugreek seeds, dried red chilies, and asafoetida. Let it cool down completely to room temperature.
  6. ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. మూడు రోజుల తర్వాత ముక్కలు ఊరిన తర్వాత తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
    Once the tempering is cool, pour it over the mango mixture and mix well. Transfer the pickle to a clean, dry glass jar.
[real3dflipbook id='1']