వెల్లుల్లి ఆవకాయ
Garlic Mango Pickle
ఘాటైన వెల్లుల్లి మరియు పుల్లని మామిడి కలయికతో అద్భుతమైన రుచి.
A pungent and spicy twist to the classic Andhra mango pickle.
వెల్లుల్లి ఆవకాయ ఆంధ్రుల సంప్రదాయ పచ్చళ్ళలో ఒకటి. మామిడి ముక్కల పులుపును, కారాన్ని పీల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నంలో కలుపుకుని తింటుంటే ఆ రుచే వేరు. మా అమ్మమ్మ ఈ పచ్చడి పెట్టినప్పుడు, ఆ వెల్లుల్లి రెబ్బల కోసం మేము పోటీ పడేవాళ్లం.
Vellulli Avakaya is a beloved variation of the traditional Andhra mango pickle. The addition of whole garlic cloves, which soak up the tangy mango juice and spicy chili, creates a unique flavor profile. My grandmother used to say the best part isn’t the mango, but the pickled garlic cloves that turn buttery and delicious after a few weeks.
తయారి సమయం
45 minutes
45 minutes
వండే సమయం
15 minutes
15 minutes
పరిమాణం
20
20
కష్టం
Medium
Medium
కావలసిన పదార్ధాలు
- మామిడికాయ ముక్కలు Mango Pieces (Raw and Sour) 2 cups
- వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves (Peeled) 1 cup
- ఆవ పొడి Mustard Seeds Powder 1/2 cup
- కారం Red Chili Powder 1/2 cup
- ఉప్పు Salt 1/2 cup
- మెంతులు Fenugreek Seeds 1 teaspoon
- పసుపు Turmeric Powder 1 teaspoon
- నువ్వుల నూనె Sesame Oil (Gingelly oil) 1.5 cups
- ఇంగువ Asafoetida 1/2 teaspoon
తయారీ విధానం
-
ముందుగా పచ్చి మామిడికాయలను కడిగి తడి లేకుండా తుడిచి మీడియం సైజు ముక్కలుగా కోసుకోవాలిWash and thoroughly dry the raw sour mangoes before cutting them into medium-sized cubes
-
ఒక పొడి గిన్నెలో మామిడికాయ ముక్కలు ఆవపిండి కారం ఉప్పు మరియు పసుపు వేసి బాగా కలపాలిEnsure the mango pieces are completely moisture-free by wiping them with a dry cloth
-
ఇప్పుడు అందులో వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసి మరొకసారి కలపాలిIn a large dry mixing bowl combine the mango pieces with mustard powder red chili powder salt and turmeric powder
-
సగం నువ్వుల నూనెను గోరువెచ్చగా చేసి పూర్తిగా చల్లారనివ్వాలిAdd the peeled garlic cloves to the mixture and toss well to coat every piece
-
చల్లారిన నూనెను మామిడికాయ మిశ్రమంలో పోసి పొడి గరిటెతో బాగా కలపాలిHeat half of the sesame oil slightly then let it cool down to room temperature
-
ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు సీసాలో లేదా జాడీలో భద్రపరచుకోవాలిPour the cooled oil over the mango-spice mixture and mix thoroughly using a dry spoon
-
మిగిలిన నూనెను పైన పోయాలి నూనె పచ్చడి పైన తేలుతూ ఉండాలిTransfer the mixture to a clean sterilized glass or ceramic jar
-
మూత పెట్టి పైన ఒక పొడి బట్ట కట్టి మూడు రోజుల పాటు పక్కన పెట్టాలిPour the remaining oil on top to ensure a layer of oil covers the pickle completely
-
మూడవ రోజు మూత తీసి పొడి గరిటెతో బాగా కలిపి అవసరమైతే మరికొంత ఉప్పు లేదా నూనె కలుపుకోవాలిCover the jar with a clean cloth and tie it tightly letting it sit in a cool dry place for three days