దోశ

Dosa
తెలుగు అల్పాహారాల్లో మేటి
The Golden Standard of South Indian Breakfast

దోశ అనేది దక్షిణ భారత దేశానికి చెందిన ప్రసిద్ధ అల్పాహారం. ఈ పులియబెట్టిన బియ్యం, పప్పుల మిశ్రమం దాని కరకరలాడే స్వభావానికి మరియు రుచికి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. మా అమ్మమ్మ చెప్పేవారు, ఒక పరిపూర్ణమైన దోశ రహస్యం పిండి పులియబెట్టడంలో మరియు పెనం వేడిలో ఉంటుందని.

Dosa is a staple South Indian breakfast that has gained global popularity. Originating from the temple towns of South India, these fermented lentil and rice crepes are beloved for their thin, crispy texture and tangy flavor. My grandmother used to say the secret to a perfect dosa lies in the fermentation of the batter and the temperature of the tawa.

తయారి సమయం

12 hours
(including fermentation)
వండే సమయం

15 minutes
పరిమాణం

4 Persons
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • బియ్యం Rice (Raw Rice) 3 cups
  • మినప పప్పు Black Gram (Urad Dal) 1 cup
  • మెంతులు Fenugreek Seeds (Methi Seeds) 1/2 teaspoon
  • అటుకులు Flattened Rice (Poha) 1/2 cup
  • ఉప్పు Salt (To taste) 1 teaspoon
  • నూనె Oil (For frying) 4 tablespoons
  • నీరు Water (For soaking and grinding) 2 cups

తయారీ విధానం

  1. బియ్యం మరియు మినప పప్పును విడివిడిగా శుభ్రంగా కడగాలి. బియ్యం, మినప పప్పు మరియు మెంతులను తగినంత నీటిలో కనీసం 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి.
    Wash the rice and urad dal separately under running water. Soak the rice, urad dal, and fenugreek seeds in enough water for at least 5 to 6 hours.
  2. పిండి రుబ్బడానికి 30 నిమిషాల ముందు అటుకులను నానబెట్టాలి.
    Soak the flattened rice (poha) for 30 minutes before grinding.
  3. నీటిని వడకట్టి, మినప పప్పు మరియు మెంతులను మిక్సీలో వేసి మెత్తటి వెన్నలాగా రుబ్బుకోవాలి.
    Drain the water and grind the urad dal and fenugreek seeds into a very smooth, fluffy paste using a blender.
  4. బియ్యం మరియు అటుకులను కూడా మీ ఇష్టానికి అనుగుణంగా మెత్తగా లేదా కొంచెం బరకగా రుబ్బుకోవాలి.
    Grind the rice and poha into a smooth paste according to your preference.
  5. రెండు పిండి మిశ్రమాలను ఒక పెద్ద గిన్నెలో వేసి, ఉప్పు కలిపి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి, 8 నుండి 10 గంటల పాటు లేదా రాత్రంతా వెచ్చని చోట పులియబెట్టాలి.
    Mix both batters together in a large container and add salt. Cover and let it ferment in a warm place for 8 to 10 hours or overnight until the batter doubles in volume.
  6. పిండి పులిసిన తర్వాత, మెల్లగా కలిపి దోశలు వేయడానికి వీలుగా తగినంత నీరు కలపాలి.
    Once fermented, gently mix the batter and add a little water if needed to achieve a pouring consistency.
  7. స్టవ్ మీద పెనం వేడి చేసి, కొద్దిగా నూనె రాయాలి. ఒక గరిటెడు పిండిని పెనం మధ్యలో వేసి, వృత్తాకారంలో పల్చగా పరచాలి.
    Heat a non-stick or cast-iron tawa on medium heat and grease it slightly with oil. Pour a ladleful of batter in the center and spread it in a circular motion to form a thin crepe.
  8. దోశ అంచులలో కొద్దిగా నూనె వేసి, దోశ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారి కరకరలాడే వరకు కాల్చాలి.
    Drizzle a little oil around the edges and cook until the bottom turns golden brown and crispy.
  9. దోశను మడిచి, కొబ్బరి పచ్చడి మరియు సాంబార్‌తో వేడివేడిగా వడ్డించాలి.
    Fold the dosa and serve hot with coconut chutney and sambar.

