టొమాటో పప్పు

Tomato Pappu
ఆంధ్రుల ఆత్మీయమైన కమ్మని రుచి
The Ultimate Comfort Food of Andhra

ప్రతి తెలుగు ఇంట్లో అత్యంత ఆదరణ పొందే వంటకం టొమాటో పప్పు. మా అమ్మమ్మ చేసే ఈ పప్పు రుచి ఇప్పటికీ నా నాలుక మీద అలానే ఉంది. ఇది అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కలిగే ఆ తృప్తి మాటల్లో చెప్పలేము.

Tomato Pappu is a staple in every Telugu household. My grandmother used to make it with hand-picked tomatoes from our backyard, and the aroma of the garlic tempering would fill the entire house. It is the definition of home for many of us.

తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

4 Servings
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • కందిపప్పు Toor Dal (Pigeon Peas) 1 cup
  • టొమాటోలు Tomatoes (Chopped) 3 large
  • 4 పచ్చిమిర్చి Green Chillies (Slit)
  • 1/2 teaspoon పసుపు Turmeric Powder
  • 1 teaspoon కారం Red Chilli Powder
  • 1 small marble sized చింతపండు Tamarind
  • To taste ఉప్పు Salt
  • 2.5 cups నీళ్లు Water
  • 2 teaspoons నూనె Oil
  • 1 teaspoon నెయ్యి Ghee
  • 1/2 teaspoon ఆవాలు Mustard Seeds
  • 1/2 teaspoon జీలకర్ర Cumin Seeds
  • 5 వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves (Crushed)
  • 2 ఎండుమిర్చి Dried Red Chillies
  • 1 sprig కరివేపాకు Curry Leaves
  • 1/4 teaspoon ఇంగువ Asafoetida

తయారీ విధానం

  1. కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్‌లో వేయండి. అందులో తరిగిన టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు మరియు నీళ్లు పోయండి.
    Wash the toor dal thoroughly under running water and add it to a pressure cooker.
  2. కుక్కర్ మూత పెట్టి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
    Pressure cook for 3 to 4 whistles until the dal and vegetables are soft and mushy.
  3. ప్రెజర్ తగ్గాక మూత తీసి, అందులో ఉప్పు, కారం మరియు చింతపండు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనపాలి.
    Once the pressure is naturally released, open the lid and add salt, red chilli powder, and the small piece of tamarind.
  4. పోపు కోసం ఒక చిన్న పాన్‌లో నూనె మరియు నెయ్యి వేసి వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు మరియు ఇంగువ వేసి వేయించాలి.
    Mash the dal mixture gently using a wooden masher (Pappu Gutti) or a heavy spoon. For the tempering, heat oil and ghee in a small pan over medium heat. Add mustard seeds and let them splutter, then add the cumin seeds.
  5. ఈ పోపును సిద్ధం చేసుకున్న పప్పులో కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి దించేయండి. Add crushed garlic cloves, dried red chillies, and curry leaves; sauté until the garlic turns golden brown.
    Add crushed garlic cloves, dried red chillies, and curry leaves; sauté until the garlic turns golden brown.

టొమాటో పప్పు

ఆంధ్రుల ఆత్మీయమైన కమ్మని రుచి

కావలసిన పదార్ధాలు
  • కందిపప్పు Toor Dal (Pigeon Peas) 1 cup
  • టొమాటోలు Tomatoes (Chopped) 3 large
  • 4 పచ్చిమిర్చి Green Chillies (Slit)
  • 1/2 teaspoon పసుపు Turmeric Powder
  • 1 teaspoon కారం Red Chilli Powder
  • 1 small marble sized చింతపండు Tamarind
  • To taste ఉప్పు Salt
  • 2.5 cups నీళ్లు Water
  • 2 teaspoons నూనె Oil
  • 1 teaspoon నెయ్యి Ghee
  • 1/2 teaspoon ఆవాలు Mustard Seeds
  • 1/2 teaspoon జీలకర్ర Cumin Seeds
  • 5 వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves (Crushed)
  • 2 ఎండుమిర్చి Dried Red Chillies
  • 1 sprig కరివేపాకు Curry Leaves
  • 1/4 teaspoon ఇంగువ Asafoetida
తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

4 Servings
కష్టం

Easy

ప్రతి తెలుగు ఇంట్లో అత్యంత ఆదరణ పొందే వంటకం టొమాటో పప్పు. మా అమ్మమ్మ చేసే ఈ పప్పు రుచి ఇప్పటికీ నా నాలుక మీద అలానే ఉంది. ఇది అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కలిగే ఆ తృప్తి మాటల్లో చెప్పలేము.

తయారి విధానం
  1. కందిపప్పును శుభ్రంగా కడిగి ప్రెజర్ కుక్కర్‌లో వేయండి. అందులో తరిగిన టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు మరియు నీళ్లు పోయండి.
    Wash the toor dal thoroughly under running water and add it to a pressure cooker.
  2. కుక్కర్ మూత పెట్టి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
    Pressure cook for 3 to 4 whistles until the dal and vegetables are soft and mushy.
  3. ప్రెజర్ తగ్గాక మూత తీసి, అందులో ఉప్పు, కారం మరియు చింతపండు వేసి పప్పు గుత్తితో మెత్తగా ఎనపాలి.
    Once the pressure is naturally released, open the lid and add salt, red chilli powder, and the small piece of tamarind.
  4. పోపు కోసం ఒక చిన్న పాన్‌లో నూనె మరియు నెయ్యి వేసి వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు మరియు ఇంగువ వేసి వేయించాలి.
    Mash the dal mixture gently using a wooden masher (Pappu Gutti) or a heavy spoon. For the tempering, heat oil and ghee in a small pan over medium heat. Add mustard seeds and let them splutter, then add the cumin seeds.
  5. ఈ పోపును సిద్ధం చేసుకున్న పప్పులో కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి దించేయండి. Add crushed garlic cloves, dried red chillies, and curry leaves; sauté until the garlic turns golden brown.
    Add crushed garlic cloves, dried red chillies, and curry leaves; sauté until the garlic turns golden brown.
[real3dflipbook id='1']