ఊతప్పం

Uthappam
రంగురంగుల కూరగాయలతో నిండిన మెత్తని దక్షిణ భారత అల్పాహారం
A thick and fluffy South Indian delight topped with colorful vegetables.

ఉతప్పం అనేది ఒక ప్రసిద్ధ దక్షిణ భారత అల్పాహారం. సాధారణంగా దోశ పిండి పులిసినప్పుడు దానితో మందపాటి దోశల్లా వీటిని వేస్తారు. మా అమ్మమ్మ గారు మిగిలిన కూరగాయలన్నింటినీ ఉపయోగించి వీటిని చేసేవారు, ఇది పిల్లలకు మరియు పెద్దలకు ఎంతో ఇష్టమైన పౌష్టికాహారం.

Uthappam is a classic South Indian breakfast dish, traditionally made from leftovers of dosa batter that has become slightly sour. Unlike thin dosas, these are thick pancakes. My grandmother used to make these on busy mornings, loading them with whatever vegetables were in the kitchen, making them both nutritious and delicious

తయారి సమయం

10 minutes
(plus fermentation)
వండే సమయం

15 minutes
పరిమాణం

4 Servings
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • దోశ పిండి Dosa Batter (Fermented) 2 cups
  • ఉల్లిపాయ Onion (Finely chopped) 1 medium
  • టమోటా Tomato (Finely chopped) 1 medium
  • పచ్చి మిరపకాయలు Green Chillies (Finely chopped) 2
  • అల్లం Ginger (Grated) 1 teaspoon
  • కొత్తిమీర Coriander leaves (Chopped) 2 tablespoons
  • క్యారెట్ Carrot (Grated) 1/4 cup
  • ఉప్పు Salt As required
  • నూనె Oil (For cooking) 3 tablespoons
  • జీలకర్ర Cumin Seeds 1 teaspoon

తయారీ విధానం

  1. ఒక గిన్నెలో పులియబెట్టిన దోశ పిండిని తీసుకుని అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి.
    Take the fermented dosa batter in a large mixing bowl and add a little salt if needed.
  2. మరొక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర మరియు క్యారెట్ తురుమును కలిపి పక్కన పెట్టుకోండి.
    Prepare the topping by mixing chopped onions, tomatoes, green chillies, ginger, coriander, and grated carrot in a separate bowl.
  3. స్టవ్ మీద పెనం వేడి చేసి దానికి కొద్దిగా నూనె రాయండి.
    Heat a non-stick tawa or griddle on medium flame and grease it with a few drops of oil.
  4. పెనం వేడెక్కాక ఒక గరిటెడు పిండిని తీసుకుని మందంగా పోయండి.
    Pour a ladleful of batter in the center of the tawa and spread it slightly into a thick circle.
  5. దీని పైన ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని మరియు కొద్దిగా జీలకర్రను చల్లండి.
    Sprinkle a generous amount of the vegetable mixture and some cumin seeds over the top.
  6. కూరగాయలు పిండికి అంటుకునేలా గరిటెతో తేలికగా నొక్కండి.
    Gently press the vegetables into the batter using a spatula so they stick well.
  7. చుట్టూ ఒక టీస్పూన్ నూనె వేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు మీడియం మంట మీద ఉడికించండి.
    Drizzle a teaspoon of oil around the edges and cover with a lid for a minute.
  8. కింద భాగం ఎర్రగా కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు తిప్పి కూరగాయలను కూడా కొద్దిసేపు వేగనివ్వండి.
    Once the bottom turns golden brown, flip it carefully to cook the vegetable side for about a minute.
  9. తిరిగి వెనుకకు తిప్పి వేడివేడిగా కొబ్బరి పచ్చడి లేదా సాంబార్‌తో వడ్డించండి.
    Flip it back and serve hot with coconut chutney or sambar.

ఊతప్పం

రంగురంగుల కూరగాయలతో నిండిన మెత్తని దక్షిణ భారత అల్పాహారం

కావలసిన పదార్ధాలు
  • దోశ పిండి Dosa Batter (Fermented) 2 cups
  • ఉల్లిపాయ Onion (Finely chopped) 1 medium
  • టమోటా Tomato (Finely chopped) 1 medium
  • పచ్చి మిరపకాయలు Green Chillies (Finely chopped) 2
  • అల్లం Ginger (Grated) 1 teaspoon
  • కొత్తిమీర Coriander leaves (Chopped) 2 tablespoons
  • క్యారెట్ Carrot (Grated) 1/4 cup
  • ఉప్పు Salt As required
  • నూనె Oil (For cooking) 3 tablespoons
  • జీలకర్ర Cumin Seeds 1 teaspoon
తయారి సమయం

10 minutes
(plus fermentation)
వండే సమయం

15 minutes
పరిమాణం

4 Servings
కష్టం

Easy

ఉతప్పం అనేది ఒక ప్రసిద్ధ దక్షిణ భారత అల్పాహారం. సాధారణంగా దోశ పిండి పులిసినప్పుడు దానితో మందపాటి దోశల్లా వీటిని వేస్తారు. మా అమ్మమ్మ గారు మిగిలిన కూరగాయలన్నింటినీ ఉపయోగించి వీటిని చేసేవారు, ఇది పిల్లలకు మరియు పెద్దలకు ఎంతో ఇష్టమైన పౌష్టికాహారం.

తయారి విధానం
  1. ఒక గిన్నెలో పులియబెట్టిన దోశ పిండిని తీసుకుని అవసరమైతే కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి.
    Take the fermented dosa batter in a large mixing bowl and add a little salt if needed.
  2. మరొక గిన్నెలో తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర మరియు క్యారెట్ తురుమును కలిపి పక్కన పెట్టుకోండి.
    Prepare the topping by mixing chopped onions, tomatoes, green chillies, ginger, coriander, and grated carrot in a separate bowl.
  3. స్టవ్ మీద పెనం వేడి చేసి దానికి కొద్దిగా నూనె రాయండి.
    Heat a non-stick tawa or griddle on medium flame and grease it with a few drops of oil.
  4. పెనం వేడెక్కాక ఒక గరిటెడు పిండిని తీసుకుని మందంగా పోయండి.
    Pour a ladleful of batter in the center of the tawa and spread it slightly into a thick circle.
  5. దీని పైన ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని మరియు కొద్దిగా జీలకర్రను చల్లండి.
    Sprinkle a generous amount of the vegetable mixture and some cumin seeds over the top.
  6. కూరగాయలు పిండికి అంటుకునేలా గరిటెతో తేలికగా నొక్కండి.
    Gently press the vegetables into the batter using a spatula so they stick well.
  7. చుట్టూ ఒక టీస్పూన్ నూనె వేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు మీడియం మంట మీద ఉడికించండి.
    Drizzle a teaspoon of oil around the edges and cover with a lid for a minute.
  8. కింద భాగం ఎర్రగా కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు తిప్పి కూరగాయలను కూడా కొద్దిసేపు వేగనివ్వండి.
    Once the bottom turns golden brown, flip it carefully to cook the vegetable side for about a minute.
  9. తిరిగి వెనుకకు తిప్పి వేడివేడిగా కొబ్బరి పచ్చడి లేదా సాంబార్‌తో వడ్డించండి.
    Flip it back and serve hot with coconut chutney or sambar.
[real3dflipbook id='1']