పండు మిరపకాయ పచ్చడి

Red Chilli Pickle
నోరూరించే ఘాటైన ఆంధ్ర స్పెషల్ పచ్చడి!
A spicy and tangy Andhra delicacy!

పండు మిరపకాయ పచ్చడి ఆంధ్ర దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నిల్వ పచ్చడి. శీతాకాలంలో మార్కెట్లోకి ఎర్రటి పండు మిరపకాయలు రాగానే ప్రతి ఇంట్లోనూ ఈ పచ్చడి తయారీ మొదలవుతుంది. మా అమ్మమ్మ ఈ పచ్చడిని జాడీలలో భద్రపరిచే విధానం చూస్తుంటే అదొక పండుగలా అనిపించేది. ఆ ఘుమఘుమలు ఇల్లంతా నిండిపోయేవి.

Pandu Mirapakaya Pachadi is a quintessential Andhra pickle made during the winter months when fresh red chillies are in season. This recipe has been passed down through generations. I remember my grandmother meticulously cleaning the chillies and storing the vibrant red paste in ceramic jars known as ‘Jaadi’. The sharp aroma of the chillies mixed with tamarind is a nostalgic trip to childhood.

తయారి సమయం

30 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

1 Jar (approx. 500g)
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • పండు మిరపకాయలు Red Chillies (Fresh and ripe) 500 grams
  • చింతపండు Tamarind (Deseed and cleaned) 100 grams
  • ఉప్పు Salt (Preferably sea salt) 100 grams
  • పసుపు Turmeric Powder 1 tablespoon
  • మెంతులు Fenugreek Seeds 1 tablespoon
  • నువ్వుల నూనె Sesame Oil (Gingelly oil) 1/2 cup
  • ఆవాలు Mustard Seeds 1 tablespoon
  • ఇంగువ Asafoetida 1/4 teaspoon
  • వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves (Crushed) 10 cloves
  • ఆవ పిండి Mustard Powder 2 teaspoons

తయారీ విధానం

  1. ముందుగా పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే తడి అస్సలు ఉండకూడదు.
    Wash the fresh red chillies thoroughly and wipe them with a dry cloth. Spread them out to air-dry completely as any moisture will cause the pickle to spoil.
  2. చింతపండు నుండి గింజలు పీచు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి.
    Ensure the tamarind is free from seeds and fibers before using it.
  3. ఒక మిక్సీ జార్‌లో ఆరిన పండు మిరపకాయలు ఉప్పు మరియు చింతపండు వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
    In a blender or a stone mortar, add the dried red chillies, salt, and tamarind. Grind them into a coarse paste.
  4. మెంతులను ఒక పాన్‌లో దోరగా వేయించి చల్లారిన తర్వాత మెత్తటి పొడిలా చేసుకోవాలి.
    Dry roast the fenugreek seeds in a pan until they turn golden brown. Once cooled, grind them into a fine powder.
  5. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పసుపు మెంతి పొడి మరియు ఆవ పిండి వేసి బాగా కలపాలి.
    Transfer the chilli-tamarind paste to a mixing bowl and stir in the turmeric powder, roasted fenugreek powder, and mustard powder.
  6. ఒక పాన్‌లో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇంగువ మరియు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
    Heat sesame oil in a pan for tempering. Add mustard seeds and let them splutter. Then add the crushed garlic cloves and asafoetida, frying until the garlic turns slightly golden.
  7. పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
    Allow the tempering to cool down completely to room temperature before adding it to the pickle mixture.
  8. ఈ పచ్చడిని ఒక రోజంతా పక్కన పెడితే రుచులు బాగా పడతాయి. ఆ తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
    Mix everything thoroughly and let it sit for a day for the flavors to meld. Store it in a sterilized airtight glass jar.

పండు మిరపకాయ పచ్చడి

నోరూరించే ఘాటైన ఆంధ్ర స్పెషల్ పచ్చడి!

కావలసిన పదార్ధాలు
  • పండు మిరపకాయలు Red Chillies (Fresh and ripe) 500 grams
  • చింతపండు Tamarind (Deseed and cleaned) 100 grams
  • ఉప్పు Salt (Preferably sea salt) 100 grams
  • పసుపు Turmeric Powder 1 tablespoon
  • మెంతులు Fenugreek Seeds 1 tablespoon
  • నువ్వుల నూనె Sesame Oil (Gingelly oil) 1/2 cup
  • ఆవాలు Mustard Seeds 1 tablespoon
  • ఇంగువ Asafoetida 1/4 teaspoon
  • వెల్లుల్లి రెబ్బలు Garlic Cloves (Crushed) 10 cloves
  • ఆవ పిండి Mustard Powder 2 teaspoons
తయారి సమయం

30 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

1 Jar (approx. 500g)
కష్టం

Medium

పండు మిరపకాయ పచ్చడి ఆంధ్ర దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నిల్వ పచ్చడి. శీతాకాలంలో మార్కెట్లోకి ఎర్రటి పండు మిరపకాయలు రాగానే ప్రతి ఇంట్లోనూ ఈ పచ్చడి తయారీ మొదలవుతుంది. మా అమ్మమ్మ ఈ పచ్చడిని జాడీలలో భద్రపరిచే విధానం చూస్తుంటే అదొక పండుగలా అనిపించేది. ఆ ఘుమఘుమలు ఇల్లంతా నిండిపోయేవి.

తయారి విధానం
  1. ముందుగా పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి గుడ్డతో తుడిచి పూర్తిగా ఆరనివ్వాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే తడి అస్సలు ఉండకూడదు.
    Wash the fresh red chillies thoroughly and wipe them with a dry cloth. Spread them out to air-dry completely as any moisture will cause the pickle to spoil.
  2. చింతపండు నుండి గింజలు పీచు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి.
    Ensure the tamarind is free from seeds and fibers before using it.
  3. ఒక మిక్సీ జార్‌లో ఆరిన పండు మిరపకాయలు ఉప్పు మరియు చింతపండు వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
    In a blender or a stone mortar, add the dried red chillies, salt, and tamarind. Grind them into a coarse paste.
  4. మెంతులను ఒక పాన్‌లో దోరగా వేయించి చల్లారిన తర్వాత మెత్తటి పొడిలా చేసుకోవాలి.
    Dry roast the fenugreek seeds in a pan until they turn golden brown. Once cooled, grind them into a fine powder.
  5. గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పసుపు మెంతి పొడి మరియు ఆవ పిండి వేసి బాగా కలపాలి.
    Transfer the chilli-tamarind paste to a mixing bowl and stir in the turmeric powder, roasted fenugreek powder, and mustard powder.
  6. ఒక పాన్‌లో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇంగువ మరియు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
    Heat sesame oil in a pan for tempering. Add mustard seeds and let them splutter. Then add the crushed garlic cloves and asafoetida, frying until the garlic turns slightly golden.
  7. పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడి మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
    Allow the tempering to cool down completely to room temperature before adding it to the pickle mixture.
  8. ఈ పచ్చడిని ఒక రోజంతా పక్కన పెడితే రుచులు బాగా పడతాయి. ఆ తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
    Mix everything thoroughly and let it sit for a day for the flavors to meld. Store it in a sterilized airtight glass jar.
[real3dflipbook id='1']