వెల్లుల్లి ఆవకాయ

Garlic Mango Pickle
ఘాటైన వెల్లుల్లి మరియు పుల్లని మామిడి కలయికతో అద్భుతమైన రుచి.
A pungent and spicy twist to the classic Andhra mango pickle.

వెల్లుల్లి ఆవకాయ ఆంధ్రుల సంప్రదాయ పచ్చళ్ళలో ఒకటి. మామిడి ముక్కల పులుపును, కారాన్ని పీల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నంలో కలుపుకుని తింటుంటే ఆ రుచే వేరు. మా అమ్మమ్మ ఈ పచ్చడి పెట్టినప్పుడు, ఆ వెల్లుల్లి రెబ్బల కోసం మేము పోటీ పడేవాళ్లం.

Vellulli Avakaya is a beloved variation of the traditional Andhra mango pickle. The addition of whole garlic cloves, which soak up the tangy mango juice and spicy chili, creates a unique flavor profile. My grandmother used to say the best part isn’t the mango, but the pickled garlic cloves that turn buttery and delicious after a few weeks.

తయారి సమయం

45 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

20
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • మామిడికాయ ముక్కలు Mango Pieces (Raw and Sour) 2 cups
  • వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves (Peeled) 1 cup
  • ఆవ పొడి Mustard Seeds Powder 1/2 cup
  • కారం Red Chili Powder 1/2 cup
  • ఉప్పు Salt 1/2 cup
  • మెంతులు Fenugreek Seeds 1 teaspoon
  • పసుపు Turmeric Powder 1 teaspoon
  • నువ్వుల నూనె Sesame Oil (Gingelly oil) 1.5 cups
  • ఇంగువ Asafoetida 1/2 teaspoon

తయారీ విధానం

  1. ముందుగా పచ్చి మామిడికాయలను కడిగి తడి లేకుండా తుడిచి మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి
    Wash and thoroughly dry the raw sour mangoes before cutting them into medium-sized cubes
  2. ఒక పొడి గిన్నెలో మామిడికాయ ముక్కలు ఆవపిండి కారం ఉప్పు మరియు పసుపు వేసి బాగా కలపాలి
    Ensure the mango pieces are completely moisture-free by wiping them with a dry cloth
  3. ఇప్పుడు అందులో వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి మరొకసారి కలపాలి
    In a large dry mixing bowl combine the mango pieces with mustard powder red chili powder salt and turmeric powder
  4. సగం నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి పూర్తిగా చల్లారనివ్వాలి
    Add the peeled garlic cloves to the mixture and toss well to coat every piece
  5. చల్లారిన నూనెను మామిడికాయ మిశ్రమంలో పోసి పొడి గరిటెతో బాగా కలపాలి
    Heat half of the sesame oil slightly then let it cool down to room temperature
  6. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు సీసాలో లేదా జాడీలో భద్రపరచుకోవాలి
    Pour the cooled oil over the mango-spice mixture and mix thoroughly using a dry spoon
  7. మిగిలిన నూనెను పైన పోయాలి నూనె పచ్చడి పైన తేలుతూ ఉండాలి
    Transfer the mixture to a clean sterilized glass or ceramic jar
  8. మూత పెట్టి పైన ఒక పొడి బట్ట కట్టి మూడు రోజుల పాటు పక్కన పెట్టాలి
    Pour the remaining oil on top to ensure a layer of oil covers the pickle completely
  9. మూడవ రోజు మూత తీసి పొడి గరిటెతో బాగా కలిపి అవసరమైతే మరికొంత ఉప్పు లేదా నూనె కలుపుకోవాలి
    Cover the jar with a clean cloth and tie it tightly letting it sit in a cool dry place for three days

వెల్లుల్లి ఆవకాయ

ఘాటైన వెల్లుల్లి మరియు పుల్లని మామిడి కలయికతో అద్భుతమైన రుచి.

కావలసిన పదార్ధాలు
  • మామిడికాయ ముక్కలు Mango Pieces (Raw and Sour) 2 cups
  • వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves (Peeled) 1 cup
  • ఆవ పొడి Mustard Seeds Powder 1/2 cup
  • కారం Red Chili Powder 1/2 cup
  • ఉప్పు Salt 1/2 cup
  • మెంతులు Fenugreek Seeds 1 teaspoon
  • పసుపు Turmeric Powder 1 teaspoon
  • నువ్వుల నూనె Sesame Oil (Gingelly oil) 1.5 cups
  • ఇంగువ Asafoetida 1/2 teaspoon
తయారి సమయం

45 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

20
కష్టం

Medium

వెల్లుల్లి ఆవకాయ ఆంధ్రుల సంప్రదాయ పచ్చళ్ళలో ఒకటి. మామిడి ముక్కల పులుపును, కారాన్ని పీల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నంలో కలుపుకుని తింటుంటే ఆ రుచే వేరు. మా అమ్మమ్మ ఈ పచ్చడి పెట్టినప్పుడు, ఆ వెల్లుల్లి రెబ్బల కోసం మేము పోటీ పడేవాళ్లం.

తయారి విధానం
  1. ముందుగా పచ్చి మామిడికాయలను కడిగి తడి లేకుండా తుడిచి మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలి
    Wash and thoroughly dry the raw sour mangoes before cutting them into medium-sized cubes
  2. ఒక పొడి గిన్నెలో మామిడికాయ ముక్కలు ఆవపిండి కారం ఉప్పు మరియు పసుపు వేసి బాగా కలపాలి
    Ensure the mango pieces are completely moisture-free by wiping them with a dry cloth
  3. ఇప్పుడు అందులో వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి మరొకసారి కలపాలి
    In a large dry mixing bowl combine the mango pieces with mustard powder red chili powder salt and turmeric powder
  4. సగం నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి పూర్తిగా చల్లారనివ్వాలి
    Add the peeled garlic cloves to the mixture and toss well to coat every piece
  5. చల్లారిన నూనెను మామిడికాయ మిశ్రమంలో పోసి పొడి గరిటెతో బాగా కలపాలి
    Heat half of the sesame oil slightly then let it cool down to room temperature
  6. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు సీసాలో లేదా జాడీలో భద్రపరచుకోవాలి
    Pour the cooled oil over the mango-spice mixture and mix thoroughly using a dry spoon
  7. మిగిలిన నూనెను పైన పోయాలి నూనె పచ్చడి పైన తేలుతూ ఉండాలి
    Transfer the mixture to a clean sterilized glass or ceramic jar
  8. మూత పెట్టి పైన ఒక పొడి బట్ట కట్టి మూడు రోజుల పాటు పక్కన పెట్టాలి
    Pour the remaining oil on top to ensure a layer of oil covers the pickle completely
  9. మూడవ రోజు మూత తీసి పొడి గరిటెతో బాగా కలిపి అవసరమైతే మరికొంత ఉప్పు లేదా నూనె కలుపుకోవాలి
    Cover the jar with a clean cloth and tie it tightly letting it sit in a cool dry place for three days
[real3dflipbook id='1']