పెసర పప్పు సూప్

Moong Dal Soup
ఆరోగ్యకరమైన మరియు ప్రోటీన్ అధికంగా ఉండే వెచ్చని పానీయం.
A comforting, protein-packed lentil soup for a healthy soul.

పెసర పప్పు మన భారతీయ వంటశాలలలో ఎంతో ప్రాచుర్యం పొందినది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. జలుబు చేసినప్పుడు లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనిపించినప్పుడు మా అమ్మ చేసే ఈ సూప్ ఎంతో హాయినిస్తుంది. తక్కువ మసాలాలతో, సహజమైన రుచితో ఉండే ఈ సూప్ పిల్లలకు కూడా చాలా మంచిది.

Moong dal is a staple in Indian households, revered for its high protein content and easy digestibility. This soup is a modern interpretation of the traditional ‘Kattu’ or ‘Dal Pani’. It was a go-to remedy in my house whenever someone felt under the weather, providing warmth and nutrition in every spoonful.

తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

2
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • పెసర పప్పు Moong Dal (split yellow gram) 1/2 cup
  • నెయ్యి Ghee (or Olive Oil for vegan) 2 teaspoons
  • జీలకర్ర Cumin Seeds 1/2 teaspoon
  • అల్లం వెల్లుల్లి ముక్కలు Chopped Ginger and Garlic 1 tablespoon
  • ఉల్లిపాయ small Onion (finely chopped) 1
  • పసుపు Turmeric Powder 1/4 teaspoon
  • క్యారెట్ ముక్కలు Carrot Pieces (small cubes) 1/2 cup
  • నీరు Water 3 cups
  • ఉప్పు Salt To taste
  • మిరియాల పొడి Black Pepper Powder 1/2 teaspoon
  • కొత్తిమీర Coriander Leaves (chopped) 1 tablespoon
  • నిమ్మరసం Lemon Juice 1 teaspoon

తయారీ విధానం

  1. పెసర పప్పును శుభ్రంగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టండి.
    Wash the moong dal thoroughly and soak it in water for about 10 minutes.
  2. ఒక ప్రెజర్ కుక్కర్ లేదా లోతైన పాత్రలో నెయ్యి వేసి వేడి చేయండి.
    Heat ghee or oil in a pressure cooker or a deep pot.
  3. నెయ్యి వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
    Add cumin seeds and let them splutter.
  4. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
    Add the finely chopped ginger, garlic, and onions. Saute until the onions become translucent.
  5. అందులో క్యారెట్ ముక్కలు, పసుపు మరియు నానబెట్టిన పెసర పప్పును వేసి ఒక నిమిషం పాటు కలపండి.
    Stir in the carrot pieces, turmeric powder, and the soaked moong dal.
  6. మూడు కప్పుల నీరు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
    Add three cups of water and salt as per your taste.
  7. కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి (పప్పు మెత్తగా అవ్వాలి).
    Close the pressure cooker and cook for 3 to 4 whistles until the dal is completely soft and mushy.
  8. ప్రెజర్ తగ్గిన తర్వాత, పప్పు గుత్తితో లేదా బ్లెండర్‌తో పప్పును మెత్తగా మెదపండి.
    Once the pressure is released, blend the mixture using a hand blender or mash it well with a whisk to a smooth consistency.
  9. సూప్ చిక్కదనాన్ని బట్టి మరికొన్ని వేడి నీళ్లు కలుపుకోవచ్చు.
    Adjust the thickness by adding a little more warm water if necessary and simmer for 2 minutes.
  10. చివరగా మిరియాల పొడి, కొత్తిమీర మరియు నిమ్మరసం కలిపి వేడిగా వడ్డించండి.
    Finally, add black pepper powder, garnish with fresh coriander, and squeeze in lemon juice before serving hot.

Moong Dal Soup

పెసర పప్పు సూప్

ఆరోగ్యకరమైన మరియు ప్రోటీన్ అధికంగా ఉండే వెచ్చని పానీయం.

కావలసిన పదార్ధాలు
  • పెసర పప్పు Moong Dal (split yellow gram) 1/2 cup
  • నెయ్యి Ghee (or Olive Oil for vegan) 2 teaspoons
  • జీలకర్ర Cumin Seeds 1/2 teaspoon
  • అల్లం వెల్లుల్లి ముక్కలు Chopped Ginger and Garlic 1 tablespoon
  • ఉల్లిపాయ small Onion (finely chopped) 1
  • పసుపు Turmeric Powder 1/4 teaspoon
  • క్యారెట్ ముక్కలు Carrot Pieces (small cubes) 1/2 cup
  • నీరు Water 3 cups
  • ఉప్పు Salt To taste
  • మిరియాల పొడి Black Pepper Powder 1/2 teaspoon
  • కొత్తిమీర Coriander Leaves (chopped) 1 tablespoon
  • నిమ్మరసం Lemon Juice 1 teaspoon
తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

2
కష్టం

Easy

పెసర పప్పు మన భారతీయ వంటశాలలలో ఎంతో ప్రాచుర్యం పొందినది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. జలుబు చేసినప్పుడు లేదా తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనిపించినప్పుడు మా అమ్మ చేసే ఈ సూప్ ఎంతో హాయినిస్తుంది. తక్కువ మసాలాలతో, సహజమైన రుచితో ఉండే ఈ సూప్ పిల్లలకు కూడా చాలా మంచిది.

తయారి విధానం
  1. పెసర పప్పును శుభ్రంగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టండి.
    Wash the moong dal thoroughly and soak it in water for about 10 minutes.
  2. ఒక ప్రెజర్ కుక్కర్ లేదా లోతైన పాత్రలో నెయ్యి వేసి వేడి చేయండి.
    Heat ghee or oil in a pressure cooker or a deep pot.
  3. నెయ్యి వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి.
    Add cumin seeds and let them splutter.
  4. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
    Add the finely chopped ginger, garlic, and onions. Saute until the onions become translucent.
  5. అందులో క్యారెట్ ముక్కలు, పసుపు మరియు నానబెట్టిన పెసర పప్పును వేసి ఒక నిమిషం పాటు కలపండి.
    Stir in the carrot pieces, turmeric powder, and the soaked moong dal.
  6. మూడు కప్పుల నీరు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి.
    Add three cups of water and salt as per your taste.
  7. కుక్కర్ మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి (పప్పు మెత్తగా అవ్వాలి).
    Close the pressure cooker and cook for 3 to 4 whistles until the dal is completely soft and mushy.
  8. ప్రెజర్ తగ్గిన తర్వాత, పప్పు గుత్తితో లేదా బ్లెండర్‌తో పప్పును మెత్తగా మెదపండి.
    Once the pressure is released, blend the mixture using a hand blender or mash it well with a whisk to a smooth consistency.
  9. సూప్ చిక్కదనాన్ని బట్టి మరికొన్ని వేడి నీళ్లు కలుపుకోవచ్చు.
    Adjust the thickness by adding a little more warm water if necessary and simmer for 2 minutes.
  10. చివరగా మిరియాల పొడి, కొత్తిమీర మరియు నిమ్మరసం కలిపి వేడిగా వడ్డించండి.
    Finally, add black pepper powder, garnish with fresh coriander, and squeeze in lemon juice before serving hot.
[real3dflipbook id='1']