మిర్చి బజ్జీ

Mirchi Bajji
కారం కారంగా, రుచికరంగా ఉండే ఆంధ్రా వీధి ఆహారం!
A spicy, crunchy, and irresistible South Indian street food classic!

మిర్చి బజ్జీ అనేది ఆంధ్రప్రదేశ్ వీధుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్నాక్. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మిర్చి బజ్జీలు, ఒక కప్పు టీతో తింటే ఆ మజాయే వేరు. ఈ రెసిపీలో చింతపండు మరియు వాము కలిపిన మసాలాను లోపల నింపడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది.

Mirchi Bajji is an iconic street food in Andhra Pradesh and Telangana. These deep-fried chili fritters are famous for their spicy kick and the tangy tamarind stuffing that balances the heat. They are best enjoyed on a rainy evening with a cup of hot ginger tea.

తయారి సమయం

20 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4 Persons
కష్టం

Medium

కావలసిన పదార్ధాలు

  • పచ్చిమిర్చి Large Green Chilies (Bajji Mirchi) 10
  • శనగపిండి Gram Flour (Besan) 1.5 cups
  • బియ్యం పిండి Rice Flour 2 tablespoons
  • పసుపు Turmeric Powder 1/2 teaspoon
  • కారం Red Chili Powder 1 teaspoon
  • వాము Carom Seeds (Ajwain) 1 teaspoon
  • వంట సోడా Baking Soda 1/4 teaspoon
  • ఉప్పు Salt (Adjust to taste) 1 teaspoon
  • చింతపండు గుజ్జు Tamarind Pulp (For stuffing) 2 tablespoons
  • జీలకర్ర పొడి Cumin Powder (For stuffing) 1 teaspoon
  • తరిగిన ఉల్లిపాయలు Finely Chopped Onions (For garnish) 1/2 cup
  • తరిగిన కొత్తిమీర Chopped Coriander Leaves (For garnish) 2 tablespoons
  • నిమ్మరసం Lemon Juice 1 tablespoon
  • వేయించడానికి నూనె Cooking Oil (For deep frying) 2 cups

తయారీ విధానం

  1. మొదట మిర్చిలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. మధ్యలోకి పొడవుగా గాటు పెట్టి లోపల ఉన్న గింజలను తీసివేయాలి.
    Wash the large green chilies and pat them dry. Make a vertical slit in each chili and carefully remove the seeds to reduce the heat.
  2. ఒక చిన్న గిన్నెలో చింతపండు గుజ్జు, కొంచెం వాము, జీలకర్ర పొడి మరియు కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిర్చిల లోపల కొద్దిగా పూయాలి.
    In a small bowl, mix the tamarind pulp, a pinch of salt, carom seeds, and cumin powder. Spread a little of this paste inside each slit chili.
  3. ఒక వెడల్పాటి పాత్రలో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, వాము, వంట సోడా మరియు ఉప్పు వేసి బాగా కలపాలి.
    In a large mixing bowl, combine gram flour, rice flour, turmeric powder, red chili powder, carom seeds, baking soda, and salt.
  4. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మందపాటి జారుడు మిశ్రమంలా (దోశ పిండి కంటే కొంచెం గట్టిగా) కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి.
    Gradually add water and whisk to form a thick, smooth batter. The consistency should be thick enough to coat the chilies evenly without dripping off too quickly.
  5. బాండీలో నూనె వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి.
    Heat oil in a deep frying pan over medium heat. To check if the oil is ready, drop a small bit of batter; it should sizzle and rise to the surface immediately.
  6. ఒక్కో మిర్చిని తీసుకుని పిండిలో ముంచి, మిర్చి అంతా పిండి సమానంగా అంటేలా చూసి మెల్లగా నూనెలో వేయాలి.
    Hold a chili by its stem, dip it into the batter until it is completely coated, and gently drop it into the hot oil.
  7. బజ్జీలు బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు అన్ని వైపులా వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి.
    Fry the bajjis on medium heat, turning occasionally, until they turn golden brown and crispy on all sides.
  8. తర్వాత వేయించిన బజ్జీలను మధ్యలోకి కోసి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర మరియు నిమ్మరసం చల్లి వేడివేడిగా వడ్డించాలి.
    Remove the bajjis and drain them on paper towels. For a street-style finish, slit the fried bajjis, stuff them with chopped onions, coriander, and a squeeze of fresh lemon juice before serving.