దోశ

తెలుగు అల్పాహారాల్లో మేటి

కావలసిన పదార్ధాలు
  • బియ్యం Rice (Raw Rice) 3 cups
  • మినప పప్పు Black Gram (Urad Dal) 1 cup
  • మెంతులు Fenugreek Seeds (Methi Seeds) 1/2 teaspoon
  • అటుకులు Flattened Rice (Poha) 1/2 cup
  • ఉప్పు Salt (To taste) 1 teaspoon
  • నూనె Oil (For frying) 4 tablespoons
  • నీరు Water (For soaking and grinding) 2 cups
తయారి సమయం

12 hours
(including fermentation)
వండే సమయం

15 minutes
పరిమాణం

4 Persons
కష్టం

Medium

దోశ అనేది దక్షిణ భారత దేశానికి చెందిన ప్రసిద్ధ అల్పాహారం. ఈ పులియబెట్టిన బియ్యం, పప్పుల మిశ్రమం దాని కరకరలాడే స్వభావానికి మరియు రుచికి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. మా అమ్మమ్మ చెప్పేవారు, ఒక పరిపూర్ణమైన దోశ రహస్యం పిండి పులియబెట్టడంలో మరియు పెనం వేడిలో ఉంటుందని.

తయారి విధానం
  1. బియ్యం మరియు మినప పప్పును విడివిడిగా శుభ్రంగా కడగాలి. బియ్యం, మినప పప్పు మరియు మెంతులను తగినంత నీటిలో కనీసం 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి.
    Wash the rice and urad dal separately under running water. Soak the rice, urad dal, and fenugreek seeds in enough water for at least 5 to 6 hours.
  2. పిండి రుబ్బడానికి 30 నిమిషాల ముందు అటుకులను నానబెట్టాలి.
    Soak the flattened rice (poha) for 30 minutes before grinding.
  3. నీటిని వడకట్టి, మినప పప్పు మరియు మెంతులను మిక్సీలో వేసి మెత్తటి వెన్నలాగా రుబ్బుకోవాలి.
    Drain the water and grind the urad dal and fenugreek seeds into a very smooth, fluffy paste using a blender.
  4. బియ్యం మరియు అటుకులను కూడా మీ ఇష్టానికి అనుగుణంగా మెత్తగా లేదా కొంచెం బరకగా రుబ్బుకోవాలి.
    Grind the rice and poha into a smooth paste according to your preference.
  5. రెండు పిండి మిశ్రమాలను ఒక పెద్ద గిన్నెలో వేసి, ఉప్పు కలిపి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూత పెట్టి, 8 నుండి 10 గంటల పాటు లేదా రాత్రంతా వెచ్చని చోట పులియబెట్టాలి.
    Mix both batters together in a large container and add salt. Cover and let it ferment in a warm place for 8 to 10 hours or overnight until the batter doubles in volume.
  6. పిండి పులిసిన తర్వాత, మెల్లగా కలిపి దోశలు వేయడానికి వీలుగా తగినంత నీరు కలపాలి.
    Once fermented, gently mix the batter and add a little water if needed to achieve a pouring consistency.
  7. స్టవ్ మీద పెనం వేడి చేసి, కొద్దిగా నూనె రాయాలి. ఒక గరిటెడు పిండిని పెనం మధ్యలో వేసి, వృత్తాకారంలో పల్చగా పరచాలి.
    Heat a non-stick or cast-iron tawa on medium heat and grease it slightly with oil. Pour a ladleful of batter in the center and spread it in a circular motion to form a thin crepe.
  8. దోశ అంచులలో కొద్దిగా నూనె వేసి, దోశ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారి కరకరలాడే వరకు కాల్చాలి.
    Drizzle a little oil around the edges and cook until the bottom turns golden brown and crispy.
  9. దోశను మడిచి, కొబ్బరి పచ్చడి మరియు సాంబార్‌తో వేడివేడిగా వడ్డించాలి.
    Fold the dosa and serve hot with coconut chutney and sambar.
[real3dflipbook id='1']