సేమియా పాయసం

Semiya Payasam
ప్రతి పండుగకు నిండుదనాన్నిచ్చే తియ్యని వేడుక!
A classic South Indian sweet treat for every celebration!

దక్షిణ భారత ఇళ్ళలో సేమియా పాయసం లేని పండుగ ఉండదు. ఉగాది, దీపావళి వంటి పండుగలకు లేదా ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యానికి ఇది తప్పనిసరి. మా అమ్మమ్మ చేసే ఈ పాయసం సువాసన ఇల్లంతా నిండిపోయేది. తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా తయారు చేసుకోగలిగే ఈ తీపి వంటకం అందరికీ ఇష్టమైనది.

Semiya Payasam is a quintessential dessert in South Indian households, often prepared during festivals like Ugadi, Diwali, or even for simple family gatherings. My grandmother used to say that a meal is never complete without a bowl of this creamy, cardamom-scented vermicelli kheer. Its simplicity and rich taste make it a timeless favorite.

తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

4
కష్టం

Easy

కావలసిన పదార్ధాలు

  • సేమియా Vermicelli (Roasted or Plain) 1 cup
  • పాలు Milk (Full cream) 4 cups
  • పంచదార Sugar 1/2 cup
  • నెయ్యి Ghee (Clarified Butter) 2 tablespoon
  • జీడిపప్పు Cashew nuts (Split) 10
  • కిస్మిస్ Raisins (Dry Grapes) 10
  • యాలకుల పొడి Cardamom powder 1/2 teaspoon
  • పచ్చ కర్పూరం Edible Camphor (Optional for aroma) 1 pinch

తయారీ విధానం

  1. ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి వేడి అయ్యాక జీడిపప్పులను వేయించి, అవి దోరగా మారాక కిస్మిస్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
    Heat ghee in a heavy-bottomed pan and fry cashew nuts until they turn golden brown, then add raisins and fry until they puff up. Remove and set aside.
  2. అదే గిన్నెలో మిగిలిన నెయ్యిలో సేమియా వేసి మధ్యస్థ మంటపై మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించాలి.
    In the same pan with remaining ghee, add the vermicelli and roast on medium flame until it turns aromatic and slightly golden.
  3. ఇప్పుడు పాలు పోసి మరిగించాలి. సేమియా మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
    Pour milk into the pan and bring it to a boil. Lower the flame and cook until the vermicelli becomes soft and translucent.
  4. సేమియా ఉడికిన తర్వాత పంచదార వేసి, అది పూర్తిగా కరిగే వరకు కలపాలి.
    Add sugar and stir continuously until the sugar dissolves completely.
  5. ఇందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం మరియు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేయాలి.
    Add the cardamom powder, a pinch of edible camphor, and the fried cashews and raisins.
  6. మరో 2-3 నిమిషాల పాటు చిన్న మంటపై ఉంచి స్టవ్ ఆపివేయాలి.
    Let it simmer for another 2-3 minutes until the desired consistency is reached.
  7. పాయసం చల్లారే కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి, మీకు కావలసిన చిక్కదనంలో ఉన్నప్పుడే దించుకోవాలి.
    Turn off the heat. Note that the payasam thickens as it cools, so adjust the consistency while it is still slightly thin.

సేమియా పాయసం

ప్రతి పండుగకు నిండుదనాన్నిచ్చే తియ్యని వేడుక!

కావలసిన పదార్ధాలు
  • సేమియా Vermicelli (Roasted or Plain) 1 cup
  • పాలు Milk (Full cream) 4 cups
  • పంచదార Sugar 1/2 cup
  • నెయ్యి Ghee (Clarified Butter) 2 tablespoon
  • జీడిపప్పు Cashew nuts (Split) 10
  • కిస్మిస్ Raisins (Dry Grapes) 10
  • యాలకుల పొడి Cardamom powder 1/2 teaspoon
  • పచ్చ కర్పూరం Edible Camphor (Optional for aroma) 1 pinch
తయారి సమయం

10 minutes
వండే సమయం

20 minutes
పరిమాణం

4
కష్టం

Easy

దక్షిణ భారత ఇళ్ళలో సేమియా పాయసం లేని పండుగ ఉండదు. ఉగాది, దీపావళి వంటి పండుగలకు లేదా ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యానికి ఇది తప్పనిసరి. మా అమ్మమ్మ చేసే ఈ పాయసం సువాసన ఇల్లంతా నిండిపోయేది. తక్కువ సమయంలోనే ఎంతో రుచిగా తయారు చేసుకోగలిగే ఈ తీపి వంటకం అందరికీ ఇష్టమైనది.

తయారి విధానం
  1. ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి వేడి అయ్యాక జీడిపప్పులను వేయించి, అవి దోరగా మారాక కిస్మిస్ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
    Heat ghee in a heavy-bottomed pan and fry cashew nuts until they turn golden brown, then add raisins and fry until they puff up. Remove and set aside.
  2. అదే గిన్నెలో మిగిలిన నెయ్యిలో సేమియా వేసి మధ్యస్థ మంటపై మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించాలి.
    In the same pan with remaining ghee, add the vermicelli and roast on medium flame until it turns aromatic and slightly golden.
  3. ఇప్పుడు పాలు పోసి మరిగించాలి. సేమియా మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
    Pour milk into the pan and bring it to a boil. Lower the flame and cook until the vermicelli becomes soft and translucent.
  4. సేమియా ఉడికిన తర్వాత పంచదార వేసి, అది పూర్తిగా కరిగే వరకు కలపాలి.
    Add sugar and stir continuously until the sugar dissolves completely.
  5. ఇందులో యాలకుల పొడి, పచ్చ కర్పూరం మరియు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేయాలి.
    Add the cardamom powder, a pinch of edible camphor, and the fried cashews and raisins.
  6. మరో 2-3 నిమిషాల పాటు చిన్న మంటపై ఉంచి స్టవ్ ఆపివేయాలి.
    Let it simmer for another 2-3 minutes until the desired consistency is reached.
  7. పాయసం చల్లారే కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి, మీకు కావలసిన చిక్కదనంలో ఉన్నప్పుడే దించుకోవాలి.
    Turn off the heat. Note that the payasam thickens as it cools, so adjust the consistency while it is still slightly thin.
[real3dflipbook id='1']