మిర్చి బజ్జీ

కారం కారంగా, రుచికరంగా ఉండే ఆంధ్రా వీధి ఆహారం!

కావలసిన పదార్ధాలు
  • పచ్చిమిర్చి Large Green Chilies (Bajji Mirchi) 10
  • శనగపిండి Gram Flour (Besan) 1.5 cups
  • బియ్యం పిండి Rice Flour 2 tablespoons
  • పసుపు Turmeric Powder 1/2 teaspoon
  • కారం Red Chili Powder 1 teaspoon
  • వాము Carom Seeds (Ajwain) 1 teaspoon
  • వంట సోడా Baking Soda 1/4 teaspoon
  • ఉప్పు Salt (Adjust to taste) 1 teaspoon
  • చింతపండు గుజ్జు Tamarind Pulp (For stuffing) 2 tablespoons
  • జీలకర్ర పొడి Cumin Powder (For stuffing) 1 teaspoon
  • తరిగిన ఉల్లిపాయలు Finely Chopped Onions (For garnish) 1/2 cup
  • తరిగిన కొత్తిమీర Chopped Coriander Leaves (For garnish) 2 tablespoons
  • నిమ్మరసం Lemon Juice 1 tablespoon
  • వేయించడానికి నూనె Cooking Oil (For deep frying) 2 cups
తయారి సమయం

20 minutes
వండే సమయం

15 minutes
పరిమాణం

4 Persons
కష్టం

Medium

మిర్చి బజ్జీ అనేది ఆంధ్రప్రదేశ్ వీధుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన స్నాక్. వర్షం పడుతున్నప్పుడు వేడివేడి మిర్చి బజ్జీలు, ఒక కప్పు టీతో తింటే ఆ మజాయే వేరు. ఈ రెసిపీలో చింతపండు మరియు వాము కలిపిన మసాలాను లోపల నింపడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది.

తయారి విధానం
  1. మొదట మిర్చిలను శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. మధ్యలోకి పొడవుగా గాటు పెట్టి లోపల ఉన్న గింజలను తీసివేయాలి.
    Wash the large green chilies and pat them dry. Make a vertical slit in each chili and carefully remove the seeds to reduce the heat.
  2. ఒక చిన్న గిన్నెలో చింతపండు గుజ్జు, కొంచెం వాము, జీలకర్ర పొడి మరియు కొద్దిగా ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిర్చిల లోపల కొద్దిగా పూయాలి.
    In a small bowl, mix the tamarind pulp, a pinch of salt, carom seeds, and cumin powder. Spread a little of this paste inside each slit chili.
  3. ఒక వెడల్పాటి పాత్రలో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, వాము, వంట సోడా మరియు ఉప్పు వేసి బాగా కలపాలి.
    In a large mixing bowl, combine gram flour, rice flour, turmeric powder, red chili powder, carom seeds, baking soda, and salt.
  4. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని మందపాటి జారుడు మిశ్రమంలా (దోశ పిండి కంటే కొంచెం గట్టిగా) కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా చూసుకోవాలి.
    Gradually add water and whisk to form a thick, smooth batter. The consistency should be thick enough to coat the chilies evenly without dripping off too quickly.
  5. బాండీలో నూనె వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి.
    Heat oil in a deep frying pan over medium heat. To check if the oil is ready, drop a small bit of batter; it should sizzle and rise to the surface immediately.
  6. ఒక్కో మిర్చిని తీసుకుని పిండిలో ముంచి, మిర్చి అంతా పిండి సమానంగా అంటేలా చూసి మెల్లగా నూనెలో వేయాలి.
    Hold a chili by its stem, dip it into the batter until it is completely coated, and gently drop it into the hot oil.
  7. బజ్జీలు బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు అన్ని వైపులా వేయించి, టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి.
    Fry the bajjis on medium heat, turning occasionally, until they turn golden brown and crispy on all sides.
  8. తర్వాత వేయించిన బజ్జీలను మధ్యలోకి కోసి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర మరియు నిమ్మరసం చల్లి వేడివేడిగా వడ్డించాలి.
    Remove the bajjis and drain them on paper towels. For a street-style finish, slit the fried bajjis, stuff them with chopped onions, coriander, and a squeeze of fresh lemon juice before serving.
[real3dflipbook id='1']