అరటికాయ బజ్జి

banana Fritters
సాయంత్రం వేళ అద్భుతమైన తీపి స్నాక్!
A golden, crunchy delight for your tea time!

అరటిపండు బజ్జీలు తెలుగు ఇళ్ళలో ఎంతో ఇష్టంగా చేసుకునే సాంప్రదాయక వంటకం. బాగా పండిన అరటిపండ్లతో నిమిషాల్లో తయారయ్యే ఈ బజ్జీలు, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండి, వాన పడేటప్పుడు వేడివేడిగా తింటే ఆ రుచే వేరు.

Banana fritters, often referred to as ‘Aratipandu Bajji’ in Telugu households, are a nostalgic snack that transforms overripe bananas into something magical. Whether as a quick dessert or a rainy-day snack, these fritters are loved for their crisp exterior and soft, sweet interior.

తయారి సమయం

10 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • పండిన అరటిపండ్లు Large Ripe Bananas 2
  • మైదా పిండి All-purpose flour (Maida) 1 cup
  • బియ్యం పిండి Rice flour 2 tablespoons
  • చక్కెర Sugar 1/4 cup
  • యాలకుల పొడి Cardamom powder 1/2 teaspoon
  • ఉప్పు Salt 1 pinch
  • వంట సోడా Baking soda 1 pinch
  • నీరు Water (As needed for consistency) 0.5 cup
  • నూనె Oil (For deep frying) 2 cups

తయారీ విధానం

  1. అరటిపండ్ల తొక్క తీసి వాటిని గుండ్రంగా లేదా నిలువుగా మీకు నచ్చిన ఆకారం లో ముక్కలుగా కోసుకోవాలి.
    Peel the bananas and slice them into thin rounds or long diagonal strips as per your preference.
  2. ఒక గిన్నెలో మైదా పిండి, బియ్యం పిండి, చక్కెర, యాలకుల పొడి మరియు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
    In a large mixing bowl, combine the all-purpose flour, rice flour, sugar, cardamom powder, and a pinch of salt.
  3. ఇప్పుడు తగినంత నీరు పోస్తూ ఉండలు లేకుండా చిక్కటి మిశ్రమంగా (బజ్జీల పిండిలా) కలుపుకోవాలి.
    Slowly add water to the dry ingredients and whisk until it forms a thick, smooth batter without any lumps.
  4. వేయించే ముందు వంట సోడా వేసి పిండిని మరొకసారి బాగా కలపాలి.
    Add the baking soda just before you are ready to fry and give the batter a final mix.
  5. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి మధ్యస్థ మంట మీద వేడి చేయాలి.
    Heat the oil in a deep frying pan over medium-high heat.
  6. కోసి పెట్టుకున్న అరటిపండు ముక్కలను తయారుచేసిన పిండి మిశ్రమంలో ముంచి, ముక్కకు పిండి అంతా అంటుకునేలా చూసుకోవాలి.
    Dip each banana slice into the batter, ensuring it is completely and evenly coated on all sides.
  7. తర్వాత వీటిని కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వేయాలి.
    Carefully drop the coated banana slices into the hot oil without overcrowding the pan.
  8. బజ్జీలు రెండు వైపులా బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించుకోవాలి.
    Fry the fritters, turning them occasionally, until they become golden brown and crispy on both sides.
  9. వేగిన తర్వాత వాటిని నూనె నుండి తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే అదనపు నూనెను పీల్చుకుంటాయి.
    Remove the fritters from the oil using a slotted spoon and place them on a paper towel to drain excess oil.
  10. ఈ తీపి అరటిపండు బజ్జీలను వేడివేడిగా వడ్డించండి.
    Serve the crispy banana fritters hot as a delicious evening snack.

అరటికాయ బజ్జి

సాయంత్రం వేళ అద్భుతమైన తీపి స్నాక్!

కావలసిన పదార్ధాలు
  • పండిన అరటిపండ్లు Large Ripe Bananas 2
  • మైదా పిండి All-purpose flour (Maida) 1 cup
  • బియ్యం పిండి Rice flour 2 tablespoons
  • చక్కెర Sugar 1/4 cup
  • యాలకుల పొడి Cardamom powder 1/2 teaspoon
  • ఉప్పు Salt 1 pinch
  • వంట సోడా Baking soda 1 pinch
  • నీరు Water (As needed for consistency) 0.5 cup
  • నూనె Oil (For deep frying) 2 cups
తయారి సమయం

10 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4
కష్టం

Easy

అరటిపండు బజ్జీలు తెలుగు ఇళ్ళలో ఎంతో ఇష్టంగా చేసుకునే సాంప్రదాయక వంటకం. బాగా పండిన అరటిపండ్లతో నిమిషాల్లో తయారయ్యే ఈ బజ్జీలు, పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండి, వాన పడేటప్పుడు వేడివేడిగా తింటే ఆ రుచే వేరు.

తయారి విధానం
  1. అరటిపండ్ల తొక్క తీసి వాటిని గుండ్రంగా లేదా నిలువుగా మీకు నచ్చిన ఆకారం లో ముక్కలుగా కోసుకోవాలి.
    Peel the bananas and slice them into thin rounds or long diagonal strips as per your preference.
  2. ఒక గిన్నెలో మైదా పిండి, బియ్యం పిండి, చక్కెర, యాలకుల పొడి మరియు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
    In a large mixing bowl, combine the all-purpose flour, rice flour, sugar, cardamom powder, and a pinch of salt.
  3. ఇప్పుడు తగినంత నీరు పోస్తూ ఉండలు లేకుండా చిక్కటి మిశ్రమంగా (బజ్జీల పిండిలా) కలుపుకోవాలి.
    Slowly add water to the dry ingredients and whisk until it forms a thick, smooth batter without any lumps.
  4. వేయించే ముందు వంట సోడా వేసి పిండిని మరొకసారి బాగా కలపాలి.
    Add the baking soda just before you are ready to fry and give the batter a final mix.
  5. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి మధ్యస్థ మంట మీద వేడి చేయాలి.
    Heat the oil in a deep frying pan over medium-high heat.
  6. కోసి పెట్టుకున్న అరటిపండు ముక్కలను తయారుచేసిన పిండి మిశ్రమంలో ముంచి, ముక్కకు పిండి అంతా అంటుకునేలా చూసుకోవాలి.
    Dip each banana slice into the batter, ensuring it is completely and evenly coated on all sides.
  7. తర్వాత వీటిని కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వేయాలి.
    Carefully drop the coated banana slices into the hot oil without overcrowding the pan.
  8. బజ్జీలు రెండు వైపులా బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించుకోవాలి.
    Fry the fritters, turning them occasionally, until they become golden brown and crispy on both sides.
  9. వేగిన తర్వాత వాటిని నూనె నుండి తీసి టిష్యూ పేపర్ మీద వేస్తే అదనపు నూనెను పీల్చుకుంటాయి.
    Remove the fritters from the oil using a slotted spoon and place them on a paper towel to drain excess oil.
  10. ఈ తీపి అరటిపండు బజ్జీలను వేడివేడిగా వడ్డించండి.
    Serve the crispy banana fritters hot as a delicious evening snack.
[real3dflipbook id='1']